Тёмный

సోనూసూద్ నుంచి ట్రాక్టర్ తీసుకున్న రైతు చుట్టూ ఏపీ రాజకీయాలు | Off The Record | NTV 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 1 млн
50% 1

YCP vs TDP Political War on Sonu Sood Tractor Gift
#SonuSoodTractor #YCPvsTDP #NTVOffTheRecord
Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Опубликовано:

 

26 июл 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@GANGADHARKANCHANI
@GANGADHARKANCHANI 4 года назад
నా అభిప్రాయం ప్రకారం సోనూసూద్ గారికి ప్రభుత్వం తప్పకుండా పద్మభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందే. మీరు ఏమంటారు చెప్పండి?
@pamurimuniramaiah3531
@pamurimuniramaiah3531 4 года назад
Yes
@aakulavereswarasharma5382
@aakulavereswarasharma5382 4 года назад
Bayya chenna pani ki padmabusan evvali antunnavu karekte kani inka chuddam
@koppisettilraviarjun7855
@koppisettilraviarjun7855 4 года назад
@@aakulavereswarasharma5382 hello Sonu soodh...Is real hero.meeku telusu kadha ayana lockdown lo pedhalu ku , valasa karmikula ku entha help chesaro...Ee help cheyyani cenema artist laku pedha pedha award lu isthunnaru ga mari sonu gari ivvadam lo thappu emi vundhi
@Statesman760
@Statesman760 4 года назад
అయ్యా సోనూసూద్ గారూ---ఏరైతూ తనకూతుర్లని ఎద్దులు గా కట్టడు (చివరాకరుకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులూ ఇలా తమ పిల్లలను కాడెద్దులుగాచేయలేదు).ఏదో సరదా కోసం తీసుకున్న వీడియో అది.ఎంతోమంది రైతులు మీ స్వరాష్ట్రం మహారాష్ట్ర లోనే ఆర్థిక లేమితో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు--వాళ్లనాదుకోండి సార్ ముందు.
@lakshmikopparthi8259
@lakshmikopparthi8259 4 года назад
Yes @@Statesman760
@livingfaith3145
@livingfaith3145 4 года назад
సహాయం చేయరు చేసేవాణ్ని చేయనివ్వరు. రాజకీయ నాయకుల కేం తెలుసు రైతు కష్టాలు కన్నీళ్లు. రాజకీయాలతో పని మంచి వ్యక్తిత్వం సోనూసూద్ గారికి రైతులందరికీ తరుపున పాదాభివందనాలు.
@kirangoud11111
@kirangoud11111 4 года назад
మన దేశం బాగుపడాలి అంటే ముందు రాజకీయ నాయకులు లేని పాలన అవసరం
@kranthikarrikarrikranthi9599
@kranthikarrikarrikranthi9599 4 года назад
Super bro
@subbarayudu1979
@subbarayudu1979 4 года назад
Correct sir, ee raajakeeyalakante nayakule pedda donganaakodukulu
@poshamganeshkumar
@poshamganeshkumar 4 года назад
Intakante Rajula palane manchiga vundedhemo kanisam Rajyam kosam amaina chestaru. Kotlaki kotlu swiss bank lo vuncharu
@jalendharchilukuri6240
@jalendharchilukuri6240 4 года назад
S
@saitejnagula7009
@saitejnagula7009 4 года назад
Pawar star ni cm ga cheyalli broo
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 4 года назад
😂👇ఇది ఎవరి సైకాలజీ 👇😂 🔥"మనం నాశనం అయిన ఫర్లేదు.. పక్కోడు మాత్రం బాగుండద్దు"...🔥
@raj8759
@raj8759 4 года назад
Anthy ga 😂
@shabareeshsharma5686
@shabareeshsharma5686 4 года назад
mana Andhrapradesh people mindset ede 90 % people dhi ...
@balakrishna5340
@balakrishna5340 4 года назад
In politics 100% BJP
@aaavideos8841
@aaavideos8841 4 года назад
మహా అయితే 15000 అందవచ్చు ప్రభుత్వం నుండి, తన పని తను చేసుకున్నాడు తప్ప ఎవరికీ సహాయం అడగలేదు కదా, ప్రశంస చేయాలి గాని ప్రశ్న కాదు.
@srinudondeti728
@srinudondeti728 4 года назад
Raitu borsa, amma vadi next vari miss ki fenction,
@kingking-dq9pv
@kingking-dq9pv 4 года назад
Bro government nundi anni padhakalu vastunay antey athanu pedhavadega government balisina vadiki padhakalu isthundha pedha vadiki ishtundha . Okka tractor ki intha gola athaniki tractor vadhu aney vallu nijame ga siggu padali
@DimpleGamingYT
@DimpleGamingYT 4 года назад
@@srinudondeti728 5 month's nundi 15000 saripotundha 🤦
@kingking-dq9pv
@kingking-dq9pv 4 года назад
@@Whitenwildthanem dongathanam cheyya ledhu yevarini cheat cheyyaledhu thana pani thanu chesukuntu video pettadu adhi cheating yela avthundhi brother
@full2fun678
@full2fun678 4 года назад
@@kingking-dq9pv viral ina vidhanam tappu.. Katika pedavadiga viral indi.. Adi atanu kandinchaled..Tractor vastundi anna asha tho andarini tappu dova pattincharu.. sonu sood very poor ki help cheyali anna manchi udesham ni ila tappu pattinchakudadu ante.
