Тёмный

సాయిలన్నకు ప్రమాదం జరిగింది | అందరూ ప్రార్థించండి | Sailanna Excident | Prayer for Sailanna 

ELISHA ELIYA
Подписаться 243 тыс.
Просмотров 118 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 638   
@bandilihemadri9334
@bandilihemadri9334 19 дней назад
అన్నకు త్వరలో స్వస్థత కలుగుతుంది దేవుని కృపలో ఆమే న్
@rajukudala9482
@rajukudala9482 18 дней назад
మీ గాయపడిన హస్తంతో గాయపడిన శైలన్న గారిని స్వస్థపరచండి దేవా 🙏🙏
@mashiach2889
@mashiach2889 18 дней назад
దేవా, నీ కుమారుని మెదడు లోని రక్తం గడ్డ కట్టకుండా స్వస్థ పర్చమని ప్రార్ధిస్తున్నాను తండ్రీ. ఆమెన్ 🙏
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 18 дней назад
Amen Amen Amen Hallelujah Kalugunugaaka. AMEN.❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@swethabondada2478
@swethabondada2478 17 дней назад
Amen
@mosesnisymosesnisy3475
@mosesnisymosesnisy3475 9 дней назад
Amen 🙏
@tippanaprabhukumar2037
@tippanaprabhukumar2037 18 дней назад
సాయిలన్న గారికి సంపూర్ణ ఆరోగ్యం పరమ తండ్రి దయసేస్తాడు త్వరలో
@RameshP-ov3fg
@RameshP-ov3fg 18 дней назад
యేసు నామంలో సాయిలన్నకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక ఆమెన్
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 18 дней назад
సాయిల్లన్న గారికి తోందరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తాము యేసయ్యా అన్నకు మంచి ఆరోగ్యం దయచేసి ఇంకా బహుగా వాడుకోవాలి యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
@bvenkatesh9766
@bvenkatesh9766 18 дней назад
దేవుడు తన దాసుడికి ఆరోగ్యం ఇచ్చిన గాక మళ్లీ పరిచర్యలో బహుబలంగా దైవజనుడు వాడబడును గాక
@vakkalamamatha4663
@vakkalamamatha4663 16 дней назад
Amen 🙏🙏
@SureshraoKaru
@SureshraoKaru 18 дней назад
సాయిలన్న గారు త్వరగా కోలుకోవాలని దేవుడు స్వస్థత దయచేయాలని ప్రార్ధిధాం ఆమెను
@Warangal.sunilkumar6027
@Warangal.sunilkumar6027 18 дней назад
అన్నయ్య గారికి స్వస్థత తొందరగా రావాలి
@DRavi-r1f
@DRavi-r1f 18 дней назад
అన్నగారి త్వరగా కోలుకోవాలని దేవుని కృపను బట్టి ఆయన ఇంకా మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్, 🙏
@holygodministrychurch7491
@holygodministrychurch7491 18 дней назад
తప్పకుండా బ్రదర్ ప్రేయర్ చేస్తాము అన్న కోలుకుని ఒక ఉన్నతమైన పరిచర్య చేస్తాడు థాంక్యూ బ్రదర్
@MdaviduMdavidu-z1z
@MdaviduMdavidu-z1z 9 дней назад
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున దేవుడు
@MadhuBabu-xx3ce
@MadhuBabu-xx3ce 18 дней назад
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాస్టర్ సాయిల్ అన్నకు పరిపూర్ణమైన స్వస్తత ఆరోగ్యము శక్తి బలము ప్రసాదించును గాక ఆమెన్😢🙏
@govindhveluru5835
@govindhveluru5835 18 дней назад
సైలైన్న కు దేవుడు నిండు ఆరోగ్యం ఇచ్చును గాక ప్రార్ధన చేయుచున్నాను
@kavalimuralikrishnayadav1264
@kavalimuralikrishnayadav1264 5 дней назад
తొందరగా... కోలుకోవాలని ఆ భగవంతుని..ప్రార్థిస్తున్నాను🙏🙏🙏 సాయిలు. అన్న. గారు 🙏🙏
@SwarupaBashamalla
@SwarupaBashamalla 18 дней назад
సాయిల్ అన్న త్వరగా కోలుకోవాలని ఆ దేవాది దేవునికి ప్రార్థిస్తాం అన్న ఆమెన్
@simonpaulkodamanchili302
@simonpaulkodamanchili302 18 дней назад
అన్న ని ప్రభువు స్వస్థ పరచి మరల ప్రభు పరిచర్యలో బలముగా వాడుకొనును గాక...
