Swami 🙏, Na entlo Naku maa naana asthuku evvaledhu (Ayana smapadhinchaledhu) alage Na sister adglihindhanta ani unna nagalu aabharanamulu anni aa aadapilla ku esthunnaru. ina kuda nenu naku migilina na father ninchusukuntu naku Pelli ithe pillaku pudithe vallani chusukntu gadipeyali anta. Edhi anyayam kinda lekha na lekha ku raadha?
బాగుంది బాగా చేప్పరు మరి మా అక్క కి 15 సం క్రితం ఎకరంనర ఇచ్చి 30 కాసులు బంగారం లక్ష రు ఇచ్చం ఇంకా 5 ఎకరాలు ఉంది పోలం ఇద్దరు అన్నాదమ్ములం ఇప్పటి వరకు మా తల్లిదండ్రులను చుసుకుంటు అప్పులు తిర్చుకుంటు వచ్చాం వారు కాలం చేసారు ఇప్పుడు మా అక్క సమన హక్కు కావలని కోర్టులో వేసింది ఇప్పుడు ఎమనాలి మాకు బంగారం లేదు , అందరిని నేను అనను కోంత మంది ఇల ఉన్నారు సారి ఉన్నాది చేప్పాను అందరూ బాగుండాలి
Almost all sisters anthe andi.... Aadapilla ani gowravam ivvali ani, alludi mundu puttinti gowravam ani, unnadi antha lagestunnaru... Malli, vaalla aadabidda ki em ivvaru... Daarunam
చాలా బాగా చెప్పారు... కూతురు కి తల్లి బంగారం ఎంత ప్రేమ తో ఇస్తుందో అంతే ప్రేమ తో కూతురు కూడా తల్లి ని అవసాన దశ లో కొడుకుల తో సమానంగా ఆదరించాలి..అంతే కానీ ఎలాగైనా బంగారం తనకే నంటూ కూతుర్లు.. ఆస్తులు మాకేనంటూ కొడుకులు...ప్రవర్తించవద్దు..🙏 ..ఒక కూతురిగా.. ఒక కోడలి గా..విన్నపం..
@@trayeeinnfraprojects5847మాకు 4 vnnaru ఆడబడుచు లు. మా పరిస్థితి అంతే నండి. అసలు చాలావరకు అందరు కూతురులను చాలా బాగా చూస్తారు. పెళ్లి కి మరల కానుపులు , మర్యాదలు అన్ని life long చేస్తారు .కానీ కొందరు వాళ్ళ సోదరులను వారి family ni చూడరు. మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. అమ్మ నగలు డబ్బులు కావాలి అంతే అమ్మ ని చూడరు. ఎన్నో years gaa 4 కి ఖరీదు అయ్యే కానుకలు పెట్టడం జరుగుతుంది .51years pedda adabiddaku Marriage జరిగి. Vallu ఇంకా మాకు అమ్మ ఇంటి మీద మాకు అంటారు. వాళ్ళ 4 ki ఒక్క ఒక్కరే ఆడబడుచు. కానీ వాళ్ళు చూడరు. ఏమి పాపం చేసాము మేము వాళ్ళతో .atta తో వేగలేకునాము.😭😭😭😭😭😭
కూతురు కూడా అన్నదమ్ముల తో సమానం గా ఆదరించాలి అంటే అల్లుడికి పెద్దమనసు ఉండాలిగా..ప్రతి మగాడు మా అమ్మని బాగా చూసుకో అంటాడు కాని, తను కూడా అత్తని అమ్మ లా చూస్తానని ఎప్పటికీ అనడు. అప్పుడు ఆ కూతురు తల్లిని ఎలా చూస్తుంది, లో లోపల కృంగిపోవటం తప్ప
Now a days kodallu chakiri chestharu ante they superb and great. Mukku musukuni duram parigette vallane chusthunnam. But still there are such good people, I respect them.
మా అత్తగారికి 60 తులాలు వుంది అందులో 40 తూలాలు మా వారు తల్లి మీద ప్రేమలో ఇచ్చారు మా ఆడపడుచుకు ఆస్తి లో సగం ఇచ్చారు మా అత్తమామల hospital ఖర్చు మొత్తం మేమే భర్తిస్తాం వాళ్ళ సేవలు మే మే చెస్తాం అయినా బంగారం మొత్తం ఆవిడకి ఇవ్యడం ఎంత వరకు correct చెప్పండి
I agree with you,my doubt also same.aasti pampakalu lo kuturlu ki equal ga vata vundali,but gold issue lo kodallu ki at least koduku pillalu(girls) ki ina evvaru.
