Тёмный

సూర్యకాంతం అత్తలందరికీ గట్టిగా పకోడీలు వేయాల్సిందే!మనం దూసుకుపోవాల్సిందే👍 

Govinda seva
Подписаться 144 тыс.
Просмотров 8 тыс.
50% 1

ఈకాలం లోకూడా అందరికీ ఉపయోగపడే ఎన్నో విషయాలు మన ధర్మ శాస్ట్రాల్లో ఉన్నాయి, వివరిస్తూ ఈ వీడియో🚩

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 16 дней назад
అత్త-కోడళ్లు మద్య మనసు స్ప్రదలు రావటం సహజం ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని నడుచుకోవాలి.సాధ్యమైన వరకు ఎ గోడవలు రాకుండా చూసుకోవాలి.👌👌👌
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 16 дней назад
మా అత్తగారు ఎంత ఇబ్బంది పెట్టారో...ఐన కానీ నేను వాళ్ళ గురించి చెడుగా మా పిల్లలికి ఎపుడూ చెప్పలేదు అందుకే ఇప్పటికీ మా పిల్లలు ఆమెను ప్రేమిస్తారు...అన్ని చేసిన కానీ నేను ఆవిడ కి బాల్ ఆపరేషన్ జరిగినప్పుడు అన్ని నేనే దగ్గరుండి చూసుకున్నాను... మా మామగారికి కూడా 3 ఆపరేషన్స్ జరిగిన నేనే చూసుకున్నాను ...18ఇయర్స్ అందరితో కలిసి ఉన్నాము...అది ఈ రోజు మా పిల్లలికి మంచి ఫ్యూచర్ నీ ఇచ్చారు స్వామి🙏🙏జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@seethamahalakshmi7662
@seethamahalakshmi7662 15 дней назад
Nenu kuda same ante maa atta gariki ball operation cheyinchamu nenu kuda 30years nundi atta gariki 3 operations, mamagaeiki 2operations cheinchamu. Nenu kuda maa babu ki yemi cheppanu. Kani ippudumaa intlo maa mariditogodavalu jarugutunnai. Yenti naa paristithi ardham kavadamledu. Bhagavantudu eppudu karunistado mari..
@Antisecularpronational
@Antisecularpronational 13 дней назад
స్త్రీ కి నిండైన వస్త్రధారణ అందము, గౌరవము🙏🏻 నేను కోడలిని, నిండు వస్త్రధారణ తో నా పిల్లలతో, ఇరుగు, పొరుగు వారితో, అందరితో గౌరవింపడుతున్న ఇల్లాలిని 🙏🏻 మావగారు, ముసలి వాళ్లే ఫ్రాక్స్ వేసుకుంటున్నారు అమ్మాయ్, అని అన్నప్పటికి, నేను వేసుకోను😊 ప్రతి రోజూ భగవద్గీత చదువుతాను, అందరికి వంట చేస్తాను, మాది ఉమ్మడి కుటుంబం
@prasaddasarp114
@prasaddasarp114 16 дней назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 16 дней назад
జైశ్రీరామ్ 🚩🌹🙏
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 14 дней назад
Hare krishna Hare Rama 🙏 💐
@Krishnkumari1767
@Krishnkumari1767 15 дней назад
హరే కృష్ణ హరే రామ🙏🦚 చాలా బాగా చెప్పారు అక్క 👏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 16 дней назад
హరేకృష్ణ 😊❤
@yasaswini1819
@yasaswini1819 15 дней назад
😅😅Entha prajna tho.cheppavamma na kante chinna dhanivi ina ...meku nindu manasu tho namaskaramulu. Sahasra koti suba asisulu 🙌🙌🙌🙏🙏🙏
@user-gj8vy6cb3s
@user-gj8vy6cb3s 8 дней назад
❤️❤️🙏🏻🙏🏻🙏🏻👌👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🌹🌹
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 16 дней назад
రామాయణం, మహాభారతం చదవి చదివించినప్పుడె సమాజంలొ దేశంలొ ధర్మం ఉంటుంది అప్పుడె ధర్మం ఒంట..బడుతుండి త్యాగం బుధ్ధి ధైర్య సాహసాలు సహనం కలిగి ఉంటారు. జీవన విధానం ఎలా ఉండాలొ తెలియ..బడుతుంది. ధర్మొ రక్షిత రక్షతః. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@sunitakotha6323
@sunitakotha6323 15 дней назад
Jai Sri Krishna
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 16 дней назад