@ramesh1000V
@ramesh1000V 4 года назад
మన ఆంధ్ర ప్రదేశ్ ఒక్కన్ని బాగా బతకలేదు చెడిపోతే చెయ్యట్లేదు అలా మన ఆంధ్ర ప్రదేశ్
@poshamganeshkumar
@poshamganeshkumar 4 года назад
Public Peru cheppu koni padhavulu ragane kotlaki kotlu sampadhinchesaru ye parti adhikaramlo vunte dhantlo jump avatam piki avo chepptam Anni vari labhalake kani praja prayojanalaki kadu
@rajumuthyala7081
@rajumuthyala7081 4 года назад
చదివిస్తా అనడం తప్ప ట్రాక్టర్ ఇవ్వడం తప్ప వైసీపీ కి రాజకీయాలు ఎక్కడ దొరకట్లేదు
@owkmadhukiranmadhukiran8642
@owkmadhukiranmadhukiran8642 4 года назад
సోను సూద్ గారు ఎంతో దాయగుణంతో నాగేశ్వరరావు గారికి ట్రాక్టర్ అందజేశారు. దీన్నికూడా రాజకీయ్యం చేస్తున్నారు
@Mahesh1432.
@Mahesh1432. 4 года назад
బాబోయ్ ఈ సహాయానికి కూడా రాజకీయం చుట్టేశారు. ఛీ సిగ్గు ఉండాలి
@kravivarma1567
@kravivarma1567 4 года назад
Thu....worst na kodukulu....deenni kuda rajakeeyam cheyaalaa
@jayaramreddy2119
@jayaramreddy2119 4 года назад
Bollodu involve ayyadu
@Mahesh1432.
@Mahesh1432. 4 года назад
@@jayaramreddy2119 ??????
@dontthinkaboutpastandfutur9395
@dontthinkaboutpastandfutur9395 3 года назад
@@jayaramreddy2119 nee comment kuda political gane undi🙄
@narendarvarma7817
@narendarvarma7817 4 года назад
అమ్మ పెట్టదు ఆడుక్కు తిననీ యదు అన్నట్టు ఉంది ప్రభుత్వం తీరు
@prasadb114
@prasadb114 4 года назад
Exactly
@naveenachirumamilla9070
@naveenachirumamilla9070 4 года назад
Vellake chatha kadu checevallane cyanevaru
@vanithaganta6734
@vanithaganta6734 4 года назад
Entha darunam. ayye karchulo govt Ichedi kontha sayam mathrame migilinadi Valle sampadindukovali kada prabhuthva padhakalu pondina vallu evvari daggara sayam pondakudadhani Ela cheptaru TV channel vallaku kanisam social responsibility Leda
@jaganshemthegay5490
@jaganshemthegay5490 4 года назад
Narendar Varma paytm kukkalu morugutunnayi
@ramakrishnark6925
@ramakrishnark6925 4 года назад
Government ki deeniki link entraa baabu .....tdp na kodukulu mundu rechhagottindi
@sunilyennam4439
@sunilyennam4439 4 года назад
Now that's a real hero Sonu Sood.!
@yenugudalanaidu4930
@yenugudalanaidu4930 4 года назад
సోను సూద్ మంచి మనస్సుతో చేసిన మంచి పనికి అందరం అభినందించాలి
@ramachandrasreeram3497
@ramachandrasreeram3497 4 года назад
చావాండ్ర.. AP చవట నాయకుల్లురా...
@suvarnareddy4585
@suvarnareddy4585 4 года назад
మంచి పనులు చేసినా ఓర్చికోలేరు ఈ మనసులు.. మీరు చేయరు చేశా వారి ని కూడా తప్పు పట్టడం యెల్లో 420 బ్యాచ్..చి చి. టీడీపీ rip సోను గారు మీరు నిజం గా దేవుడు.. రియల్ హీరో... గాడ్ బ్లెస్స్ యు సోను గారు..ధన్యవాదములు. 👏🙏✍
@user-jd4ib7vs6u
@user-jd4ib7vs6u 4 года назад
మంచి పనులా అవి ఎవ్వరిని చెయ్యనివ్వం అదే మా పాలసి : ఇట్లు మీ బొల్లితాత 😄😄
@suvarnareddy4585
@suvarnareddy4585 4 года назад
@@user-jd4ib7vs6u మా.... తాత 😅😅
@Navyasri2022
@Navyasri2022 4 года назад
లంజ అక్కడ చేసింది బ్లూ డాగ్స్ & తుగ్లక్ దొంగలు తెలుసు కొని మాట్లాడు ఐతే ఏమిటీ ట్రాక్టర్ తీసుకోడదా... బ్లూ పార్టీ సైకో రాజకీయం మానండి.... అప్పుడే AP బాగుపడుతుంది జై హిందూ
@Navyasri2022
@Navyasri2022 4 года назад
@@user-jd4ib7vs6u రే చేసినది బ్లూ పార్టీ ఐతే ఏమిటీ ట్రాక్టర్ తీసుకోడదా... బ్లూ పార్టీ సైకో రాజకీయం మానండి.... అప్పుడే AP బాగుపడుతుంది జై హిందూ
@Ram-rk4re
@Ram-rk4re 4 года назад
చంద్రబాబు నీచమైన రాజకీయ సమీకరణాలు
@srikanthvemula5911
@srikanthvemula5911 4 года назад
సోను సూద్ సహాయం అతని వ్యక్తిగతం చంద్రబాబు సహాయము అతని వ్యక్తిగత మే ఎవరైనా వ్యక్తిగతంగా సహాయం చేస్తే మంచిది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు
@meme9524
@meme9524 4 года назад
ఇంటి కుక్క ఇంటి కుక్క నీ తిననివ్వదు అనే సామెత ఎవడు చెప్పాడో తెలియదు గానీ ఇలాంటివి చూసే చెప్పి వుంటాడు...వాడెవడో హిందీ వాడు సహాయం చేస్తే పోని లే అని కామ్ గా వుండక ఆ సహాయాన్ని కూడా వెనెక్కి పంపెల వున్నారు మన నాయకులు....మన నాయకులు వెదవలు అని తెలుసు గానీ మరి ఆ వెదవ తనం ఇంత పీక్స్ లో వుంది అని తెలియదు...ఏమైనా మన తెలుగు నాయకుల వెడవతనం చూసి సోను సూద్ గారు జన్మ లో ఇంకెవరికీ సహాయం చేయరేమో అనిపిస్తుంది......