Guruvugaru ide vishayam garikapati varu .chepparu bangaram mottam kodalike veltundi annaaru mari memu edi nammali Kaani meeru oka Mahila gurinchi chala baaga vivarincharu .🙏🏻🙏🏻🙏🏻
మీరు చెప్పింది నిజం.కానీ ఇప్పుడు చట్టాల ప్రకారం ఆస్తిలో భాగానికి ఆడపిల్లలు కోర్టు కి వెళుతున్నారు.అందుకని వీళ్ళు బంగారం కూడా పెంచాల్సిందే అంటున్నారు.ఇప్పు చట్టాలు మారినవి.అలాగే సాంప్రదాయము maarusthunnaarugaa
Thanku bro... Piddavalu chepindi ardm chesukunnaru... Me wife ni ela chusukuntaru sistr ni ante prema chusukondi... Bangaram evvakapoyi na paravaladu bro but amma, nanna trvatha annadmulu adapilaku aa prem panchandi chalu.
Correct ga chepparu. Nenu oka vishayam adugudam anutuntunna maku pelli iyye 1 ½ year indi. Ma husband ki chellilu thamudulu avaru leru aayana okkare ma mavayya garu ma husband chinnapude kalam cheasaru. Ma pelliki mundu naku ma husband ma amma ninnu kodalila kadu kuthirila chusukuntundi annaru nenu alane anukunna kani ma athayya garu nannu elanti kodalu vastundi ani anukola ani pellina kothalone annaru.
😔కన్న తల్లిని మించిన బంగారం ఏముంది గురువు గారు, ఇంకా ఆ తల్లి పై ఉన్న అభరణా ల గూర్చి ఎందుకు ఆశ, వాదన 🤔🤔🤔కానీ ఇప్పటి పరిస్థితికి మీరు చెప్పింది అక్షరాలా నిజం మీకు 🙏🙏
Correct a Andi nenu ammaini Ina meru adigindhe correct anipistundi anthe kadu father son ke em property evvakunda pipechu kuturike gold este koduku Sanka nakala
మా మేన మామలు 3 , మా అమ్మ వాళ్ళు అక్క చెల్లెలు 3 . 30 ఎకరాల పొలం మా మమయ్యలే తీసుకున్నారు,మ అమ్మమ్మ బంగారం ముక్కు పుడక తో సహా వాళ్ళే తీసుకున్నారు ఆడ పిల్లలు పెద్దగ ఉన్న వాళ్ళు కూడా కాదు. ఆ కాలం లో ఏమి లేని వాళ్ళకు ఇచ్చారు ఇప్పుడు ఉన్న ఏమి ఇవ్వ కుండా నే చనిపోయారు.పాపం మా అమ్మ, పేదమ్మల్ని చూస్తే చాలా భాద వేసింది దేవుడు అనే వాడు ఉంటడులేంది
Well said sir kani because of gold relations disturb cheyalamu ma mother died but my bro took everything I didn't ask because I don't want to break the relation
Modata Guruvu gariki padabivandanam. Nanu meku oka prashna aduguthunna. Na thandri chanipoye time ki naku mugguru akkalu unnaru valaki na thandri katna kanukala tho ma akkalaku vaibavanga pellilu cheshadu. Nenu edigey time ki sampadinchey. Time ki ma nannaggaru Kalam cheshadu naku asthi miggilincha ladu appu migilincha ladu. Kani ma amma gari Bangaram evarki evvali edi na sandeham matramey
Guruvugaru chala baga chepperu.kabi oka sadensam mari ma ammaki memu mugguram eddaru aadapillalam,oka koduku.ma ammaki asalu bangaram ledu kaani thana kanna varu purvam echhina 1 ekaram bhumi vundi mari edi ela sardukovali theliyajappandi.kani ma annaya eddariki 20 sentlu echhesathanu meegathadi nakeni ani antunnadu.illu kuda ma ammade.ma nannagariki stalam vundi edi ela theliya jappandi please guruvugaru veeti kosam 2 years nunchi godavalu jarugithune vinnayi kani police station varaku vellaledu enka mee mata kosam educhusthunnanu🙏🙏🙏🙏
గురువు గారు నేను చెప్పేది వింటే ఇటువంటి వాళ్ళు కూడా ఈ భూమి మీదా ఉంటారా అని పించ్చ వచ్చు కానీ నిజం మీరు చెప్పినది నిజం సార్ కానీ మా అమ్మగారు బంగారం నాకు ఇవ్వలేదు సార్ మా తమ్ముళ్లు గొడవ పడి వాళ్ళ భార్యలకు కావాలని గోడవపడి నాకు రానివ్వలేదు అదే కాదు పుట్టింటినుండి నాకు ఏ అచ్చట ముచ్చట జరగలేదు చెప్పలంటె చాలా ఉన్నాయి ఇంకా నేను ఎం వాళ్ళకి పెట్టడం లేదు అని బందువులతో నానె తిటిస్తు అందర్ని నాకు దూరం చేసతున్నారు నాకు అలాగే శత్రువులు బాగా పెరిగింది సార్ ఎం చెయ్యాలి నేను అటు అత్తా వారు అంతే
Na Pelli ayyi 8 yrs complete...guruvu garu. Ma athamma mamayya garu lu nannu ma thoti kodalni valla kodukula kante ekkuva baga chusukuntaru...nijam e Devudi punyamo intha thrupthi ga brathukuthunnam....
