thank you so much అండి.. first time Naa channel ki super thanks vachindi. Aasalu nenu super thanks ani Kuda Anukoledhu Thaandi. thank you so much Ramdas Garu. for your support.
మేడం ఇది చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే అడవిలో వాళ్ళని వాళ్ళ జీవన విధానం చూపించడమే కాకుండా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలాగే జీవితాంతం ఉండిపోవాలి అనిపించేంత చాలా బాగా వీడియో మనసుకు నచ్చిన కారణం అది సూపర్ 👌👌👍💐🌹
థాంక్యూ సో మచ్ జగదీష్ గారు.... వీడియో చూడడమే కాకుండా నా కోసం మంచి మెసేజ్ చాలా ఓపిగ్గా పంపించారు., తప్పకుండా మీ సపోర్ట్ తో మంచి మంచి వీడియోలు చేస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్...🙏🙏🙏😍
😀😀😀😀may be nenu chicken ni Baga chupinchaedhemo...anthaku minchi em jaragaledhu...may be vallu thisi pettukunnaremo...pakkana.. anyway TQ anyway TQ for watching Andi 🙏🙏😍🙏
ఆదిత్య గారు నమస్తే అండి... మీరు చెప్పిన దానికి నేను 100% అగ్రి అవుతాను అండి.. కానీ ఆ ఏరియా వాళ్లకు చాలా అలవాటు కదండీ.. వారు వేరే సిటీ ప్రదేశానికి వెళ్ళినా గాని అక్కడ ప్రశాంతంగా ఉండలేరు...
హాయ్ తమ్ముడు ఎలా ఉన్నారు.... చాలా థాంక్యూ.... నా వాయిస్ నాకు నచ్చేది కాదు ఇంతకుముందు ..మీరందరూ బాగుంది అనడంతో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ...ఇప్పుడు నచ్చుతుంది...
హాయ్ సురేష్ గారు వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ... నేను తిన్నాను అండి కానీ వీడియోలో చూపించలేదు... ఎనీవే థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.. అండి...