🙏🙏🙏
@mukundafreefire8955
@mukundafreefire8955 15 дней назад
Chala baga chepparandi❤
@padmakarun1070
@padmakarun1070 16 дней назад
Jai Shree Ram ❤❤
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 16 дней назад
మా అత్త అంటే నాకు ఇష్టం కాని ఆమెనను అర్దం చేసుకోకుండా పైగ నిందలు వస్తాయి. కాని ఆమె 1 కోడలిని అర్ధం చేసుకుంది 2 కొడల్ని మాత్రం అంటే నేను అర్ధం చేసుకోదు కారణం డబ్బు ఆస్తులు కూడ లేవు నాకు గోవిందుడు ప్రేమ తప్ప నాకు గోవిందుడు ఉన్నాడు🙏🙏
@konasemabangaram
@konasemabangaram 13 дней назад
Same nenu anthe nenu pedda kodalne rent ki untunnam pelli ina ventane rent house ma atha chinna kodalu kalisi sontha entlo kalisi untunnaru aa devudu nannu e bhadhalanundi epudu duram chestado nenu chedda danni ani ma andariki cheptadhi
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 16 дней назад
Tqu so much🤝 Amma
@bhairuaruna5075
@bhairuaruna5075 16 дней назад
🙏🙏 jai sri ram
@srichandanasuthram
@srichandanasuthram 16 дней назад
Hare Rama Hare krishna
@Meena55708
@Meena55708 15 дней назад
జై శ్రీ రామ్ 🙏🙏 చాలా చక్కగా వివరించారు అక్క
@kvijaya599
@kvijaya599 15 дней назад
Amma gayalli kadallu kuuda pakodilu vayyandi pls
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 16 дней назад
Jai shree Ram akka 🙏🙏🙏🙏
@lalithmanohar249
@lalithmanohar249 16 дней назад
🌹🙏🌹🙏🌹🙏🌹
@peddirenuka5546
@peddirenuka5546 16 дней назад
🙏🙏🙏❤♥️
@kalpanabandari3921
@kalpanabandari3921 16 дней назад
Hare krishna
@janakikandula286
@janakikandula286 16 дней назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@moksha6100
@moksha6100 6 дней назад
Meru bottu round ga pettukunte chudalani unde.1 rupee antha pedhadhe bottu vakkasari pettukora chusthanu
@prcanteenequipmentssujatha7468
@prcanteenequipmentssujatha7468 16 дней назад
అమ్మ రేపు సోమవతి అమవాస్య అంట 5 పిండి దీపాలు వెలిగించిలి అటుంన్నారు కొంచం దాని గురిoచి చెప్పండి
@sreevedika2325
@sreevedika2325 16 дней назад
Repu Polala amavasya .Kanda mokka pooja chestaru
@kishore_Singirikonda
@kishore_Singirikonda 14 дней назад
10:15 ద్రౌపది మనసు అని చెప్పాలి.కాని సత్యభామ అని అన్నారు.
@SurareddyOgireddy
@SurareddyOgireddy 16 дней назад
Jr bhanumatigaru🎉😅🎉namastey thalli🎉❤🎉
@Lathapundla
@Lathapundla 15 дней назад
hare krishna jai Shriram 🙏🙏🙏
@dasaradhikari84
@dasaradhikari84 16 дней назад
చాలామంది విషయం చెప్పేరమ్మా.. దాసోహం
@lalithmanohar249
@lalithmanohar249 16 дней назад
జై శ్రీరామ అన్నయ్య🙏
@balajikumar8684
@balajikumar8684 16 дней назад
గయ్యాళి కోడళ్ళ గురించి కూడా చెప్పండి... 🙏
@civilianrightwing
@civilianrightwing 16 дней назад
సత్కర్మ ఉంటే మంచి కోడలు వస్తోంది. ఒక మహిళ ఆమె అత్త గారిని పది సంవత్సరాలు బాధ పెట్టి ఉంటే ఇప్పుడు ఆమె తన కొడాలి చేతుల్లో పది సంవత్సరాలు బాధపడాలి. భగవంతుడు క్షమించదు భక్తులు మాత్రమె క్షమిస్తారు. 😊
@balajikumar8684
@balajikumar8684 16 дней назад
@@civilianrightwing thumbnail లో గయ్యాళి అత్త అని ఎందుకు పెట్టాలి మరి... ఈమెకి కోడలు వస్తే ఈమె కూడా గయ్యాళి అత్త అవుతుందా ??