Sir today's Law is directing to give or distribute your property equally among your children boys and girls.then what about gold.not only daily wearing items like mangalasutram gajulu nallapusalu.mainly evariki ivvala.if they r having some more gold.guide us
Ma adabidda matram rakshasi entho dabbulu tiskundi oka sthalam rapinchukundi aina kuda inka kavalani ma samsaramlo godavalu pedthundi edi ekkadi nayam cheppandi sir🙏🙏🙏
ఎంత ఇచ్చి నా ఎక్కువే , అన్నదమ్ములు కి ఉన్నా లేకున్నా ఆడపిల్ల కి అంటే అక్కచెల్లెండ్ల కు కట్నకానుకలిచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపిన పిదప , అమ్మ వంటిమీద ఉన్న బంగారం కూడా ఈ అన్నదమ్ములు పెట్టినవే , అమ్మ దగ్గర ఆస్తులు వుంటే అవి పంచుకునేందుకు తప్ప ,అమ్మ ను ఏనాడూ చూడరు ,ఇదే సత్యం ,
సార్ మీరు చెప్పింది చాలా బాగుంది మా అత్తగారు సడన్ గా చనిపోయారు మా ఆడపిల్ల మా అమ్మగారు ఆ ఆస్తి నగలు నాది అని ఇంట్లో సంసారం అంతా మా అత్తగారు ఉన్న నగలతో సహా పట్టుకొని వెళ్ళిపోయింది మరీ తల్లి నగలంటే పర్వాలేదు
Guruvu garu e madhya kuturlu Kothaga parents old age ki ochinaka Kuda parents money thoney gold chepinchi mari ready ga untunaru.repu talli chanipoyaka tesukovachani.kontha mandi ela tayaru ayaru.elanti varu atha mamalani chudaru mari.
Guruv garu... తండ్రి ఎలాంటి ఆస్తి కోడుకు కి ఇవ్వలేదు అయినా తల్లి బంగారం కూతురి కి ఇవ్వాలండి. చివరివరకు తల్లీ తండ్రీ భాధ్యత కొడుకు దే కదా. ఇది ఎంత వరకు సమంజసం....?
Sir, Meeru chepe dantlo vastavam ledu sir. Poorva kalam lo emo teledu kani ippudu unna paristhi lo kodukulake anyayam jaruguthondi. Kastapadedi koduku kodalu.. chache varakau kodali tho seva cheinchukoni oka dayyam la pekkudeni, kuthurki kuda kodali chetha seva cheinchukoni, baga dabbu unnavadiki mana thahathu minchi katnam icchi, namakarnam, purudu two times chesi malli prathi 3 years ki katnam icchi, tandri asthi lo vata icchi, Antha durmargam...na opinion aithe baga dabbunna oka kutumbam lo oke oka adapilla ga puttadam adrustam.
Dabbulu asthulu esthene parents ni chudatam anedi not at all correct. Manam ami esthamu ani expect chesi manalni pencharu ane vishyam marchipokudadhu. Repati roju ala vundabothundo avariki telusu. Dont encourage old age homes for someone who has their children. Pillalu leni vallaki alago tappadu.
Master Garu, you are right but now days daughters want equal shares in properties also but they not show interest to take parents responsibilities just they want only assets sons will take parents responsibility .
As per law 50 50 to children, not gold but even property and responsibility of parents too, but court says 50% property only, what about parents responsibility ??
Ippatiki appatiki abbayilu ante istam ...parents ki edi antha chaduvukuna vallu iyina sare adi property iyina prema iyina ..as a daughter sister I’m a looser.
@@vidyasreep7721 I can understand vidyasree garu. Okapudu nenu kuda anthe anukunna, ma mom nakosam entho fight chesi, nannu chadivincharu. Devudu daya valla manchi job. Ippudu na life and ma mom life Chala happy
Customs are good.we do respect them. But during marriage they are given dowry gold silver etc. in spite of it they ask for equal rights in property or land . For any function there after they ask for gifts (as custom). Even the death rituals are taken care by sons. Then where is the equality. In fact they are getting more.