సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన (2) మహాదానoధమే నాలో పరవసమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం (2)(సుమధుర) ఎడారి త్రోవాలో నీ నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమా (2) నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము (2)(సుమధుర) సంపూర్ణమైన నీ చితమే అనుకూలమైన సంకలపమే జరిగించుచున్నావు నను విడువక నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతిగీతము(2)(సుమధుర) వేలాది నాధులన్నీ నీ మహిమ తరంగపు పొంగులు నీ బలమును పార్వతశ్రేణులు నీ కీర్తిని ప్రకటించున్నావేగా (2) నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన (2)(సుమధుర )
తండ్రీ మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రీ మీరు నన్ను నడిపించే దేవుడువ అయ్యా నాకు తెలియని మార్గంలో నను నడిపిన నా ముందు నీవు ఉండి నడిపిస్తావు.నాకు విజయాన్ని ఇస్తావు నేను నన్ను తున్నా ఎందుకు అంటే నువ్వు నమ్మదగిన దేవుడవు.ఆమేన్
Praise the lord 🙏 hallelujah hosanna thank you Jesus Jesus Christ is lord of all jesus christ is Almighty jesus said iam way truth and the life jesus will you always 🙏💅⛪🧎📖👏🕎💯🤗🛐👋🙌✝️🤝🙇👍👌
PRAISE God Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore