Тёмный

సిగ్నేచర్ ని ఆశ్రయించిన GO no. 46 బాధితులు.. FULL INTERVIEW || CM REVANTH REDDY || Signature Studios 

Signature Studios
Подписаться 840 тыс.
Просмотров 13 тыс.
50% 1

సిగ్నేచర్ ని ఆశ్రయించిన GO no. 46 బాధితులు.. || CM REVANTH REDDY || Signature Studios
#signaturestudios #cmrevanthreddy #battivikramarka #revanthreddy #news #sithakka #congressmla #congressparty #mpnews
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 475   
@AkashFighter206
@AkashFighter206 10 дней назад
కమిటీ రిపోర్ట్ ఏమైంది. నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థికి న్యాయం చేయాలి 🙏. వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది
@itcglobalcryptocurrencydig2152
@itcglobalcryptocurrencydig2152 10 дней назад
Kachitanga aaa visham lo nen mundhu unta anna
@ravikrrish8805
@ravikrrish8805 10 дней назад
Nv great bro
@Raghuyadavgo46
@Raghuyadavgo46 10 дней назад
సలాం ఆకాష్❤❤❤
@alibaba4279
@alibaba4279 10 дней назад
Chukalu chupistam congress ku next
@RajuKoradala
@RajuKoradala 10 дней назад
❤❤❤❤❤
@Journalist_Varun
@Journalist_Varun 10 дней назад
ఖచ్చితంగా ఈ govt కి బుద్ది చెప్పే రోజస్తది.. ఆరోజు వచ్చినప్పుడు గూబ గుయ్ మనిపిస్తాం.. 💪🏻✊🏻
@Journalist_Varun
@Journalist_Varun 10 дней назад
మిమ్మల్ని మేము అందలమేక్కిస్తే మీరు మమ్మల్ని తొక్కుతున్నారు..ఒకరోజు వస్తది మేము తొక్కితే అదః పాథలానికి పోయేలా తొక్కుతాం... జాగ్రత్త.. అన్ని రోజులు మీవి కావు... ✊🏻💪🏻
@alibaba4279
@alibaba4279 10 дней назад
Tq signature tv
@rameshshingitapu8398
@rameshshingitapu8398 10 дней назад
కమిటీ రిపోర్ట్ త్వరగా ఇచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయండి 🙏🙏🙏🙏
@krishnaraopammi4401
@krishnaraopammi4401 10 дней назад
super Anna GO 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్
@chandupatel1027
@chandupatel1027 10 дней назад
చెత్త కాంగ్రెస్ అన్న
@saidababuchirra3246
@saidababuchirra3246 10 дней назад
నల్గొండ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించింది GO NO 46 అభ్యర్థులు.......next కాంగ్రెస్ కష్టమే
@madhusvrm7098
@madhusvrm7098 10 дней назад
దయచేసి కమిటీ రిపోర్టు ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుపేద మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయండి
@nagarajugudikadi2247
@nagarajugudikadi2247 10 дней назад
కాంగ్రెస్ అంటేనే కమిటీలు మాకు తెలుసు.. మీకు ఓటు వేసినందుకు సిగ్గు వేస్తుంది🙌
@rambabubandaru3234
@rambabubandaru3234 10 дней назад
GO 46 బాధితులకు న్యాయం చేయాలి
@santhoshmanda53
@santhoshmanda53 7 дней назад
Enka em nyam jaruguthundi bro notification cancell chepinchandi bro adi okkate margam
@charanbhukya461
@charanbhukya461 10 дней назад
Bro salute brother miku
@AlwaysSachinFan
@AlwaysSachinFan 10 дней назад
Congress నాయకులు మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్న ప్లీజ్ మాకు న్యాయం చెయ్యండి ప్లీజ్
@pax.007
@pax.007 7 дней назад
So great. Keep it up Upender.
