Тёмный

స్నేహం 

Dr. Seetha Madugula(Sripada)
Подписаться 514
Просмотров 532
50% 1

Video from Surya Prabakara Sarma

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@petlurisatyanarayanamurthy5250
@petlurisatyanarayanamurthy5250 Месяц назад
గుహుడు,విభీషణుడు,సుగ్రీవుడు, అమ్మ, కుచేలుడు.అద్భుతః ధర్మానికి హాని జరిగే స్నేహం అనవసరం! అందుకే వ్యాసుడు, కర్ణుని ప్రశంసించిన శ్లోకాలు చాలా, చాలా తక్కువ! ప్రశంసించడు సరికదా, చాల చోట్ల అభిశంసిస్తాడు! అశ్వత్థామ, కృపుడు, ద్రోణుడు, భీష్ముడు, ఇలా స్వపరివారం లోని వారే తిరస్కరించారు. అద్భుతంగా ప్రవచించారు! అభినందనలు!
@SeethaMadugula
@SeethaMadugula Месяц назад
ధన్య వాదములు
@craonittala1217
@craonittala1217 Месяц назад
డాక్టర్ సీతామహాలక్ష్మి గారు: మిత్రత్వం మీద మీ ప్రసంగం అబ్దుతంగా ఉంది. శుభాశీస్సులు.
@SeethaMadugula
@SeethaMadugula Месяц назад
ధన్య వాదములు
@marlagopalakrishna4623
@marlagopalakrishna4623 Месяц назад
చెలిమి కలిమి...ఒక బలిమి... స్నేహం గురించి చక్కగా వివరించారు... అభినందనలమ్మా 🎉
@SeethaMadugula
@SeethaMadugula Месяц назад
ధన్య వాదములు
@dvramayya4778
@dvramayya4778 Месяц назад
Excellent description about friend ship నమస్కారములు
@SeethaMadugula
@SeethaMadugula Месяц назад
ధన్య వాదములు
@kirankumarsatya
@kirankumarsatya Месяц назад
చాలా బాగా వివరించారు అండి.
@user-ve5vm8yg6v
@user-ve5vm8yg6v Месяц назад
Super ❤️
@ramakrishnavaranasi785
@ramakrishnavaranasi785 Месяц назад
ఈ ప్రపంచంలో చెలిమి కన్నా గొప్ప బంధం ఏముంది?? స్నేహపు విలువలు చక్కగా వివరించారు👌👌👌🙏
@SeethaMadugula
@SeethaMadugula Месяц назад
ధన్య వాదాలు
@KoneasatibabuSatibabu
@KoneasatibabuSatibabu 29 дней назад
Super mam
@vijayakumarmucharla7472
@vijayakumarmucharla7472 Месяц назад
🙏👌
@lakshminandula5303
@lakshminandula5303 Месяц назад
దుర్యోధన కర్ణికల మైత్రి వారికి, లోకానికి కూడా చేటయినది… స్వార్ధ ప్రయోజనము తోప్రాంభమైన వారిరువురు స్నేహము అధర్మ మార్గము లో కొనసాగి, వారి వంశ నాశనాన్ని కలిగించి, అప కీర్తిని మిగిల్చింది… 🤝 లోకములోని విషయము ఏదైనా , ఆయావ్యక్తుల వివేకాన్ననుసరించి విలువను , సంతరించుకుంటున్నది కదా….🙌
@Aalokanam
@Aalokanam 3 дня назад
అమ్మా! స్నేహం మీద మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది. మీ చానల్ ను subscribe చేశాను. మా మిత్రులకు కూడా పంపిస్తున్నాను.
@SeethaMadugula
@SeethaMadugula 3 дня назад
ధన్య వాదాలు
@madhavilathapamula6493
@madhavilathapamula6493 Месяц назад
👌🙏
@JyotsnaChandraDutt
@JyotsnaChandraDutt Месяц назад
Very nice narration 👌💐
@SeethaMadugula
@SeethaMadugula Месяц назад
Thanks a lot
Далее
Bike Challenge
00:20
Просмотров 20 млн
Bike Challenge
00:20
Просмотров 20 млн