@babujayanandamtheetla381
@babujayanandamtheetla381 18 дней назад
నిర్గమకాండము 15 26 -మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.౹ఈ వాగ్దానం సహోదరుడు సాయిలన్న జరుగును గాక! ఆమేన్!!!
@kottamclement555
@kottamclement555 18 дней назад
సాయిలన్న త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్ధిస్తున్నాను 🙏🏿💐✝️❤✝️ ఆమేన్
@bobbymalladi4905
@bobbymalladi4905 18 дней назад
యేసయ్య స్వస్థాపరచును గాక ఆమెన్.
@vanthalarajkumar19
@vanthalarajkumar19 18 дней назад
తప్పకుండా ప్రార్ధన చేస్తాము పాస్టర్ గారు ! ప్రభువు నామములో శైలన్న గారికి స్వస్థత కలుగును గాక... అమెన్ .
@Balaiah-xu8rc
@Balaiah-xu8rc 18 дней назад
మీయదార్దతకు దేవాది దేవుడు తోడై యుండును గాక,సాయిలన్న త్వరగా కోలుకొనుటకు దేవుడు గొప్ప కార్యం సాయిలన్నకు చేస్తాడు,,,, దేవుని ముందు విశ్వాసం కలగిన వారులారా వారు అడగక పోయినప్పటికి మనకు కలిగిన దానిలొ నుంచి కొంత మేరకు సహాయం చేద్దాం
@vuchularaju1585
@vuchularaju1585 18 дней назад
Praise the lord God bless your servant
@krupavanimalladi9744
@krupavanimalladi9744 18 дней назад
Anna ku twaraga swastata కలుగును గాక Amen Amen Amen Amen Amen Amen Amen
@machiserreki6478
@machiserreki6478 18 дней назад
అన్న వందనాలు..ఈ నెల అక్టోబర్ 12, 13 నా వైజాగ్ పాడేరు గిరిజన ప్రాంతం అయినా జి. మాడుగుల మండలం రచ్చపల్లి లో మీటింగ్స్ ఏర్పాట్లు చేస్తున్నాం. సాయిలన్నకు ఈ ప్రమాదం జరిగిందన్న వార్త వినగానే చాలా చింతిస్తున్నాం. దేవుడు గొప్పవారు త్యరగా స్వస్థత ఇవ్వాలని మా అనుదిన ప్రార్థనలో దేవునికి వేడుకుంటున్నాం.
@parvathamlingaiah
@parvathamlingaiah 18 дней назад
అన్న గారికి త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆమేన్
@helppeoplesavepeople2494
@helppeoplesavepeople2494 18 дней назад
అయన పొందిన గాయములచేతే మనకు స్వస్థత.....ఆమెన్ 👏
@pinipe.sureshbabu1530
@pinipe.sureshbabu1530 18 дней назад
యేసు స్వస్థపరచును
@Sunny-c9l
@Sunny-c9l 19 дней назад
అన్నత్వరగా కోలుకోవాలని కోరుకుందాం ఆమెన్
@satheeshchityala4472
@satheeshchityala4472 18 дней назад
దేవుడు అతనికి తక్షణమే స్వస్థత కలిగించును గాక యేసు క్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను ఆమెన్❤🙏
@jayarajnallala
@jayarajnallala 18 дней назад
యేసయ్య దయచేసి కనికరించండి..
@bandiashok2358
@bandiashok2358 18 дней назад
దేవుని హస్తము కాపాడుతుంది.
@kanakavallialli6440
@kanakavallialli6440 18 дней назад
తప్పకుండ ప్రార్ధన చేస్తాను
@jayavictor285
@jayavictor285 18 дней назад
అయ్యో ఏమైంది అన్నా? మేము తప్పకుండా ప్రార్ధిస్తాం.. మన దేవుడు తన మహా కృప చొప్పున తన దాసుని ముట్టి స్వస్థపరుస్తారు. తిరిగి ఆయన తన పరిచర్యలో అనేక ఆత్మల రక్షణార్ధం వాడుకుంటారు 🙏
@varaprasad8671
@varaprasad8671 18 дней назад
దేవుడు త్వరగా అన్న కు స్వస్థత ఇచ్చును గాక,మళ్ళీ బలముగా దేవుడు వాడుకోనును గాక ఆమెన్
@Tirupathi-q4k
@Tirupathi-q4k 18 дней назад
May God heal Br.Sailanna
@vedaveda1109
@vedaveda1109 18 дней назад
యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక 🙏🏻
@israelraju2604
@israelraju2604 18 дней назад
God be with you Brother God be with you always God will bless you 🙏
@AnushaGvt
@AnushaGvt 18 дней назад
Praise the lord Jesus Christ sailannagaru thwaraga swasthatha pondali Prabhuva
@jsrj2071
@jsrj2071 18 дней назад
మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు రక్షించును.