@Ramakrishna-ol1zt
@Ramakrishna-ol1zt 10 дней назад
Go 46 రద్దు మెరిట్ విద్యార్థులను సేవ్ చేయండి
@santhoshmanda53
@santhoshmanda53 7 дней назад
46 ni govt raddu cheydu bro notification cancell chepinchandi bro adi okkate margam
@Journalist_Varun
@Journalist_Varun 10 дней назад
Cancel GO46 SAVE MERIT STUDENTS
@santhoshmanda53
@santhoshmanda53 7 дней назад
Enka govt em chesthundi bro notification cancell chepinchandi bro adi okkate margam
@pkstar5981
@pkstar5981 10 дней назад
Salute annalu meeku❤
@shimbubanoth
@shimbubanoth 10 дней назад
ShimbuNaik Banoth Warangal GO 46 ❤
@Journalist_Varun
@Journalist_Varun 10 дней назад
కమిటీ రిపోర్ట్ ఎటు పోయిందన్న...?????? ఇంకా కాలయాపన ఏనా రిపోర్ట్ ఇచ్చేదిమైనా ఉందా..??????
@cherkapraveen7109
@cherkapraveen7109 10 дней назад
Main team ki అన్ని విధాల support cheyali
@santhoshmanda53
@santhoshmanda53 7 дней назад
Bro akash no send cheyava please
@ravindarnaik7771
@ravindarnaik7771 10 дней назад
😢😢😢 tq anna signechar tv. Channel 😢😢anna tq
@Journalist_Varun
@Journalist_Varun 10 дней назад
Go46 బాధితుల కి న్యాయం చేసేవరకు., మిమ్మల్ని వెంటాడుతాం.. త్వరగా కమిటీ రిపోర్ట్ త్వరగా ఇచ్చి మాకు న్యాయం చెయ్యండి.. 🙏🏻🙏🏻లేకపోతే మరో ముల్కి ఉద్యమం చేసినం మళ్ళా చేస్తాం.!! ఖబార్ధార్
@santhoshmanda53
@santhoshmanda53 7 дней назад
Manam enni chesina west bro notification cancell chepinchandi bro adi okkate margam
@govardhankurva3079
@govardhankurva3079 10 дней назад
GO 46 బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం
@naddinagaiah762
@naddinagaiah762 10 дней назад
కమిటిరిపోర్ట్ ధ్వారా ఐనా మెరిట్ స్టూడెంట్స్ కీ న్యాయం చేయండి సార్ జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాం
@gollavenkatramulu3600
@gollavenkatramulu3600 10 дней назад
Cancel go 46
@kumarreddy29
@kumarreddy29 10 дней назад
Cancel GO 46 ❌❌❌❌❌
@VNaresh-vd5gz
@VNaresh-vd5gz 10 дней назад
Cancel go 46 ❌❌❌❌❌❌
@bhaskerramavath9118
@bhaskerramavath9118 10 дней назад
కమిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు గ్రామీణ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తామని ఎందుకు చేయలేదు మోసపూరిత హామీలు ఇవ్వడం ఎందుకు Rip scamgress😢
@user-yx7wn6le1s
@user-yx7wn6le1s 10 дней назад
Paapam Go 46 బాధితులకు న్యాయం cheyyandira బాబు
@sudhakarsunkari1994
@sudhakarsunkari1994 10 дней назад
Cancel go 46 save merit students
@kothagollaanjaneyuluyadav4363
@kothagollaanjaneyuluyadav4363 10 дней назад
Cancel GO 46..
