అక్కడ కూర్చుని మహానుభావులు అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.కానీ సావిత్రమ్మ కూతురు చావమ్మ(చాముండేశ్వరి) ని చేవ లేని ఆవిడ మొగుడు నుండి చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది.
సుమంగళి, చివరకు మిగిలేది, రక్తసంబంధం, తెలుగు తో పాటు తమిళ్ వెర్షన్ వంటి సినిమాలో ఆమె నటన గుండెలు పిండేసే నటన. పాత్రలో జీవించటానికి ఆమె మానసికంగా ఎంత నలిగిపోయిందో. ఆమె నటనను చూసి ఆనందించే వాళ్ళమే. కానీ అంతటి భావోద్వేగాల తో కూడిన మనసుకు ఏమికావాలి. మనసు మనసునే కోరుతుంది. కానీ , ఆమె కోరుకున్నది డబ్బును దానితో పాటు వచ్చే భోగాలు కాదు. సానుభూతిని కాదు. గుప్పెడంత ప్రేమని. అది అర్థమైవుంటే పరిస్తితి మరోలా ఉండేదేమో.అది దొరకకే మందును ఆశ్రయించిందేమో. ఒక పెద్దాయన చెప్పినట్లు ఒక భూమి, ఒక ఆకాశం. ఒక సావిత్రి. తన నటనా వైదుష్యం తో మనలనందరిని సంతోష పెట్టి ఇక నా పాత్ర ముగిసిందంటూ వెళ్ళిపోయింది. పిచ్చి తల్లి.
They say Chiranjeevi shed tears on seeing Savtri’s film clips! What for this man Chiranjeevi should shed tears on seeing Savitri’s edited clippings? Instead Chiranjeevi should grasp from actress Savitri the intrigues in real acting to improve his own performance if ever he wants to be recognised as an actor! Chiranjeevi should stop exhibiting such childish and artificial reactions in public.
@@sagar-i0am0therefore0i0think Use your brain if you have one. Its not hatred. It is placing the fact in the open. How one could bring in any name from Megalomaniac fly while discussing legendaries be it Savitri or SVR!
@@doddisankararao6669 you're making it a debate... and using my brain .... and vocabulary to vomit out the obvious facts in front of your oblivious muck of a face to read it out and loud , ... the way you convey the message to the reader.... and the way you're writing makes it so obvious.... so take care Boomer❤️🙏