Nenu 12years unchi బట్టలు కుడతున్నను.....కానీ నీదగ్గర ఉన్న పనితనం చూసి మీ videos చూస్తున్నాను మీ videos lo నన్ను ఆకర్షించింది మీ ఫ్యామిలీ,మీరు పనులు చేసుకునే పద్ధతి, కష్ట పడి పిల్లకు చదివించుకుంటు అద్దెలు కట్టుకుంటూ, మీ భర్తకు మందు తాగే అలవాటు లేకపోవడం,నిన్ను ప్రేమగా చూసుకుంటూ నికు సపోర్టుగా ఉండటం,ముఖ్యం గా నీ voice abba మనసు లాగేసింది ఉమా 😊