@luckyjorny412
@luckyjorny412 4 года назад
మన భారతదేశం కల్చేర్ అంతే అన్నా వాళ్ళు బాగుపడరు బాగుపడే వాళ్లని చూసి ఓర్వరూ అందుకే మన దేశం ఇలా తయారవుతుంది
@balakrishnachodabattina8933
@balakrishnachodabattina8933 4 года назад
ఎందుకు రా ప్రతి విషయాన్నీ రాజకీయం చేసేస్తున్నారు.సాయం అనే బదులు మంచితనం అనుకోవచ్చుగా
@PRASADP70
@PRASADP70 4 года назад
Sonu sud sir you are great. and your heart is great. you done a good job. Don't see the political part. Politics are like this. don't think about politics and politicians. i am heartly welcomes your heartly help to the family. As a Indian i am proud, that india have so many people like you and all. All the best
@KDVLOGS1995
@KDVLOGS1995 4 года назад
తూ మీ బతుకులు జడ ..ఎందుకురా మీ బతుకులు ఇంకా పోయి ఏందోలో అయిన దూకి చావండి...
@narsimlugolla1915
@narsimlugolla1915 3 года назад
మన తెలుగోల్ల దరిద్రం ఇదే నండి ఒకడు బాగు పడితే అస్సలు ఓర్వరు ఇదే ఫ్రెండ్స్ మన తెలుగోళ్ళు ఎదగక పోవడం అంటే
@balajyothi1494
@balajyothi1494 4 года назад
Manam help cheyyam... Inkokarni help cheyyinivvam... Excellent👏👏👏
@nandhugoud6778
@nandhugoud6778 4 года назад
Super Madam
@hazarathmannam1361
@hazarathmannam1361 3 года назад
ఇప్పటికన్నా అర్థంమవ్వలి..సంక్షేమ పథకాలవలన ఒక కుటుంబానికి ఆ పూట గడుస్తుందేమోగాని, అది జీవనాధారం కాదని... లేనివారికీ 2 ఎకరాలు ప్రభుత్వం పోలం అందిస్తే, అది కష్టపడి చేసుకునేవాడు బాగుపడుతాడు, కష్టపడనివాడు ఈ భూమి మీద బ్రతకాల్సన అవసరం లేదు. నా దేశం ఇప్పుట్లో బాగుపడుద్దని నేను అనుకోవడం లేదు.. రిజర్వేషన్లు మరియూ సంక్షేమ పథకాలు అంతమొందించిన వరకు. ఒకరు సంపాదించుకున్న డబ్బులపై ట్యాక్ వసూలు చేసి దేశాన్ని అభివృద్ధి చేయాలని కాని ఆ డబ్బుని ప్రజలకు పంచడం ఎంది...?? అభివృద్ధి అంటే మానవాళికి కనీస పని, సౌకర్యాలు కల్పించి బ్రతకాలి అనే ఆశ కల్పించడం..అవకాశాన్ని ఉపయోగించుకున్నవాడు అభివృద్ధి అతాడు లేని వాడు పోతాడు...
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 3 года назад
Yes brother
@sankarpadidedakala9580
@sankarpadidedakala9580 4 года назад
రైతు కుటుంబంలో ఉన్న కష్టాలు ఎంత మందికి తెలుసు గవర్నమెంట్ ఉద్యోగులు తమకు వచ్చే నెల ఎలా ఉంటుందని బాధ ఉండదు పైగా లంచాలు రాజకీయ నాయకులు కూడా ప్రజాధనాన్ని తమ సొంత నిధులుగా వాడుకోవడం కానీ రైతు పరిస్థితి అలా కాదు సకాలంలో వర్షాలు పడకపోతే పెట్టుబడి కూడా రాని రోజులున్నాయి ఇటువంటి రైతులు ఎంతోమంది వ్యవసాయం తప్ప ఇంకో పని తెలియని రైతులు పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కాక మరొక అని తెలియక రైతు కంట నీరు తో వ్యవసాయం చేసి పంపిస్తే తిను కూర్చోలేక సాయం చేయక పోతే పోనీ వేదవ కబుర్లు చెప్తున్నారా చేసినాడు లేని నొప్పి మధ్యనున్న పందులు ఎందుకు మీ వాళ్ళు గాని మీ చుట్టాలు గాని రైతు అనేవాడు ఉంటే వాడి దగ్గరికి పోయి చూడండి ఈ ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎందుకు చూడవలసి వస్తుంది పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ రేట్ అమ్ముకోవాల్సి వస్తుంది కదా ఎందుకు మాకీ రైతులు ఈ పరిస్థితి ఎన్ని ఉన్నా తినడానికి తిండి లేక పోతే ఎంత గొప్పవాడైనా అడుక్కు తినాల్సి వస్తుంది అప్పుడు రైతు విలువ తెలుస్తుంది ఆ రోజులు రావాలని భగవంతుని వేడుకుంటున్నాను
@chetuk5823
@chetuk5823 4 года назад
Sonu Sood manchi manasu tho help cheste, ikkada rajakeeyalu enduku vastunnayo🤷‍♂️
@prudhhvi
@prudhhvi 4 года назад
2009 లో ఎమ్మెల్యే candidate oka పేద రైతు అంటే ఎవరు నమ్ముతారు
@VamsiKrishna-ig9pr
@VamsiKrishna-ig9pr 4 года назад
Jayaprakash narayana daggara contest chesina vaallandaroobeeda valle. Rs 500 chaalu.
