అన్నయ్య చాలా చాలా చక్కగా వివరించారు మీకు రుణ పడివుంటాం మిల ఎవరు చెప్పారు మీరు ఇలా క్లాస్ చెప్తుంటే మాకు చాలా దయిర్యం గా ఉంటుంది కటొరి కటింగ్ అండ్ స్టిచింగ్ పెట్టండి అన్నయ్య❤
అన్న నేను ఈరోజు ఇ వీడియో చూశాను బాట్ న బ్లవ్జ్ కుట్టుకున్న చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా కుదిరింది నేను పాస్టయిమ్ కలర్ నెక్ బ్లవ్జ్ వేసుకోవడం నాకు చాలా నచ్చింది థాంక్స్ అన్న
అన్ని కటింగ్లు చాలా బాగుంటాయి తమ్ముడు ఈ మధ్యన నాకు చూడటానికి కుదరట్లేదు చాలా మిస్ అవుతున్నాను తమ్ముడు రోజు కష్టం అనుకోకుండా మా కోసం చాలా కటింగ్లు చూపిస్తున్నారు మీరు