ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు మిమ్మల్ని త్వరగా స్వస్థ పరచాలని ప్రార్థిస్తున్నాము ఆయన పరిచర్యలో తొందరగా కోలుకొని వాడు కొనేటట్టు గా చేస్తాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
దేవుని కృప వలన అన్న గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆ దేవుని. దయ ఉండాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్⛪✝️👏🙏🙏🙏🙏
దేవుడు నిన్ను సిఘ్రముగా స్వస్థపరుచునుగాక ఆమేన్ వందనాలు అన్న గారు ధైర్యంగా ఉండండి రాబోయే దినాలలో దేవుడు నిన్ను బలముగా వాడుకోబోతున్నారు గాడ్ బ్లెస్ యు ఆల్
Shalom 🙏 anna Emi kadhu anna sampurna swasthatha kaluguthondi anna devuduu nenuu thanna balamenna ieyydham gaa vadukuntadu anna Manam Sevinche devudu swasthya Parichay devudu Anna Praise the lord 👏👏👏👏👏🙏;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
Annaiah meku emi kadhu me kosam me paricharyakosam prayer chesthunnanu Malli ma madhyalo chala balanga devudu memmalni nilabeduthadu Ayana namma dagina vadu thanaki asadhya maindhi edhi ledu a goppa devudu mimmalni inka goppaga nadipisthadu Me yoka visvasi Jayasheela Me patalu vini entho mandi balaparacha baddaru Meku a hani jaraga kunda kapade a devuniki vandanalu Meku manchi arogyamu ecchi malli ma mundhu nilabettuthadni a devunni vedukunttunu
Anna nenu anakapalli dist madugula mandalam jampena village akula ayyagaru sanga pedhanu anna meekosam pradhana chesthamu mana devudu goppavadu meeku emi kadhu anna