@rickyjoseph8121
@rickyjoseph8121 18 дней назад
Sure we will pray 🙏🙏
@BoyagayethriBgayethri
@BoyagayethriBgayethri 18 дней назад
యేసు నామంలో సాయిల్ అన్నకు దేవుడు సంపూర్ణ స్వస్థత ఇవ్వను గాక ఆయనకు కృపలో ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇచ్చును గాక ఆమెన్
@immanuelgorle6057
@immanuelgorle6057 18 дней назад
చాలా బాధగా ఉంది బ్రదర్.దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచాలని కోరుకుంటున్నాను.
@jhonvs4594
@jhonvs4594 18 дней назад
యేసు నామములో స్వస్థత కలుగును గాక తండ్రీ ఆమెన్
@prasadg8464
@prasadg8464 19 дней назад
అన్న తొరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాం అన్న
@anandpaulchukka
@anandpaulchukka 18 дней назад
సాయిల్ అన్న గారు తొందరగా లేచి బలమైన పరిచయం చేయాలి దేవునికి స్తోత్రం
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 10 дней назад
Prise the lord 🙏🙏🙏 brother. మనం నమ్ముకున్న మన యేసయ్య మనల్ని చెయ్యి విడువడు ఆయన చిత్తం లేనిదే ఏమి జరుగదు. కనుక సాయిలన్న గారూ తిరిగి మళ్లీ సేవలోకి వచ్చి సాక్ష్యాన్ని పంచుకొని దేవునికి మహిమ కరంగా ఆయన సేవ చేస్తారని ప్రార్థన చేస్తాము brother.
@meemarket1009
@meemarket1009 18 дней назад
Praise the Lord Amen Amen Amen Amen Amen Amen Amen
@mulugusagar
@mulugusagar 18 дней назад
తప్పకుండా ప్రార్థన చేద్దాం God is good healer
@CHINTHAPULLAIAH-j4y
@CHINTHAPULLAIAH-j4y 18 дней назад
సాయిలన్న త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను ...🙏
@angidisagarbabu5660
@angidisagarbabu5660 18 дней назад
యేసయ్య దైవజనులకు పరిపూర్ణమైన స్వస్థత కలుగజేయునుగాక
@prashanthikumari4317
@prashanthikumari4317 18 дней назад
In the name of jesus.....he will be recovery soon amen.
@dandeshantharaju7713
@dandeshantharaju7713 18 дней назад
దైవదాసులు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను
@anilpapaganti5148
@anilpapaganti5148 18 дней назад
దేవునికే మహిమ కలుగును గాక.స్వాస్థపరుచువాడు నీ దేవుడైన యెహోవాయే .
@chinnababu2740
@chinnababu2740 18 дней назад
అతి త్వరలోనే ని దాసుడు మేలుకొని సురక్షితంగా ఇంటికి క్షేమంగా వెళ్లి సంపూర్ణమైన ఆరోగ్యానికి పొందుకొని ఉండును గాక
@vijayakukati8622
@vijayakukati8622 18 дней назад
దేవా.. సాయిలన్న గారిని స్వస్థత పరచండి మీరు తాకండి దేవా...ఏసునామంలో ప్రార్థిస్తున్నాను దేవా...