@peddirenuka5546
@peddirenuka5546 16 дней назад
తను గాయ్యాలి అత్త అవుతుందో లేదో తర్వాత సంగతి, కానీ మీకు మాత్రం ఈ వీడియో పూర్తి గా అర్ధం కాలేదు అని అర్థమవుతుంది అండి, తను కోడలు మంచిది,అత్త చెడ్డది అని మాత్రమే చెప్పలేదు అండి ఎవరు ఎలా నడుచుకొనే విధానము గా వాళ్ళు నడుచుకోవాలి అని చెప్పారు
@balajikumar8684
@balajikumar8684 16 дней назад
@@peddirenuka5546 thumbnail misleading ga undhani cheppina... Anthe
@mukundafreefire8955
@mukundafreefire8955 15 дней назад
Intha manchi pavithra grandhalu undi manchivishayalu cheppe vallu leka mana hinduvulu mukyanga mahilalu family viluvalu lekunda selfish untu pillalni kooda alage penchuthumnaru...ade christian vallu anukondi valla maria gurinchi,Esther,Roothu gurinchi cheptu untaru vallandaru mana valla ki enduku sariporu but still manavallaki meelaga manchi vishayalu cheppevallu leka ithara mathala vaipu akarshithulavthunnaru
@JAS-hn6pv
@JAS-hn6pv 16 дней назад
Satyabhama garu miru monna chesina Islam lo Chelli ni pelli topic mida siraj counter chesharu nen full video chushanu I think mire wrong a video varak migatavi kadu please correct that 🙏🙏🙏
@ChandanaManikantaa
@ChandanaManikantaa 15 дней назад
మా అత్త....కొత్త పెళ్ళి అయిన్కా..మా ఉన్న hyd lo ఉంటే నన్ను తన తో ఉంచుకుంది...she is just 48..49 కని నేను ఊరు వెలినపుడూ...నెల్లకి కావాల్సిన పనులు చేపించింటది...,,ముసలి దాని లాగా.70-80 లాగా నటిస్త్స్చి...ఎంత సేపు చిటికీ మాటికి నేను వెళ్లి సేవలు చేయించుకోవాలి...అని ఆమె ఒపీనియన్... నేనేం చదువుతున్న.... ఇప్పటించి ఇలా చేస్తే రియాల్ గా ముసలి గా అయినపుడు ఎలా..అని కూడా ఆలోచించడు
@KarnamRani
@KarnamRani 16 дней назад
Sanathana dharamam vardhilali 🙏 Jai Sriram Jai Bharat Jai Hindu 🙏
@Rohanm6886
@Rohanm6886 16 дней назад
అమ్మ నాకు తెలియక మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నా. మీరు మంచి వివేకం కలిగిన వారు నిజమైన భక్తి ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని చాలా బాగా చెప్తారు . మన మతాన్ని మనం గౌరవించుకోవడం మన మతాన్ని పరిరక్షించుకోవడం మన ధర్మం కానీ దాని కోసం ఇతర మతాలని కించపరచడం తక్కువ చేసి మాట్లాడటం కరెక్టా? సెక్యూరిజం పాటించేవారు నీచులు అని అంటారు కుక్కలు అని అంటారు. ఇంకేం చేయాలో చెప్పండి పోనీ మన దేశంలో మనం తప్ప ఎవరిని లేకుండా అందర్నీ ఈ దేశం నుంచి వెళ్లగొట్టమని హింసకాండ మొదలుపెడదామా. ఇప్పటిదాకా ఎవరో ఒకరు ఎక్కడో కొన్ని కుటుంబాలు అన్నదమ్ములు లాగా కలిసే ఉన్నారు ఇప్పుడు సడన్ గా వాళ్ళని విడగొట్టేద్దామా.? అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో ఒకసారి చెప్పండి
@Abhai759
@Abhai759 16 дней назад
