తమ్ముడు రాజు ఆళ్లగడ్డ పూర్వ జన్మలో నీవు హనుమంతుడి సైన్యంలో సభ్యుడివి అయి ఉంటావు అందుకే పూర్వజన్మ ఫలితంగా మీరు మాకు సీతమ్మ వారి విశేషాలను అన్ని చాలా చక్కగా తెలియజేస్తున్నారు🙏🙏🙏🙏
Excellent approach to show valuable and everyone will be blessed by seeing this and sharing such vedeos to others. This is wonderful information and education about the Hindu or the hyndhava Dharma and technology of textile,jewelry and mansion calculation..
Your language is perfect....no need to change it...we can understand it very perfectly...its your accent...so no need ti change it...and the temple was....it should be written down in history and its a legend
🌹 త్రేతాయుగం నాటి సీతమ్మ వారి ఆభరణాలు ఇంకా నిక్షిప్తంగా ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా! త్రేతాయుగం యుగాంతం లో ఏ యే రాజ్యాలు ఉండేవి. అవి అంతం కాలేదా! ఇది కలియుగం కదా ! మరి ఎన్నో లక్షల సంవత్సరాలు దాటినా అలాగే ఉన్నాయంటే ఇది ఓ వింతే కదూ. 🌹
The Temples of India are not just Temples but they are miracles.we don't know even when they were constructed but even today the people like you are bringing them in to people's mind doing good job thanks 🙏🙏🙏👍👍👍
Hyd museum lo nizam vallu vadina battalai cherigi poyai unnayi antai epudo 5000 years apudu seetha devi vadina cloths antha cristal clear ga ela untayi bro, but supper Explenation good content😇😋
ఆనాడె జ్యులారి కాని ,బట్టలు కాని ఎంత నాణ్యతతో యున్నాయి నేపాల్ ప్రభుత్వ గ్రేట్,అలాగే వర్షపు గుడి నాటి ఖగోళశాస్త్రం ఎంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో గొప్ప ఉదాహరణ