@GundarapuSatyanarayana-f5k
@GundarapuSatyanarayana-f5k 18 дней назад
సాయిలన్న గారు మీరు మీరు అతి త్వరలో కోలుకుంటారు యేసు మీ గాయములను స్వస్థత నీస్తరు మరల దేవుని పనిలో విరమం లేకుండ కొనసగుతరు ఆమేన్ ఆమేన్
@MylariJohnnelson-ec3jr
@MylariJohnnelson-ec3jr 18 дней назад
O..lord jesus christ your the doctor for doctors please my lord save and heal your servant saailanna amen
@TSR9
@TSR9 18 дней назад
దేవాది దేవుడైన ఏసుక్రీస్తు వారి పేరట కోలుకోవలని నా ప్రార్ధన
@yagnasri1249
@yagnasri1249 18 дней назад
Yesayya..... Annaku arogyam evvandi thandri. Amen
@KakiMiriya
@KakiMiriya 18 дней назад
Yesayya namamlo shakhi undi ganuka uncle swasthaparachabadatharu amen 🙏🙏
@gangadhararajitha4346
@gangadhararajitha4346 18 дней назад
God bless you anna
@rajjirajji6456
@rajjirajji6456 18 дней назад
యేసయ్య. స్వస్థపరచునుగాక.ఆమేన్
@UdayM-q1z
@UdayM-q1z 18 дней назад
God bless you Anna praise the lord
@Rajesh-pt8zw
@Rajesh-pt8zw 18 дней назад
ప్రభువా నీ బిడ్డను కాపాడు.అన్న ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించాలి.యేసయ్య సహాయం చేసి స్వాస్థపరచు తండ్రి. అన్నను బాగు చేసినందుకు నీకు కోట్ల కొలది కృతజ్ఞతలు ప్రభువా.ఆమేన్
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 18 дней назад
దేవుడు స్వాష్టపరుస్తాడు ఆమెను
@devallasantosh9192
@devallasantosh9192 18 дней назад
యేసయ్య సాయి లన్న గారిని నీ గాయపడిన హస్తముతో ముట్టి బాగుచేయండి తండ్రి ఆమెన్
@pastorgsamuel2688
@pastorgsamuel2688 18 дней назад
సాయిలన్నకు దేవుడు సంపూర్ణ స్వస్థత అమెన్ అమెన్
@kodivendlabhagyavathi3842
@kodivendlabhagyavathi3842 18 дней назад
Praise the lord brother 🙏🏼 jesus heal to sailanna please 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@surendravalapala9386
@surendravalapala9386 9 дней назад
దేవుని పొందిన గాయములను బట్టి మీకు స్వస్థత కలుగును గాక Amen bro. Sailanna
@ganeshsamson6274
@ganeshsamson6274 11 дней назад
సాయిలన్న గారు పాటలు అంటే మాకు చాలా ఇష్టం దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి భారం మోస్తూ సువార్త ప్రకటిస్తున్నారు ఏసుక్రీస్తు వారు గాయపడిన హస్తమును తనపై ఉంచే త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తును కోరి ప్రార్థిస్తున్నాం
@devasahayamsahayam5242
@devasahayamsahayam5242 18 дней назад
Sure brother we will pray
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 14 дней назад
అన్నకు,త్వరగా నయం అవుతుంది....ఆమేన్🛐దేవుడు చేస్తాడు
@MohangangulaMohangangula
@MohangangulaMohangangula 18 дней назад
దేవుడు సాయిలన‌్నగారికిదేవుడుఆరోగ‌్యమిచునుగాక
@ramakrishanaseelam4561
@ramakrishanaseelam4561 12 дней назад
యేసయ్య సాయిలన్న గారిని మీ యొక్క గాయపడిన హస్తముతో తాకి మెదడులో గడ్డను కరిగించి సంపూర్ణ స్వస్థత చేకూర్చిఇంకనూ బహు బలముగా మీ సేవ పరిచర్యలో వాడబడే కృపను దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 🙏🙏🙏
@NirmalaThummapudi-v5l
@NirmalaThummapudi-v5l 18 дней назад
Praisethelord brother prabuuw,nesewakunni, త్వరగా కోలుకుంటారు
@KumariGowda-h3q
@KumariGowda-h3q 18 дней назад
యేసయ్య నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు గా దేవ బ్రదర్ నీ ముట్టి స్వస్థపరచుము ✝️🙏
@Prasanthofficial11
@Prasanthofficial11 18 дней назад
దేవుడు అన్నాను స్వస్థపారుచును గాక 🎉
@Mkjesusloves1234
@Mkjesusloves1234 18 дней назад
Praise the lord త్వరగా కోలుకుంటారు అన్న మన యేసయ్య కృప నీకు ఉంటుంది అన్న 😢😢
@shaikayesha699
@shaikayesha699 18 дней назад
May lord bless him with good health Amen 🙏🏻
@bejawadasaloman2562
@bejawadasaloman2562 18 дней назад
యేసు నామములో స్వస్థత శీఘ్రంగా సాయిలన్నకు కలుగును గాక ఆమెను.....