@bhukyanaveen2569
@bhukyanaveen2569 10 дней назад
Ayya congress government✊✊✊ maku nayam cheyandi aaa go46 committee duraa nayam cheyandi🙏🙏🙏🙏🙏
@bhukyanaveen2569
@bhukyanaveen2569 10 дней назад
Maaa jivithalatho adukunaru eee congress government✊✊✊ go 46 nayam cheyali lekapothe maro udyamam jaruguthadhi
@sriramchidurala1492
@sriramchidurala1492 10 дней назад
What happened to the GO46 Committee? Cancel G046 ❌ save merit students 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@cherkapraveen7109
@cherkapraveen7109 10 дней назад
Echina హామీ ప్రకారం committee న్యాయం cheyali
@TejuK-ow9np
@TejuK-ow9np 10 дней назад
46 బాధితులకు న్యాయం చేయాలి meku sence unte Congress party ki సిగ్గు లేని party
@sriramchidurala1492
@sriramchidurala1492 10 дней назад
Cancel GO46 Save merit students 🙏🏻🙏🏻
@AKHILPODIAM
@AKHILPODIAM 10 дней назад
Salute akash bro 💥❤🎉
@ajmeerasandeep9334
@ajmeerasandeep9334 10 дней назад
కమిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు గ్రామీణ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తామని ఎందుకు చేయలేదు మోసపూరిత హామీలు ఇవ్వడం ఎందుకు ఎప్పటికైనా న్యాయం చేయండి
@kvenky9745
@kvenky9745 10 дней назад
Cancel ❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali sir please merit abhyarthulaku nyayam cheyali sir please merit abhyarthulaku
@rameshshingitapu8398
@rameshshingitapu8398 10 дней назад
Save merit students 🙏🙏
@Dharavath_saikumar
@Dharavath_saikumar 10 дней назад
Cancel Go46❌❌ save merit students 🙏🙏🙏
@Food_Travel_clothing
@Food_Travel_clothing 10 дней назад
Bro we will support you
@malothsaikiran1508
@malothsaikiran1508 10 дней назад
కమిటీ రిపోర్ట్ తొందరగా ఇచ్చి మాకు న్యాయం చేయండి సార్ మీకు పుణ్యం ఉంటుంది రేవంత్ అన్నా 🙏🙏🙏
@dasariashok1766
@dasariashok1766 10 дней назад
దయచేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం ఛెయంఢీ 🙏🙏🙏
@TejuK-ow9np
@TejuK-ow9np 10 дней назад
Cancel go no 46 😭😭😭😭😭😭🙏😭🙏🙏🙏🙏🙏
@santhoshmanda53
@santhoshmanda53 7 дней назад
46 raddu cheyadu bro govt notification cancell chepinchandi bro adi okkate margam
@TejuK-ow9np
@TejuK-ow9np 10 дней назад
Please save merit students
@nagavathrajanna-nk1ip
@nagavathrajanna-nk1ip 10 дней назад
Save merit students sir🙏🏻🙏🏻
@Failure_thoughts46
@Failure_thoughts46 10 дней назад
కమిటీ రిపోర్టు వెంటనే ప్రకటించు మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయండి😢
@rockattitudes637
@rockattitudes637 10 дней назад
కమిటీ రిపోర్ట్ తొందరగా ఇచ్చి ఇప్పటికైనా Go 46 బాధితులకు న్యాయం చేయండి
@rambabubandaru3234
@rambabubandaru3234 10 дней назад
GO 46 బాధితులకు న్యాయం చేయాలి... కమిటీ ద్వారా అయినా న్యాయం చేయాలి
@MDSALMAN-GSTS
@MDSALMAN-GSTS 10 дней назад
నిజంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కు న్యాయం చేయాలంటే ..కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చి నిజంగా అన్యాయం జరిగినా మాకు న్యాయం చేయండి😢😢😢😢
@saakiashok3032
@saakiashok3032 10 дней назад
కమిటీ రిపోర్టు ఏమైంది నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి Go 46 విద్యార్థులకు న్యాయం చేయాలి
@sudhakarnayak0826
@sudhakarnayak0826 10 дней назад
కమిటీ నివేదిక ఇవ్వండి..నిరుపేద గ్రామీణ విద్యార్థులను న్యాయం చేయండి 🙏
@nareshnareshkumar3987
@nareshnareshkumar3987 10 дней назад
Govt కమిటీ రిపోర్ట్ go46 ని క్యాన్సల్ చేసి అన్యాయం జరిగినా ప్రతి విద్యార్థి కి నాయ్యం చేసేలా ఇవ్వండి
@beshwar9211
@beshwar9211 10 дней назад
Cancel go 46 ❌❌❌❌ save merit list
@gopaljadhav2776
@gopaljadhav2776 10 дней назад
ప్రతి గ్రామీణ student న్యాయం చేస్తాం అనీ చేపిన govt ఇచ్చిన మాట నిలపెట్టుకువాలి
@SingireddySatheeshwarReddy-SSR
@SingireddySatheeshwarReddy-SSR 6 дней назад
Bro do justice to everyone this problem must telecast in all channel in Telangana
@smileykrish5871
@smileykrish5871 10 дней назад
జీవో 46 నుంచి సవరించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి
@ajmeerasandeep9334
@ajmeerasandeep9334 10 дней назад
దయ చేసి మా గ్రామీణ ప్రాంతా నిరుద్యోగుల ను న్యాయం చేయండి.....
