chala baga video chesi chupistunnaru setamma tilli bhumiloki poyina stalam setamma talli vigrahalu beautiful ga unnayi nice video vikram garu thanks andi
Vikram garu............e roju llo abbaayilu inta interest tho aadyaatmikatha ki related videos 📸 history kosam videos chesi total information tho detailed ga videos post chesevaaru .......meeru okkare......Mee team ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro చిన్న correction నువ్వు వీడియోలో చెప్పినట్టు సీతాదేవి యుద్ధం లో ఎవరు ఓడిపోతారో అని చూడలేక బాధతో భూమిలోకి వెళ్ళిపోయింది అని చెప్పావు .కానీ అది కాదు . సీతాదేవి లవ కుశలిని రామునికి అప్పగించి అవతారం చాలించిన సందర్భం అది.
ఒరేయ్ మెంటల్ రాముడు పుట్టలేదు కాదా? జనాలు లో అజ్ఞానం పెరుగుతుంది 👌మూఢనమ్మకాలు మనసు కు నచుతుంది 👌నీవు కొత్తగా చెప్పేది ఏముంది 👌అయోధ్య కేసు లో రాముడు ఎక్కడ ఎప్పుడు పుట్టి పెరిగాడో రామ చరిత్ర ఇవ్వమని కోర్టు ప్రశ్నిస్తే 🙏చరిత్ర చెప్పలెమని రిటెన్ గా కోర్టు కు ఇచ్చారు 👌మనోభావాల ప్రకారం తీర్పు అడిగారు 👌అది చెప్పు 👌👌👍🏻
నాకైతే ఒకటి అర్థం కాలేదు బ్రదర్ ఎప్పటికీ సెల్లు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతావ్ అంటే వాయిస్ కోసమా లేకపోతే అది సెల్ పట్టుకొని మాట్లాడమైతే కొంచెం కరెక్ట్ కాదు కొంచెం అది చూసుకోండి బ్రదర్