@UmamaheshMallela
@UmamaheshMallela 16 дней назад
ప్రభువా sailanna ను త్వరగా కోలుకోవాలని నీ నామ మహిమర్థమై దిర్ఘాయుష్ బ్రతికి అనేకులను రక్షణలో నడపాలని రక్షించబడిన వారిని బలపరుచుటకు బ్రతికించమని వేడుకుంటున్నాను అయ్యా ఆమెన్ 🙏
@adhilakshmai7907
@adhilakshmai7907 18 дней назад
సాయిల్ అన్న గారు తొందరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాము దేవుడు తన గాయపడి హస్తముతో ముట్టి బలమైన ఆరోగ్యం మంచి స్వస్థత పొందలేని దేవుడిని ప్రార్ధిస్తున్నాము ఇలాంటి బలమైన సేవకుడు బలమైన ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి సేవకుడు మన దేశానికి చాలా అవసరం❤🙏🙏🙏🙏
@Abdulsalam-md
@Abdulsalam-md 18 дней назад
దేవుడు అయ్యగారిని బాగుచేస్తాడు యేసయ్య ని దాసున్ని బాగుచేయ్యి దేవా త్వరగా కోలుకొని ని పరిచేయం చెయ్యాలి దేవా
@bollavaramchandra5924
@bollavaramchandra5924 18 дней назад
స్వస్థ పరచుటకు శక్తి గల దేవా సాయిలన్న గారికి సంపూర్ణ స్వస్థత కలుగ జేయుము.ఆమెన్...🕊️
@praskashyammala5438
@praskashyammala5438 18 дней назад
Yesayya namamulo annaku swasthatha kalugunu gaka amen amen amen🙏🙏🙏🙏
@shyamsunder-mm1qu
@shyamsunder-mm1qu 18 дней назад
Praise the lord 🙏 Anna sayulu Anna ki thondaraga kolukoni devuni paricharya saginchali amen
@RameshM-u8p
@RameshM-u8p 18 дней назад
God bless you ayyagaru
@gadharijhanu5721
@gadharijhanu5721 18 дней назад
దేవిని నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక.. ఆమెన్
@Bethesda_Light_Of_Christ
@Bethesda_Light_Of_Christ 18 дней назад
దేవుడు సాయి లన్నకు సంపూర్ణ ఆరోగ్యం దయ చేయుము గల ఆమెన్
@pawankumarllb
@pawankumarllb 18 дней назад
Maa Thandri Prabhuva Pastor Sailanna gaarini muttandi naayana Swasthatha ivvandi Thandri Yessayya Divyamaina Sakthi gala naamamu pai Adigi vedukuntunnamu Thandri. Amen 🛐🙌✝️✝️
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 18 дней назад
Christ worship center hospital ki theesukellandi.
@dasarimanikanta4925
@dasarimanikanta4925 18 дней назад
Amen
@padmajyothi7906
@padmajyothi7906 18 дней назад
త్వరగా దేవుడు ఆరోగ్యం దయచేయును గాక
@babus7280
@babus7280 18 дней назад
దేవుని నామములో శైలాన్న గారు బలపరచాలని అడుగుచున్నాం.
@Srustikarthaministries
@Srustikarthaministries 18 дней назад
మన యేసు గాయాలు మిమ్మలను స్వస్థత పర్చుతుంది.
@dannaramjanganna701
@dannaramjanganna701 18 дней назад
దేవుడు సాయిల్ అన్న గారికి సంపూర్ణ స్వస్థత దయచేయును గాక
@pottepakakrishnaprasad5705
@pottepakakrishnaprasad5705 8 дней назад
సాయిలన్న మీ పరిచర్య ఎంతో గొప్పది దేవుడు మీ గాయాన్ని కట్టువాడు ఆయానే మెదడు నరములలో ఉన్న cloting దేవుడు నయం చేయులాగున ప్రార్థిద్ధం ఆమెన్
@reddybaburao8505
@reddybaburao8505 18 дней назад
సాయిలన్న అన్నగారికి శీఘ్రముగా దేవుడు స్వస్థత కలగజేయాలని మనసారా కోరుకుంటున్న తప్పకుండా ప్రార్థన చేస్తాం
@kalepakamahendar1999
@kalepakamahendar1999 18 дней назад
యేసు నామములో స్వస్థత కలుగునుగాక.ఆమెను
@rameshramesh-oo6dz
@rameshramesh-oo6dz 18 дней назад
Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
Team Spiderman True Or False Mask,nono #Shorts
00:37
Samsonanna public meeting in Kurnool
28:11
Просмотров 4,3 млн
Team Spiderman True Or False Mask,nono #Shorts
00:37