@ryggpy7259
@ryggpy7259 10 дней назад
Cancel go 46 and save merit students sir
@Maestrosingapur
@Maestrosingapur 10 дней назад
ఈ g.o.46 వల్లా చాల నష్టపోతున్నాం అన్నా నమ్మించి గొంతు కొసరు
@Srik2025
@Srik2025 10 дней назад
కచ్చితంగా గెలుస్తాం అనుకున్న తరుణంలో,,, మన కేస్ డిస్మిస్ చేసారు,,, ఎంతో బాధ పడ్డాను నాకు నేను. ఇంకా న్యాయం కోసం ఏదురుచూస్తున్నాం,, మెరిట్ వాళ్ళని ఆదుకోండి...
@user-yx7wn6le1s
@user-yx7wn6le1s 10 дней назад
Ichina హామీలు emainay రేవంత్ రెడ్డి
@santhurajagiri2667
@santhurajagiri2667 10 дней назад
Im advocate i stand with u supreme court lo challenge chedam
@ssbcreations6089
@ssbcreations6089 10 дней назад
Cancel Go46 save merit students.... మాట ఇచ్చి తప్పడం కమిటీల పేర్లతో కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంనికి అలవాటు అయిన పనే మనకే తేలిక ఓట్లు వేసి గెలిపించాం...😢
@yettinagaprakash4046
@yettinagaprakash4046 10 дней назад
GO NO 46 అభ్యర్థులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేదే కాదు
@Food_Travel_clothing
@Food_Travel_clothing 10 дней назад
Chala badestundi bro we will support you
@nagarajugudikadi2247
@nagarajugudikadi2247 10 дней назад
అవును కదా కమిటి వుందని ఇప్పుడు గుర్తూ వచ్చిందీ..😢
@shaikasad748
@shaikasad748 10 дней назад
కమిటీ రిపోర్ట్ బయట పెట్టకపోవటానికి . కారణం ఏమిటి... కమిటీ రిపోర్ట్ ఎందుకు ఇష్టలేదు
@rambabubandaru3234
@rambabubandaru3234 10 дней назад
ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది GO 46 బాధితులకు న్యాయం చేసి కొంచం అయినా పాజిటివ్ గా ప్రవర్తన చేసుకోండి
@rajeshvollala3763
@rajeshvollala3763 10 дней назад
కమిటీ నివేదిక ఇవ్వండయ్యా మీ బాంచన్ ఏతం
@bhanuchandra9238
@bhanuchandra9238 10 дней назад
కమిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు గ్రామీణ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తామని ఎందుకు చేయలేదు మోసపూరిత హామీలు ఇవ్వడం ఎందుకు
@bhukyanaveen2569
@bhukyanaveen2569 10 дней назад
Maaa merit student nayam cheyali✊✊✊✊✊ maa go46 vallaku nayam cheyali✊✊✊✊ kabhardhar congress government✊😢😢😢
@Ramakrishna-ol1zt
@Ramakrishna-ol1zt 10 дней назад
Go 46 cancel save merit students
@rameshveedha8658
@rameshveedha8658 10 дней назад
Cancel go no 46 ❌❌❌❌
@kanneboinasamapth531
@kanneboinasamapth531 10 дней назад
Cancel Go 46 ✊
@chandupatel1027
@chandupatel1027 10 дней назад
ఓట్ల కోసం మన నిరుద్యోగులను ఆడు కున్నారు.అన్న
@jessicaabhi8076
@jessicaabhi8076 9 дней назад
Nirudhyogulani vaadukunnaru
@SrinivasNaidu-ti8gs
@SrinivasNaidu-ti8gs 10 дней назад
Cancel go 46 🙏
@TejuK-ow9np
@TejuK-ow9np 10 дней назад
CM ki theliyadha assalu chadhuv kunda revanth Reddy కనపడంలేద congress party ki cm revanth Reddy ki కనపడటంలేదు
@SaiRudra
@SaiRudra 9 дней назад
న్యాయం చేయండి రా అయ్య....పాపం ఇంకా ఎన్ని నెలలు వాళ్ళు బాధపడాలి.......