@kalyannani7923
@kalyannani7923 4 года назад
Nijame ....
@VamsiKrishna-ig9pr
@VamsiKrishna-ig9pr 4 года назад
Prudhvi Raj aayana pedda raithu ayina kaakapoyina, adi vaalliddari madya jarigindi. Sonu Sood ki leni baadha manakenduku? Sinusoid isthaadani kala kani, aa raithu video theeyaledu kadaa? Manam enduku yedavadam?
@sushil_kothalanka
@sushil_kothalanka 4 года назад
ఒక వ్యక్తి ఒక పేద కుటుంబ పరిస్థితి చూసి చలించి సాయం చేస్తే... దాని గురించి ఒక రాజకీయ నాయకుడు అభినందిస్తే... ఇంకో రాజకీయ పార్టీ వాళ్లపై దుష్ప్రచారం మొదలు... మంచి మనస్సుతో ఆంధ్రాలో ఒకరికి సాయం చేసిన వ్యక్తిని ఇంకొకరికి సాయం చేయకుండా చేసేలా మారుస్తున్నారు... ntv... ఇది కూడా టీడీపీని ఎండగడుతూ వార్త వేస్తుంది తప్ప అస్సలు రాజకీయాలు చేయాల్సిన అవసరమేంటి అని రాజకీయ పక్షాలను అడగడం లేదు...
@venkatajagadeeshchandraboo7482
@venkatajagadeeshchandraboo7482 4 года назад
సోనూ చేసిన సహాయం, వారికి నిరంతరం ఆదాయం సమకూరుస్తుంది. సోను కు జేజేలు. ప్రభుత్వ సహాయం సరిపోదు, హర్షించదగ్దది కాదు.
@timepass9023
@timepass9023 4 года назад
Sonu sir don't come politics because now a days politics is worst condition
@kiranramesh8821
@kiranramesh8821 4 года назад
మీరు పెట్టరు ఎవరు పెట్టింది తిననివ్వరు.తిరిగి టిడిపి నీ అనటానికి సిగ్గులేదా.
@maggidinaresh6375
@maggidinaresh6375 4 года назад
ఒకరు చేసిన గొప్ప సహాయాన్ని దయచేసి రాజకీయం చేయకండి🙏
@karabasaraba
@karabasaraba 4 года назад
చంద్రబాబు సహాయం చెయ్యాలనుకొంటే ఇంకా ఎంతో మంది పేదరైతులు అతి దీనమైన పరిస్థితులలో వున్నారు. అంత పెద్ద మనసుంటే వారికి సహాయం చేసి సోను సూద్ కన్నా గొప్ప హీరో అనిపించుకోవచ్చుకదా!
@AKRAO-wm2ek
@AKRAO-wm2ek 4 года назад
వైసీపీ కి అన్నీ చేయడం వచ్చు,ఒక్క ప్రజలకు మంచి చేయడం తప్ప. Cbn కూడా గమ్మున్న ఉండక
@ATP9491
@ATP9491 4 года назад
2009లో లోక్ సత్తా పార్టీ తరఫున పోటీ చేశారు కదా మరి ఆ పార్టీ నాకు ఏం చేసిందో 🤔🤔🤔
@kalikrishna4317
@kalikrishna4317 4 года назад
మీరు సహాయం చెయ్యరు వేరే వాళ్ళని చెయ్యనివ్వరు ఏమి రాజకీయాల్లో ఏంటో🙆🙆
@Nagaraju-qg4vd
@Nagaraju-qg4vd 4 года назад
ఇలాంటి అధికార పక్షం ,ఇలాంటి ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండరు అలాగే మళ్ళీ మన జీవిత కాలంలో చూడలేం
@dangerraju5868
@dangerraju5868 4 года назад
Areyyyyy chi chi yentra neyamma dheeniki kuda rajakeeyam cheyala
@venkatesharmy9631
@venkatesharmy9631 4 года назад
2 yekaras polam vunte vadu pedhodu yela avutadu sir ardam chesukondi em lenollaki evvandi sir
@anjianji9113
@anjianji9113 4 года назад
Really amazing and very heart full to give tractor
@rafeehealthcaresociety4896
@rafeehealthcaresociety4896 4 года назад
సమాజంలో ఎంతోమంది దాన ధర్మాలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిజాయితీగా చేస్తున్నారు పబ్లిసిటీ కోసం చేసే పనులు ఈ విధంగానే ఉంటాయి
@venkattextiles7495
@venkattextiles7495 4 года назад
Just leave them alone.stop stupid focusing on them.
