I am good brother. How r u? First time aah video chusedhi… aithe nuv kachitanga Rishikesh, Haridwar, Varanasi, ee videos chudalsindhe bro. Chala high level content undhi veetilo.
Area u are next level bro. The way u shoot is like heaven. I just saw few videos of urs today next level bro meru. With in few days millions lo ostaru meku subscription see. All the best keep doing more video s I have subscribed your channel 😊
భయ్యా, నేను బద్రినాథ్ రిజిస్ట్రేషన్ గురించి స్టడీ చేశాను. అది చాలా పెద్ద ప్రాసెస్. ఇలా మెసేజెస్ లో వర్కవుట్ అవ్వదు. మీకు ఇంగ్లీష్ వస్తే ఈ నంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకొని, వాట్సాప్ లో yatra అని మెసేజ్ చేయండి. మీకు వెంటనే రిప్లై వస్తుంది. తర్వాత వస్తున్న ఆప్షన్స్ నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీ డీటైల్స్ మొత్తం ఇవ్వటానికి ఒక దాని తర్వాత ఇంకో ఆప్షన్ వస్తూ ఉంటుంది. ఇది చార్ దామ్ రిజిస్ట్రేషన్ వాళ్ళ సిస్టమ్ వాట్సాప్. ఇలా ట్రై చేయండి ఒకసారి.
Thanks Hari, don't know whether I can see all these places or not. But you made it possible at least through audio visuals. Especially yuor explanation I'm enjoying a lot. Thank you so much dear . My blessings to you 🙌