@adeepu2175
@adeepu2175 10 дней назад
Save merit student's
@user-yx7wn6le1s
@user-yx7wn6le1s 10 дней назад
Go 46 cancel cheyandi
@call_me_goudsab
@call_me_goudsab 10 дней назад
#cancelgo46 save merit students 🥹
@Ramakrishna-ol1zt
@Ramakrishna-ol1zt 10 дней назад
Save merit
@kartheekchinthamalla1786
@kartheekchinthamalla1786 10 дней назад
Save rural students
@amulalaxman
@amulalaxman 10 дней назад
కమిటీ రిపోర్ట్ బయట పెట్టాల్సిందే అందులో కచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే
@SHASHIKUMAR-qw1mg
@SHASHIKUMAR-qw1mg 10 дней назад
కమిటీ కమిటీ అని అన్నారు కమిటీ రిపోర్ట్ మాత్రం చెప్పకుండా కాలయాపన చేస్తుంది ఈ గవర్నమెంట్. GO46 బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పి చేయకుండా మోసం చేసిన ఈ గవర్నమెంట్ కి పాపం తాకకుండా పోదు
@venugopalkotha6229
@venugopalkotha6229 10 дней назад
Please cancel G.O 46
@Ravi.virsavarkar_
@Ravi.virsavarkar_ 10 дней назад
Cancel GO.46
@naveenpatel7217
@naveenpatel7217 10 дней назад
కమిటీ కాలయాపన చేసింది చాలు... ఇకనైనా మేల్కొని రిపోర్ట్ ఇచ్చి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు న్యాయం చేయండి
@user-kr5lo8ho1f
@user-kr5lo8ho1f 8 дней назад
Brother miku memu support chestham
@Ramakrishna-ol1zt
@Ramakrishna-ol1zt 10 дней назад
Save merit students
@bhukyarambabu7575
@bhukyarambabu7575 10 дней назад
Memu roju chachipothunnam jara ma badha chudandi sir
@Rockyro-hy2ov
@Rockyro-hy2ov 10 дней назад
Eppude vallu mana Telangana rastranni AP vallaku ammesyaru brother
@badshah_Artist
@badshah_Artist 7 дней назад
Merit students should get justice 😢😢😢😮😮😮
@Praveen_goud_007
@Praveen_goud_007 10 дней назад
చదువుకున్న మంత్రులు అయితే మన బాధ అర్థం అయ్యేది. ఇ వేళిముద్ర గాళ్ళకి ఏంత చెప్పిన మళ్ళి మొదటికే వస్తారు.😢
@sathishsurya1312
@sathishsurya1312 10 дней назад
🙏🙏🙏🙏
@laxmikanthankathi2707
@laxmikanthankathi2707 9 дней назад
Soo sad Situation😢
@rajeshvollala3763
@rajeshvollala3763 10 дней назад
అన్నా ఏం బాధ అవసరం లేదు మనం మొత్తం ఒకటై కాంగ్రెస్ మీద యుద్ధం చేద్దాం ఉద్యోగాల కోసం ఒక యుద్ధం చేద్దాం మళ్లీ తెలంగాణ యుద్ధం పుట్టిద్దాం ప్రాణం పోయినా అంత బాధ ఉంది
Далее