భారతదేశంలో నిజమైన ముస్లిం అయితే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కచ్చితంగా గౌరవిస్తారు పాకిస్తాన్ ముస్లిం అయితే గౌరవించడం జరగదు అందుకే కదా బంగ్లాదేశ్లో హిందువులను చిత్రహింసలు చేసి చిన్న పిల్లలను కూడా చంపారు పెద్దవాళ్ళని చంపారు తల్లిని చంపారు బిడ్డలను చంపారు రేప్ చేశారు నా కళ్ళతో ఆ దారుణాలు చూసి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి తండ్రి హిందువుగా పుట్టడమే పాపం అనిపించింది హైదరాబాద్లో పాతబస్తీలో అమ్మవారి విగ్రహాలు ఎవరు కూల్చారు కెమెరా లో ఉన్నవి ఎలా మాయమైపోయాయి ఆఫ్ అయిపోయాయి మీరు చెప్పినట్టు హిందూ సనాతన ధర్మాన్ని ముస్లిమ్స్ గౌరవిస్తే ఎందుకు జరుగుతున్నాయి ఈ విధంగా హిందువులు ఎప్పుడూ ముస్లిమ్స్ ని ఎప్పుడు కించపరిచి మాట్లాడను అన్ని మతాలను గౌరవిస్తారు మా పైన జరిగే అన్యాయాలు చూసి కోపంతో కొన్ని కొన్ని మాట్లాడాల్సి వస్తుంది హైదరాబాదులో అసురుద్దీన్ పార్లమెంట్లో జై పాలస్తీనా ను కూసాడు ల** కాడ లంజ కొడుకు పాకిస్తాన్లో ఉండాల్సిన లంజా కొడుకు ఎక్కడ ఏలుతున్నాడు దాని గురించి ఎవరైనా మాట్లాడారా ఏ ముస్లిం అయినా స్పందించాడా జై పాలస్తీనా అని అనడానికి వాడికి నోరు ఎలా వచ్చింది మా భారతదేశంలో పడి తింటూ గాలి పీలుస్తూ ఎక్కడ చచ్చే నా కొడుకు దేశద్రోహి నా కొడుకు వాడు ఇలాంటి లంజా కొడుకుల్ని భారతదేశం ఉంటే చెప్పు తీసుకున్న తరిమికొడితే ఇంకొక లంజా కొడుకు వాగడు వాడిని మాట్లాడిన మాటకి జై పాలసీనా అని అంటే కడుపు మండిపోయింది వాడిని కత్తితో పీక కోసినా పాపం కాదు అజారుద్దీన్ ఒక పాకిస్తాన్ లంజా కొడుకు ఒక ఉగ్రవాది లంజా కొడుకు వాడు
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 16 дней назад
వివేకం కలిగిన వారు అంటూ విమర్శిస్తున్నారు... మీరు ఒకసారి హైదరాబాద్ పాత..బస్తీకి వెళ్ళి family తొ ఒక 6 months ఉండండి.. లేదా క్రిస్టియన్స్ ముస్లింస్ అధికంగా ఉన్న..చోటైనా ఉండండి ఒక సంవత్సరం తరువాత comment పెట్టండి. హిందూ జనాభా తగ్గడానికి కారణాలు వెతకండి. మీరొక్కరే మాత్రమే ప్రశాంతంగా ఉంటె సరిపోదండి.
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 16 дней назад
తిక్క తిక్క గా కామెంట్ పెట్టొద్దు తరివేద్దామమమా విడగొడదామా అబ్బో సెక్యులర్ గా... బయల్దేరాడు దేశొద్దారకులు
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 16 дней назад
నీకు తెలియక పోతె తెలుసుకొ ఆ మరకలు ప్రతి మసీదు కి ఏ.. తురకలు Bjp కి దాని అనుబంధ party కి ఓటు వెయకూడదని చెప్పారు కనీసం ఈ విషయం తెలుసా తెలిసుండదులె బావిలొ 🐸 బతికే వారికి
@bharathinarayana9938
@bharathinarayana9938 16 дней назад
మనం మంచిగా ఉన్నాము, అలాగే మిగతా మతస్తులు కూడా అహింస కలిగి ఉండాలి. మదర్శ లో ఏమి చేస్తున్నారో , రోజు న్యూస్ వింటున్నారు కదా అవి కొన్నే, మీకు తెలియడం లేదా ,వాళ్లు ఎడారి దేశాలలో హిందూస్ ఎలా ఉన్నారు, ఆ మతస్తులు కూడా నోరు మూసుకుని చట్ట బద్ధం గా నడుచుకుంటారు, మరి మన దేశం లో విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు అన్యాయంగా. అన్నీ తెలుసుకోండి దేశం బాగు పడుతుంది 🙏.