@bellamkondayogi6254
@bellamkondayogi6254 4 года назад
Ee vedavalu chivariki tractornu kuda kabja chesettunnaru
@kodalibayer7845
@kodalibayer7845 4 года назад
The lejend Sonu jee 🙏
@MrRamu15
@MrRamu15 4 года назад
Super bro. Nice politics.. everything everything all politics.. hat's of Andhra Pradesh..
@srilakshmievuri5595
@srilakshmievuri5595 4 года назад
Government schemes only help for sc st Then what about general and obc categories
@kirankottapalli5125
@kirankottapalli5125 4 года назад
మీకు ఏమి చేతకాక ప్రతీ తప్పు cbn మీదకి గెంటెయ్యండ్రా
@saipawan2969
@saipawan2969 4 года назад
🙏నాయకుడు లేని సమాజం నిర్మించడమే అసలైన నాయకుడు లక్షణం🙏
@bodapatlamadusudhan221
@bodapatlamadusudhan221 4 года назад
ఒక పేద వాడికి సహాయం చేయాలంటే కచ్చితంగా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ అయితేనే రాజకీయ నాయకులు స్పంధిస్తరు...ఆలా పబ్లిసిటీ లేకుండా జీవిస్తున్న పేధవాల్లు చాలా మంది ఉన్నారు....మరి వారి సంగతి ఏంది....ఆ పేధ వాళ్ళు కూడా ఒక్కక్కరిగ మీడియాలొ కనపడిథె కానీ స్పంధించరా....అసలు సెంటు భూమి...ఇల్లు కూడా లేని నిరుపేధలు చాలా మంది ఉన్నారు...వాల్లంధరిని మీడియాలో చూపించండి ముందూ....ఈ రాజకీయ నాయకులు యెంత వరకూ సహాయం చెస్తారొ చుద్ధమ్...ఒక్కరికి సహాయం చెయగనె గొప్ప నాయకులు అయిపొరు..యెధెమయిన వెంటనే స్పంధిచిన సొనుసుద్ గారికి ధన్యవాదాలు...సహాయం అనేది ఇలా నేరుగా చేయండి...అంతేగాని rilief ఫండ్ అని రాజకీయ నాయకుల చేతిలో పెట్టడం అనవసరం..అది మధ్యలోనె aagipothundhi..
@balakrishnakukkala4071
@balakrishnakukkala4071 4 года назад
రెండు ఎకరాల పేద రైతు 🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️ మీ మాటలే సరి లేవు
@PRAKAS6281
@PRAKAS6281 4 года назад
🤣🤣🤣
@gvrgvr4562
@gvrgvr4562 4 года назад
Ante kotiswarudu antava?
@balakrishnakukkala4071
@balakrishnakukkala4071 4 года назад
నేను అనడం లేదు అండీ... వాళ్ల మాటలు అంటున్నాయి
@khadervalli1150
@khadervalli1150 4 года назад
Not TDP brother YCP also same panikimalina sollu maatalu
@raobb1416
@raobb1416 4 года назад
ఎవరూ ఎవరి దగ్గరనుండీ govt permission లేకుండా సహాయం తీసుకోకూడదు. తీసుకుంటే మీ బతుకులు రోడ్డున పడతాయ్,తస్మాత్ జాగ్రత్త.
@sureshbolla8888
@sureshbolla8888 4 года назад
Sonu Sood...this is our AP...Politics and Caste ...mingled in our blood......
@srinudondeti728
@srinudondeti728 4 года назад
Jagan garu, u didn't understand how to give benefits
@ganeshrao7526
@ganeshrao7526 4 года назад
*Me LAVADALO Polticians 1 RUPEE Kuda HELP Cheyaru & Chesey Valla Nu HELP Cheyanivaru* 😠😠😠 _MY FOOT Polticians_
@ARTKIDZ
@ARTKIDZ 4 года назад
కష్టాన్ని చూసి చేయి అందిచిన వారి ప్రక్కన నేనుంటా అంటాడు భగవద్గీత లో శ్రీకృషుడు . సోనూసూద్ నిజమైన నాయకుడు.
@rajusiram1987
@rajusiram1987 4 года назад
Super sonu Sood ... Jai cbn ... nice intricate by both of you ...
