విజయా, నిజంగా మీరు highly talented......మీరు చెప్పే content, మీ voice, మీరు చెప్పే విధానం, మీ originality, మీ ,సహజమైన పనులు, మాటలు highly superbbb.... నిజమండి. 👍👍👌👌👌👏👏👏👏😊😊😊
మేం కూడా అలా కుండీల్లో అయ్యాయి పండించుకుంటూ ఉంటాను అండి విజయ్ గారు మనం పండించుకున్న ఈ తృప్తి వేరుగా ఉంటుంది కదండీ రుచి ఉంటది మందులు ఉండవు కిచెన్ వేస్ట్ డబ్బాల్లో పూల మొక్కలు ఆకుకూరలు కూరగాయలు పండ్లు
మేము అట్టలు వేసినప్పుడు పిన్నులు వేయము. సైడులు లోపలికి దూర్చి మడుస్తాము. అస్సలు ఊడవు. గట్టిగానే ఉంటాయి. మైదా గం కూడా అంటించే పని లేదు. మీ కోడలు వేసినప్పుడు దగ్గరినుంచి చూపించాల్సింది. రాని వాళ్ళు నేర్చుకుంటారు. మీ మాటలు, మాటతీరు చాలా బాగుంటాయి. ఆవుకు తినిపించటం చాలా మంచిది. మీరు మంచి సంస్కారవంతంగా పెంచుతున్నారు. మీ ఛానల్ చాలా బాగుంది.
Nice vlog,, అమ్మ,, మీ పెద్ద మనవరాలు book ఉమ్మి తో,,pege తీస్తోంది,, పుస్తకం సరస్వతి దేవి అల చేయకూడదు అని చెప్పండి,, బహుశ మీరు గమనించ లేదు అనుకుంటా! ఏమి అనుకోకండి చెప్పినందుకు,, తెలియక చేసింది, పసి పిల్ల కద! నేను School H, M ని సహజం గా నా ద్రుష్టి పిల్లల మీదే ఉంటుంది,,
విజయ గారు మీరు గుంటూరులో ఏ స్కూల్లో చదివారు చెప్పమన్నాను రెండు సార్లు అడిగినా చెప్పలేదు చెప్పండి ఎందుకంటే మాది కూడా గుంటూరు అండి అందుకనే అడిగాను ఏం లేదు