Тёмный

సాక్షి పదశోధన-798 సమాధానాలు(25-08-2024)//Saakshi padasodhana-798 answers(25-08-2024) 

Telugu Vinodini
Подписаться 3,5 тыс.
Просмотров 2,5 тыс.
50% 1

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@chandamamamurali
@chandamamamurali Месяц назад
24 నిలువు సాక్షి (పత్రిక ) మీ చేతిలోనే వుందికదా
@teluguvinodini2335
@teluguvinodini2335 Месяц назад
Yes sir, అందుకే నేను కూడా అదే వ్రాశాను. కానీ... కరెక్ట్ నా అని కొంచెం doubt
@venkatasubbaraodammala32
@venkatasubbaraodammala32 Месяц назад
జ్యేష్ఠ అంటే పెద్దవాడు, పెద్దది అనే అర్థాలు కూడా వున్నవి సిస్టర్. Good effort sister. Thanks sister. సాతం అంటే మీరు ఏమన్నారో మరోమారు చెప్పరా దయచేసి.
@teluguvinodini2335
@teluguvinodini2335 Месяц назад
సాతము అంటే సంతోషము అనే అర్థం ఉంది sir. అందుకని సాతం అని అనుకున్నాను. సంతోషం మన చేతుల్లోనే వుంది అని అంటాము కదా. అందుకని అది కూడా వస్తుందేమో అని చెప్పాను.
@venkatasubbaraodammala32
@venkatasubbaraodammala32 Месяц назад
Ok sister. Thanks
@chandrasekharamachary9691
@chandrasekharamachary9691 Месяц назад
మేడమ్ గారు! 24 నిలువు లో " సాము" అవ్వచ్చు నేమో? సాముద్రికం అంటే హస్తరేక అని అర్థం ఉంది.
@teluguvinodini2335
@teluguvinodini2335 Месяц назад
Sir సాము అంటే వ్యాయామం, కుస్తీ, కంచె ఇలా అర్థాలు వున్నాయి. Thank you for watching this video sir
@radhakishanakavaram8260
@radhakishanakavaram8260 Месяц назад
Pada vinodam kaadu pada shodhana
@teluguvinodini2335
@teluguvinodini2335 Месяц назад
Ok sir, పదశోధన ముందు ఇలాగే వుండేది. ఇప్పుడు పదవినోదం అని పెట్టారు. Thank you for watching this video sir
@ramprasadsadhu332
@ramprasadsadhu332 Месяц назад
చాలా చక్కగా నింపారు అనేక కృతజ్ఞతలు
@teluguvinodini2335
@teluguvinodini2335 Месяц назад
Thank you for watching this video sir
@tagaramyohan3245
@tagaramyohan3245 Месяц назад
పూరించడం లో మీకు మీరే సాటి మేడం .
@teluguvinodini2335
@teluguvinodini2335 Месяц назад
ధన్యవాదాలు!!!!! Sir Thank you for watching this video sir
@ssreepathi9534
@ssreepathi9534 Месяц назад
,,,🎉
@teluguvinodini2335
@teluguvinodini2335 Месяц назад
Thank you for watching this video sir
Далее
Это нужно попробовать
00:42
Просмотров 437 тыс.
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18
Это нужно попробовать
00:42
Просмотров 437 тыс.