Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 plz pray for my family salvation and my brother in law family salvation and families free from evil spirits attach and peace and unity
మనుషులు తమ పిల్లలకు కొంతమందిని గూర్చి చెప్తారు 'వాడితో తిరగకు, వాడు మంచి వాడు కాదు, నిన్ను చెడగొడతాడు' అని. కాని ఆ తల్లితండ్రులు 'తామే' 'దయ్యం' చేతిలో ఉన్నారు, 'దయ్యపు' పనులు చేస్తున్నారు అని వారికి తెలీయటం లేదు. కాని వీళ్లు తమ పిల్లలను 'కాపాడుతున్నారు' అని 'భ్రమ' పడుతున్నారు.
యేసక్రీస్తు ని దేవునిగా నమ్మని pd సుందరరావు గారు ఎన్ని చెప్పిన వ్యర్థమే , అసలైన విషయాన్ని నమ్మకుండా కేవలం తండ్రి మాత్రమే దేవుడు అంటూ యేసక్రీస్తును నీ గూర్చి జ్ఞానం లేని వ్యక్తి pd సుందరావు గారు. అత్యంత ప్రముఖమైన పరిశుద్ధాత్మ ని నమ్మరు. ప్రముఖమైన విషయాలనూ నమ్మకుండా మీరు ఎంత జ్ఞానం బోధించిన వ్యర్థమే ....... అబద్ద ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త .......