నమస్తే రామ్ గారూ. ప్రకృతి ఒడిలో ఈ తెళ్లకొండ గ్రామం ఎంత అందంగా ఉందో అంత కంటే ఎక్కువ కష్టాలో ఉంది రామ్ గారూ... మన దేశం ఎంత అభివృద్ధి రంగంలో లో ముందుకు వెళ్తున్నప్పటికి తెళ్ళకొండ వంటి గ్రామాలను అధుకొకపోవడం ఎంతో దురదృష్టం.. ఈ అమాయకపు మనుషుల్ని చూస్తుంటే వీరు ఏ విధంగా అభివృద్ధి అవుతారు అనే ప్రశ్న మదిలో స్ర్పుషిస్తుంది రామ్ గారూ. ధన్యవాదాలు రామ్ గారూ.
ఈ video చూపించినందుకు చాలా చాలా thanks అన్న...... నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.......... ఈ video నా కళ్ళ ముందు అలా మేదిలా ఇ..... మరొక్కసారి చాలా చాలా థాంక్స్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Please show how they wash mud vessels and show women and old women daily routine work and I enjoyed the beautiful villages neat and clean beautiful houses. Thank you Ram garu.The way you take the video is very nice enjoying nature.
Vani ma'am emaipoyaru..ee madhya mi palakarimpu ledhu.. mi account మారిందా.కొంచెం confuse undhi.. Ika oodikalu ante otti gummadi mukkalni ఉడకబెట్టి తినటం.,.