@sivaraminampudi8092
@sivaraminampudi8092 4 года назад
Hello NTV vallu pettukunna mantta lo nuvu chali kachukuntunav gaa Nuvu pettana caption anti chapandi anti
@Krishnayadav-uk8gr
@Krishnayadav-uk8gr 4 года назад
మీకు చేత కాదు, మధ్యలో చిల్లర రాజకీయాలు ఎందుకు
@muniraj9184
@muniraj9184 4 года назад
🙏🙏
@bhaskarkorukonda1403
@bhaskarkorukonda1403 4 года назад
Raythuki Sayam chesina sonusuud Garu miru great sir👍👍👍👍👍👍👍👍👍💕💕💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varahalababu1499
@varahalababu1499 4 года назад
Govt intakanna emi cheyyali
@Navyasri2022
@Navyasri2022 4 года назад
ఐతే ఏమిటీ ట్రాక్టర్ తీసుకోడదా... బ్లూ పార్టీ సైకో రాజకీయం మానండి.... అప్పుడే AP బాగుపడుతుంది జై హిందూ
@imranpsk7538
@imranpsk7538 4 года назад
@@Navyasri2022 బొల్లి గాడు 14 ఏళ్లు ఎవడిది పీకాడు
@nareshtalapaneni2284
@nareshtalapaneni2284 4 года назад
Adhi kuda endhuku valla brathuku vallani brathakaniste saripoddi kada , tax endhuku vasool chestundi government
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 4 года назад
ఇప్పుడు జగ్గూరెడ్డి ఏం పికుతున్నాడు ఇచ్చింది జగ్గూరెడ్డి కాదుకదా
@jackcruise8671
@jackcruise8671 4 года назад
@@devinaidudevinaidu8338 Jaggu reddy em pikado video Lo antha manchiga chepadu kada
@guestlog121
@guestlog121 4 года назад
govt help chesi undochu .but adi saripoledemo. anduke sayam kosam chusaru. happy ga vunte chalu kada . discussions enduku
@rajuankithkumar8860
@rajuankithkumar8860 4 года назад
Thu chetta rajakiyam
@boinaumamahesh9318
@boinaumamahesh9318 4 года назад
Please Let them live happily 🙏 🙏🙏
@chityalathirumal7113
@chityalathirumal7113 4 года назад
THIS'S OUR INDIA. 😆😅😂😃😀
@charwak4u896
@charwak4u896 4 года назад
NTV Maree YSP ki తోతు గా మారిపోయింది...
@singervenky3669
@singervenky3669 4 года назад
Correct bro
@varahalababu1499
@varahalababu1499 4 года назад
Ilanti chetta rajakiyalu cbn ke chellutundi
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 4 года назад
అమృతాన్ని కూడా విషంగా మార్చగల్గిన సమర్ధత భూమి మీద 5000 ఏళ్ళ కోసారి వస్తుంది. గత సంవత్సరం రైతు భరోసాలో 12000 ఈసారి భరోసా లో 7500, 40 రోజులు హాయిగా టీ షాప్ కట్టేసి హాయిగా ఇంట్లో ఖాళీ గా కూర్చున్నందుకు అప్పనం గా వచ్చిన 1000 రూపాయలు, తండ్రికి నెలకొచ్చే 2250 రూపాయలు ఒక కూతురికొచ్చిన అమ్మ ఒడి డబ్బు ఇంత ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఐశ్వర్యంతో ఎన్నో జతల కాడెద్దులు, లేదా ఎన్నో ట్రాక్టర్లు వస్తాయి. ఎల్లాగూ వాళ్ళు 10000 15000 రూపాయలు ఖరీదైన చొక్కాలు అవసరమైన వాళ్ళు కారు. పేద వాళ్ళు కారు అని కూడా ఆ MPDO గారి విచారణలో తేలిందట. పెద్దవాళ్ళు కాకపోయినా ఇన్ని schemes లో ఎట్లా దూరారో. ఇంతకీ సోనూ సూద్ IPC ఏ సెక్షన్ క్రింద నేరం చేస్తే విచారణ కు హుకుం వేశారో ఆయా ఇంటర్నెట్ మీడియా వారు సెలవివ్వలేదు. దారిన పోయే వాడి కష్టానికి చలించిన వాడి పట్ల కృతజ్ఞతలు ప్రకటించిన చంద్రబాబు మీద ఏ సెక్షన్ లు పెట్ట బోతున్నారో తెలీదు. చేసిన పొరపాటుకు నాలుక కరుచుకున్నాడు చంద్రబాబు అని కూడా రాశారు. సోనూ సూద్ చేసిన సహాయాన్ని తనకనుగుణం గా మలచు కున్నాడు చంద్రబాబు అని రాసింది tuppaki. com అనే మీడియా. వీళ్ళెవరికి 10 రోజులకి double అయ్యే positive లు, 10 రోజులకు double అయ్యే death s ఇవ్వగలిగే రోగాలెందుకొస్తున్నాయో తెలియట్లేదు. ఇంత స్థాయి అధర్మ చింతనకి ప్రోది (సపోర్ట్) గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుండి దొరుకుతోంది కాబట్టే కరోనా ప్రతి ఇంటి తలుపు కూడా తట్టకుండా లోపలకి ప్రవేశిస్తోంది. ప్రవేశించిన 14 రోజులకి చప్పుడు చేస్తోంది.
