సాధన సహనముతో సెలయేరు వలె సాగవలెను, ప్రవాహము వలె కాదుబుద్దితో మనసును పట్టవలెనే గాని, మనసును గూర్చిన భావములతో కాదు.శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా |ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 6.25 ||
6 июн 2024