@visvathota-hb4qe
@visvathota-hb4qe 16 дней назад
Amma meeru cheppindi aksharala nijam kaani kodukuni kodalidaggara thinneeyakunda chestundi andulo kodalu manchi job job rananthavaraku adoka godava ameni koduke yekkadikaina theesukellali mari kodalini theesukellakudadu iddaru kalavatledu malli oke intlo untaru okababu okka sari mimmalini kalavalani maa korika mee vidioes ante nenu ammavaru bagachustamu meemu bhagavadgetha prathiroju chaduvuthamu
@Abhai759
@Abhai759 16 дней назад
సత్యభామ గారు మీ గురించి సిరాజ్ ముస్లిం అతను హీరో అన్న చెల్లెలు చేసుకోవచ్చని ఒక వీడియో చూపించారని దానిమీద స్పందించారు ఒక వీడియో చేశారు ముస్లింస్ని కించపరిచి మాట్లాడుతున్నారని ఇస్లాం మతాన్ని అని ఒక వీడియో చేశారా దయచేసి స్పందించగలరు
@pradyujhansi4093
@pradyujhansi4093 16 дней назад
Andulo athishayokthulu lekaoledhu
@balaeswaramma1719
@balaeswaramma1719 16 дней назад
అమ్మ సత్యభామ తల్లి ఎం తమంచి విషయాలు చెప్పారు తల్లి
@wolff_gaming
@wolff_gaming 16 дней назад
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
@vimalaranichowdari1025
@vimalaranichowdari1025 16 дней назад
Entha manchi vishayalu chepputhunnaramma. Naku intha dharmalu theliyavamma.edo kontha,kontha dharmalu mathrame thelusu. Meku aaparamathuni aasissulu menduga vundali thalli. Na manassu uppongi pothondi.
@laxminaiduhappyhome6879
@laxminaiduhappyhome6879 16 дней назад
Ma attamma devata lantidi kooturla kante kodallani Baga chusukonedi eppudu ma madyalo ledu
@SriKrishnaNilayam
@SriKrishnaNilayam 16 дней назад
అలాగే పద్ధతి లేని బరితెగించిన కోడళ్ళు... మేకప్ పిచ్చి బట్టలు వేసుకొని జల్సాలు చేసే కోడళ్ళు గురించి కూడా చెప్పండి....
@mangoorange3841
@mangoorange3841 16 дней назад
Chakkaga saree kattukuni intlo vanta ki cook ni pettukuni,intlo cleaning ki servent ni pettukuni jalsa gaa kitty party la ki tirige vallu vunnaru.daya chesi vastradarana alankarana gurinchi mahilala gurinchi koncham paddathi gaa alochinchandi.inka Mee vignatha ke vadilestunna sarwam Siva mayam🙏
@DeviM-if2mn
@DeviM-if2mn 15 дней назад
శ్రీ కృష్ణ గారూ....Make up వేసుకోకుండా చీర కట్టుకొని అత్తమామలను వేధిస్తే ఫర్వాలేదా??
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 15 дней назад
​Chalaa chakkgaa adigarandi aa athakudaa vaka intiki kodalegsa
@syamprasad6038
@syamprasad6038 16 дней назад
ఈ రోజుల్లో కూడా గయ్యాళి అత్తలు ఉన్నారా? ఎక్కడ తప్పుడు గృహహింస కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతారో అని హడలి పోతున్నారు. ఆ గయ్యాళి అత్తలు ఉన్న రోజుల్లో కొన్ని మంచివి కూడా జరిగేవి, అత్త దెబ్బకి కనీసం ఇద్దరినయినా కనేవారు. ఇప్పుడు ముక్కి మూలిగి ఒకరిని కనేసరికి ఇక చాలు అనే విధంగా తయారయ్యారు, ఇంకొంతమంది అయితే ఆ ఒక్కరిని కూడా కనడం లేదు. ఇదంతా చాటుగా గమనిస్తున్న ఎడారి మతాలు మాత్రం హాయిగా నవ్వుకొంటున్నాయి. గయ్యాళి అత్తా జిందాబాద్!
@kkr1879
@kkr1879 15 дней назад
లేరు అని అనుకుంటే నీ మూర్కత్వం. మా అక్క కి ఒక్క గయ్యాళి లంజ ముండ అత్త దొరికింది. మా అక్క చాల అమాయకురాలు, ఆమెది గవర్నమెంట్ జాబ్, ప్రతి నెల జీతం ఇయ్యమని ఇంట్లో టార్చర్, లేకపోతే దొంగ దెబ్బలు తీయడం. జీతం ఇవ్వలేదని ఇంట్లో నుండి గెట్టేసింది , ఒక చిన్న బాబు ని తల్లి తో సహా ఇంట్లో నుండి గెంటేసింది. నువ్వు గయ్యాళి అత్త జిందాబాద్ అంటున్నవ్ కాబట్టి, నీ అక్కకో చెల్లికో కూతురికో గయ్యాళి అత్త దొరకాలి అని కోరుకుంటున్నాను
@sunitakotha6323
@sunitakotha6323 15 дней назад
Jai Sri Krishna
@sunitakotha6323
@sunitakotha6323 15 дней назад
Jai Sri Krishna
@shyamalakoppole5166
@shyamalakoppole5166 16 дней назад
Jai Sri krishna
Далее