@sammaiahtekula5040
@sammaiahtekula5040 4 года назад
🙏🙏🙏🙏
@satishdwarapudi4802
@satishdwarapudi4802 4 года назад
Entha worst yedavalla ra Babu e tdp vallu
@neogreenindiaev2146
@neogreenindiaev2146 4 года назад
@జగన్ యువసేన AR ఎవడైనా మంచిపని చేస్తే మనంకూడా మెచ్చుకుంటంగా , ట్రాక్టర్ ఇచ్చినకాన్నుంచి టీవీ ఛానల్స్ సోషల్ మీడియా ,జనాలు అందరు ,ఓ పొగిడారు అదే విషయం cbn చేయగానే లెక్కలు గుర్తొచ్చాయి , చి ఏమి బ్రతుకులారా అందుకే మీ ap మడ్డగుడిసి పోతుంది , మీరు మారకపోతే (జగన్ గారు తో కలిపి ) మీ AP ఇంకో నాలుగు సంవత్సరాలలో బురదకుంటగా మారుతుంది ,అప్పుడు పక్క రాష్ట్రము వారుకూడా ,మీకు సహాయం చేయరు , మీ బురదగుంటలో రాయివాయటానికి పక్కోడుకూడా ముందుకు రారు , ఇచ్చిన gvt పథకాలు వాళ్ళను లక్షాధికారులను చేశాయా , అంటే ఎవరైనా తింటానికి ఉంటె చాలు ,ఎవడు బాగుపడవద్దు, అంతేగా చి మీ AP జనాలు ఇంతే మారారు , రెండు రాష్ట్రాలుగా విడిపోయినందుకు కోడిగా బాధగా ఉండేది వామ్మో మీలాంటోళ్లను దూరంగా పెట్టటమే మంచిది ,
@satishdwarapudi4802
@satishdwarapudi4802 4 года назад
@@neogreenindiaev2146 ayyo Chala baga explain chesaru. Cbn help chesthey cheyali chesinavallu chesinattu untey saripotundhi. Anthey Kani govt em cheyaltledu Ani govt enduku adagatam. Chesina help ki malli publicity vakati Mari worst ga. Last 5 years em bagupadindhi AP. mottam tdp leaders dabbulu mottam nokkeysaru. Jagan ki Inka 4 years undi em cheyalo athanaki telusu. Kallu kanipinchatleda villages lo schools ni ela develop chestunnaro. Publicity kosam help cheytam kadu. Siggu padadandi. Marvalsindhi ap people kadu. Me lanti yellow batch. Ayna meru mararu leru ley.
@neogreenindiaev2146
@neogreenindiaev2146 4 года назад
@@satishdwarapudi4802 ha ha anduke brother AP vallanu koncham duranga pettalannanu ..for your kind information Nenu Telangana khammam . Nenu TRS , tdp kadu
@satishdwarapudi4802
@satishdwarapudi4802 4 года назад
@@neogreenindiaev2146 ayna ma state matters meku enduku bro. Vakasari me state sangathi chuskondi. Ap people are happy with jagan ruling. What about ts people
@Beast-ur3ew
@Beast-ur3ew 4 года назад
Kotha ga chepala worst ana padaniki brand ambassador tdp valu
@School_Lessons_253
@School_Lessons_253 4 года назад
Assalu cbn kelikadu. Leka pothe intha vundedi kadu.
@rajusiram1987
@rajusiram1987 4 года назад
Jai cbn
@School_Lessons_253
@School_Lessons_253 4 года назад
@Saleem Bhai 😅😅😅 power lo vundaga evididi peekuthoo koorchunnadu mee cbn? Manam konchem alochantho vundali.
@School_Lessons_253
@School_Lessons_253 4 года назад
@@rajusiram1987 nuvvu jai kottuko emaina chesuko. Gatham lo aa cbn gariki antha lothaina sankshemam gurinchi gurthu raaleda?
@jagadguruchaparla6319
@jagadguruchaparla6319 4 года назад
Bokale thuglak rajakiyam poyekalam degarlo undhilee endhuku avesam
@School_Lessons_253
@School_Lessons_253 4 года назад
@@jagadguruchaparla6319 inka 4 samvatsaaralu vundi.... Inka inka vuntundemo... Jagadguru chaparla garu..
@Flutechandra
@Flutechandra 4 года назад
సినిమాల్లో సోను సూద్ విలన్ , నిజజీవితంలో హీరో.....మీరు నిజ జీవితాల్లో విలన్లు రా......దీని చుట్టూ రాజకీయాలు చేయడం.....మన______ గారికి చెల్లింది......
@rajababuvalireddy1029
@rajababuvalireddy1029 4 года назад
Sonu bai nuv keka
@gundumurali9636
@gundumurali9636 4 года назад
Cbn chepthe ne Sony sood ichadu ani publicity chestharemo tv5 abn channels
@ktechtelugu259
@ktechtelugu259 4 года назад
అమ్మ పెట్టా పెట్టదు, అడక్కు తినానివ్వదు. టీడీపి ఎక్కడుంటే అక్కడ రాజకీయ గబ్బు ఉంటాది.
@lalitasai6365
@lalitasai6365 4 года назад
You are God inthe form of Human Sonu Sood
@ramasekhar6110
@ramasekhar6110 4 года назад
Great real hero sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@veerucreations5014
@veerucreations5014 4 года назад
NTV.... మరో సాక్షి టీవీ 2
@singlelife7579
@singlelife7579 4 года назад
Uffff 😔
@manikantanaidu6176
@manikantanaidu6176 4 года назад
ఎందుకన్నా రైతుకు పడి ఏడుస్తారు అయన బయటకు వచ్చి నాకు పధకాలు అందలేదు అని చెప్పకండా మీరు చేసిన ఓవర్ యాక్షన్ వల్లా అతను పొందిన సహకారానికి విలువ లేకుండా చేసారు
@Lion-wp6eu
@Lion-wp6eu 4 года назад
Super
@bhargavkalyan7897
@bhargavkalyan7897 4 года назад
Elanti varu chalamandi unnaru meeku dammunte andariki sayam cheyandi
@chandupolepalli2649
@chandupolepalli2649 4 года назад
Jai sonu sood sir Salute to you sir Good support by agriculture Family👪
@sathish6708
@sathish6708 4 года назад
ప్రభుత్వ పథకాలు పొందారు అని అంటున్నారు అది ఎవరి సొమ్ము ముఖ్యమంత్రి సొమ్ము నా.. బడుగు బలహీన వర్గాల నిత్యవసర వస్తువుల మీద టాక్స్ లతో ప్రభుత్వం నడుస్తుంది ఎవరి సొమ్ము మీ ఇంట్లో నుంచి ఇచ్చారా.. ఎస్ వాళ్ళు పేదవాళ్ళు. రైతులకి ఇలాంటి సాయం అందిందన్ని సంతోషించాలి పోయి చిల్లర రాజకీయాలు చేయకండి..
