నమస్కారం గురువు గారు శ్రీ మాత్రే నమః గురువు గారు లలిత సహస్ర నామాలు నెర్చు కోవాలనీ వుంది కానీ అలా నెరుచుకోవాలంటే గురుపదేశం కావాలని విన్నాను మెము మీమలనీ గురువు గారి లాగా భావించడం జరిగింది కావున మీరు వాటికి సంబంధించిన పూర్తి విడియెలను చేయవలసిందిగా మనవి అలా మేము గురు ముఖంగా నెర్చుకున్నా మనీ భావిస్తాం🙏🙏
Guruvu garu🙏, pooja room varu ga untay pooja room okatay clean chasi pooja chayavacha, pani vallu late ga vastunnaru, pooja tharuvatha vallu house clean chayavacha
Guru garu ma Varu okade koduku.vamsam kavali ani ma varaki chala korika undhi.nene e pujalu aina chestha.varasudu putadaniki Naku em aina maragam chepandhi plz..me padhavi vandhanalu🙏🙏
అర్ధ ప్రదక్షణ చేయాలి అంటే.. అభిషేకం చేసిన ద్రవాలు దాటి వెళ్లకూడదు అందుకే.. గుడి చుట్టూ ద్రవాలు వెళ్లిన చోటు వరకు వెళ్లి .. అక్కడ నుండి వెనెక్కిబతిరిగి మళ్ళీ అంటి anti clock wise ప్రదక్షిణ చేయాలి