Тёмный

సిల్క్ స్మిత తో నా ఫస్ట్ టచ్ ఎలా.. | Dialogue Writer Sainath Thotapalli Sensational Interview 

Hit TV Specials
Подписаться 133 тыс.
Просмотров 23 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@kongedattatreyarao1384
@kongedattatreyarao1384 5 месяцев назад
అయ్యా యాంకర్ గారు, మీరు తక్కువ మాట్లాడి వచ్చిన గెస్ట్ ను మాట్లాడిస్తే బావుంటుంది
@devullapallidurgaprasad-sh8209
@devullapallidurgaprasad-sh8209 3 месяца назад
సాయినాథ్ గారి మాటల్లో తెలుగు సినిమా కళా వైభవం తొణికిసలాడుతోంది. ఎవ్వరి మీదా ఎటువంటి విమర్శలు చెయ్యలేదాయన తన అరవై నిమిషాల మాటల్లో. ధన్యవాదాలండీ
@ramaraotenneti8666
@ramaraotenneti8666 Месяц назад
A very hoonest and unbiased conversation.
@-BaNaPa
@-BaNaPa 5 месяцев назад
Thank you sir for saying about Jandhyala garu !! The greatest Telugu Writer & Director
@mallikarjunamuchatlu5690
@mallikarjunamuchatlu5690 4 месяца назад
చాలా బాగా చెప్పారు 🙏🙏
@gayathrikonduri7389
@gayathrikonduri7389 5 месяцев назад
It's a wonderful interview ❤
@satyavardhanmahadasa6141
@satyavardhanmahadasa6141 22 дня назад
Good interview
@ramsaddala4807
@ramsaddala4807 2 месяца назад
Excellent
@BSK1306
@BSK1306 5 месяцев назад
విజయేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్ మూవీస్: అర్థాంగి, రాజన్న, శ్రీకృష్ణ2006, శ్రీ వల్లి..
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 4 месяца назад
Mee program chalabagundi
@gsrinivas6733
@gsrinivas6733 5 месяцев назад
Supper gurujii❤
@amma-productionsphysiother5684
@amma-productionsphysiother5684 5 месяцев назад
Heartfull interview..sir 🎉🎉
@radhakumar9113
@radhakumar9113 5 месяцев назад
We expect this kind of interviews from you sir
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 4 месяца назад
మధ్యలో ప్రయోక్త అధిక.....కొంచం నియంత్రించుకుంటే, ఇంకా బాగుండేది 🙏
@mohanmathsacademy5356
@mohanmathsacademy5356 4 месяца назад
Superb
@vemulasudhakar9232
@vemulasudhakar9232 5 месяцев назад
Anchor😄కి ఎంత మంది గడ్డిపెట్టిన అడ్డు తగులుతునే ఉంటాడు
@shastrynb
@shastrynb 5 месяцев назад
వాళ్ళని మాట్లాడనియ్యండి నాగేంద్రగారు 🙏
@ramakrishnamrajuindukuri196
@ramakrishnamrajuindukuri196 5 месяцев назад
Excellent vlog, god bless you
@raysrajmedia1321
@raysrajmedia1321 5 месяцев назад
నాగేంద్ర గారు దయచేసి గెస్ట్ లను ఆసాంతం మాట్లాడనివ్వండి 🙏
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 5 месяцев назад
తోటపల్లి మధు గారు ఈయనికి ఏమవుతారు! ఈ ఇంటర్వ్యూ చేసే, అతనికి అతడి బాల్యం, చదువు etc బేసిక్ విషయాలు మొదట అడగాలని తెలియదా. నిన్నో, మొన్నో, ఈ యూట్యూబ్ లో ఆ తోటపల్లి మధు తో ఇంటర్వ్యూలు వాయించేశారు. అతడేమో 200 పైన సినిమాలు కి వ్రాసాను అని చెప్పాడు. ఇక్కడేమో ఆయన ప్రస్తావనే లేదు. ఏంటో, ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూ ల వ్యవహారం.
@PKJBL
@PKJBL 5 месяцев назад
ఈయన బ్రాహ్మిన్స్... ఆయన కాపు లు
@PKJBL
@PKJBL 5 месяцев назад
@@saradak552 ఆయన కి.... ఈయన కి సంబంధం లేదు అని చెప్పటం నా ఉద్దేశ్యం... మీ చవట బుర్ర కి అర్ధం కాలేదు 🤣🤣🤣😭😭😭
@venkateshwarraoeturi7919
@venkateshwarraoeturi7919 5 месяцев назад
తప్పు. సాయినాధ్ మరియు మధు అన్నదమ్ములు.
@venkateshwarraoeturi7919
@venkateshwarraoeturi7919 5 месяцев назад
ఇదే వీడియోలో టైమ్ 27.15 లో చూడండి.
@BSK1306
@BSK1306 5 месяцев назад
ఆయనకు, ఈయనకి సంబంధం లేదు..ఇంటి పేరు తప్ప..
@sreekanthsiddavatam5735
@sreekanthsiddavatam5735 5 месяцев назад
🙏🙏
@Sivalankientertainments
@Sivalankientertainments 5 месяцев назад
👌👌👌👌👌
@PrasadKothamusicchanel
@PrasadKothamusicchanel 5 месяцев назад
42:59 అయ్య.నాగేంద్ర గారు 😂😂 భీమ్లా నాయక్ లో లాయర్ కాదు పోలీస్ 😂😂 vakilsaab లో లాయర్.
@RadioRambabu
@RadioRambabu 5 месяцев назад
నాగేంద్ర గారు మీరు అడ్డుపడకండి మధ్యలో
@kilarikrishnarao703
@kilarikrishnarao703 5 месяцев назад
Agni pravesam, స్వయంకృషి, శుబప్రదమ్ మూవీస్ కి డైలాగ్ రైటర్ శ్రీ ఎంవీఎస్ హరనదరావు గారు i
@umasampathinaidu9459
@umasampathinaidu9459 5 месяцев назад
Sai is better person than Madhu.
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj 5 месяцев назад
One film 20 writers
@mohanramprasadpotluri6410
@mohanramprasadpotluri6410 4 месяца назад
మధు కి అన్న అవుతారు..
@BSK1306
@BSK1306 5 месяцев назад
అతడు సినిమా మర్చిపోయారు..మీరు??
@Yogi-dz3eh
@Yogi-dz3eh 5 месяцев назад
... వీడు ఆ విష్ణు గాడిని ఆకాశానికి ఎత్తుతున్నాడు ....అది వీడి స్థాయి ...
@dvraod7486
@dvraod7486 4 месяца назад
ఈయన మాటల రచయిత?
@lingaswamivemuganti138
@lingaswamivemuganti138 5 месяцев назад
👌🙏😕
@UnivesalMan
@UnivesalMan Месяц назад
అరేయ్.. నాగేందర్. అయ్యనన్ని మాట్లాడనివ్వరా లవుడా గా.
@maheshsurya79
@maheshsurya79 5 месяцев назад
The worst ever anchor I've seen. Probably he might be feeling that he is senior and can dominate anyone
@ET-si7rl
@ET-si7rl 5 месяцев назад
😊
@UnivesalMan
@UnivesalMan Месяц назад
నాగేందర్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయి జర్నలిస్టు అయ్యాడు.
@laddubannu
@laddubannu 5 месяцев назад
Worst anchor!! He is not letting the guest talk!!
Далее
Wait for it 😂
00:19
Просмотров 1,8 млн
Физика пасты Карбонара 🧪🔬
00:57
Veturi gari Interview II Subhodayam II
28:41
Просмотров 46 тыс.