@SwaroopKanuru
@SwaroopKanuru 4 года назад
ఇలాంటి రాజకీయాలు ఆంధ్రా విడిపోయినప్పుడు చేస్తే బాగుండేది. ఆంధ్రా బాగు పడేది. సోను సూద్ సహాయం చేశాడు. బాబు ట్వీట్ చేశాడు.మానవ హక్కుల సంఘం నేతలు ఆస్తులు సంపయిస్తాడ ఎంటి. లోకసత్తా ఎం ఎల్ ఏ అంటున్నారు. ఎం అన్న జయ ప్రకాష్ నారాయణ్ గారు డబ్బులు చూసి టికెట్ ఇస్తాడా మీ పార్టీ లాగ. రైతు బంధు పడకంతో 🚜 వస్తుందా.
@jabeerpasha3662
@jabeerpasha3662 4 года назад
Good job 👍
@vishnuvardhanreddy9099
@vishnuvardhanreddy9099 4 года назад
మన సైకాలజీ, మనం బాగుపడకున్న పరవాలేదు, ఇంకొకడు బాగుపడవద్దు. ఇంకా మన దేశం ఎప్పుడురా బాగుపడేది.
@pmdfriends5846
@pmdfriends5846 3 года назад
సోనూసూద్ ఆయనకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వాలి.
@prabhakarpandala9235
@prabhakarpandala9235 4 года назад
ఎక్కడపోయినా ఇదే దరిద్రం, అన్నిఉన్నోడికే మళ్ళీ మళ్ళీ సహాయం అందుతది.
@mycreativevideos9227
@mycreativevideos9227 4 года назад
News super sir meku ysr eantha echidhi
@madhusudan3593
@madhusudan3593 4 года назад
Hats off to you Sonu sood brother your real hero
@madhusudan3593
@madhusudan3593 4 года назад
I am poor family please help me brother this is true
@bhavanishankarrao7775
@bhavanishankarrao7775 4 года назад
మనవాళ్ళు పెట్టరు పెట్టేవారిని చెడగొడతారు
@panchajanya8599
@panchajanya8599 4 года назад
Waah.. this is India! Incredible india. Manam cheyyam. chese vallani idhigo ila chestham
@banswada.
@banswada. 3 года назад
The its Indian country
@sriramulapratibha9329
@sriramulapratibha9329 4 года назад
Ayyo papam
@sreedhark521
@sreedhark521 4 года назад
పాపం ఆ రైతుకు తనకు తోచిన సహాయం చేస్తే వెంటనే నేనూ ఉన్నానంటూ మన రాష్ట్ర శనిగాడు ఎంటరై పోయాడు పాపం సోనూ సూద్.
@thinkpositive627
@thinkpositive627 4 года назад
AP Govt happy gaa feel avvaali..Andharu Sonu Sood laanti vaarini encourage cheyyaali.
@shekarnenavath9733
@shekarnenavath9733 4 года назад
This is our country politics
@mallelabigil9889
@mallelabigil9889 4 года назад
ఈ రాజకీయ నాయకులు ఉన్నటవరుకు... చేతిలో ఉన్న అన్నం ముడ తినాలన్న రాజకియ నాయకులు ఫోటో లు తీసి ... రాజకీయం చేస్తారు
@ravibabukaparapu9643
@ravibabukaparapu9643 4 года назад
అయ్యా చంద్ర బాబు తన జిల్లా మనిషికి సహాయం చేసిన వాళ్ళని ప్రోత్సహించి తను కూడా చేయకుంటే ఎలాగూ అని ముందుకు వచ్చారు.. దానికి తోడు గా Govt మేము కూడా ఏదో ఒక సహాయం చేస్తే సరిపోదీ కాదా??? ఇన్ని ఎంక్వరీలు , వ్యతిరేక పోస్ట్లు దేనికి... తను పేద వాడు కాక పోతే మీ పధకాలకు ఎలాగూ అర్హులుగా గుర్తించారు. ???
@nikeshkrishna3272
@nikeshkrishna3272 4 года назад
అయ్యా మన తెలుగు రాష్టాల నాయకులు, సినీతారలు చేయలేని పని వేరు వాళ్ళు చేస్తున్నారు. కుదిరితే అభిమానించండి చాలు. కుదిరితే సహాయం చేయండి. అసలే కరోనా సమయం మా రైతుల కష్టాలు ఏమని చెప్పాలి, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. 4 నెలల లాక్ డౌన్ సమయం లో ప్రజలకు ఉపయోగం ఉండే పని ఏమి చేసారో అర్ధం కావడం లేదు. ఉండే వాళ్ళకి ఎలా ఉన్న ఇంట్లో జరుగుతుంది. లేని వాళ్ళ భాద ఎవరికి అర్థం కాదు. పథకాలు పెట్టిన కూడా అవి ప్రజలకు పూర్తిగా చేరావు
Далее
Что нового в 11.2?
58:32
Просмотров 68 тыс.