నేను 6th class లో వున్నప్పుడు ఈ సీరియల్ మర్మదేసం కలoకిత సూపర్ అన్వేషణ చాలా బయపడేవరము ఆ రోజులు మళ్ళీ రావు 1985 to 2002 పుట్టిన వారికి enjoy the natural moments స్వార్థం లేని రోజులు
1998 సంవత్సరాల కాలంలో ప్రసారం చేసిన ఈ అంతరంగాలు సీరియల్ చాలా బాగుండేది. ప్రతి ఎపిసోడ్ మిస్ అవుకుండా తప్పనిసరి గా చూచేవారం. ఆ సీరియల్ లో " గుండెకీ సవ్వడెందుకే" అనే పాటను అప్పుడే నేను కాసెట్ రికార్డింగ్ చేసాను.ఇప్పటి కి వింటున్నాను. ఈ సీరియల్ తిరిగి ప్రసారం చేయ ప్రార్ధన
ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ పాట వుంటూనే ఉన్న అంతగా అతుక్కొని వింటున్న.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤మాటల్లో వర్ణించ లేను, ఈ పాట వింటూ యెన్ని సార్లు ఏడ్చే నో.
ఈ సీరియల్ frist ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు చూసాను శరత్ గారు కిన్నెరా గారు అచ్చుత్ గారు ఇలా చెబుతుపోతే ప్రతీ నటి నటులు చాలాబాగా నటించారు చాలా సంతోషం మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ETV వారికీ కృతజ్ఞతలు మళ్ళీ వీధి సీరియల్ ఆప్లోడ్ చేయండి sir
అప్పటిలో అంతరంగాలు సీరియల్ చాలా పాపులర్ అయింది అందులో పాటలు మనసుకు అతుకునే పాటలు ఇలాంటి పాటలు విన్నడం వల్లన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి చాలా సూపర్ ❤🎉❤🎉🎉🎉
ఈ సీరియల్ start అయ్యేసరికి మేము అంత పనులు పూర్తి చేసి కుచునేవాల్లం. అంతరంగాలు పద్మిని ప్రియాంక character names కూడా ఇప్పటికీ గుర్తే. ఇలాంటి వి ఇప్పుడు రావేమో
Appati serials songs chala bagundevi manasuku chala prashanthanga undedhi ipudu malli vintunte chinna nati balyam gurthuku vasthunnay a rojule bagunnay I miss u my balyam