చాలా బాగుంటాయి మీ వంటలు, బ్రాహ్మణ వంటలు అంటేనే ఓ విశిష్టత, మసాలాలు లేకుండా చాలా బాగుంటాయి. వింత వింత పోకడలు లేకుండా, సంప్రదాయబద్దంగా ఉంటాయి. మీ అన్ని వంటల వీడియోస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా రాయలసీమ బాష వింటుంటే చాలా దగ్గరగా అనిపిస్తుంది మనసుకు, మాది కర్నూలు 😊మంచిది 🙏🏻All the Best 💐💐
పంతులు గారు మీ రెసిపీ వినటం చూడటం కూడా ఇదేమొదటిసారి సొరకాయతో దోస నేనుకూడా ప్రయత్నిస్తా ఈ రెసిపికి మీకు ధన్యవాదాలు ఇంకా మీ బ్రాహ్మణ వాటాలు చూడాలని కోరిక ఇంకా కొత్త వంటకాలు చూపిస్తారని ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
నమస్తే అండీ . నేను మీ ఛానల్ ఇప్పుడే చూస్తున్న iam new subscriber. చాలా అంటే చాలా బావుంది సొరకాయ దోస . చూస్తుంటే నోరు ఊరుతోంది. . tkank you so much అన్నా. 👌👌. మీరు ఇలాగే మంచి వీడియోస్ చెయ్యండి. నేను తప్పకుండ ఫాలో అవుతాను ok once again thank you annaa 🙏