Тёмный
No video :(

స్వచ్ఛమైన బాదం పాలు ఎలా చేయాలో చూడండి | How To Make Badam Milk At Home | Badam Palu Recipe In Telugu 

Sraw's kitchen
Подписаться 1,9 тыс.
Просмотров 29
50% 1

స్వచ్ఛమైన బాదం పాలు ఎలా చేయాలో చూడండి | How To Make Badam Milk At Home | Badam Palu Recipe In Telugu
#Badammilk #Badampalu #Homemadebadammilk
Here are the seven main health benefits of drinking almond milk.
It is nutritious. ...
It is low in calories. ...
Unsweetened almond milk doesn't raise blood sugar. ...
It is dairy-free. ...
Enriched almond milk may strengthen your bones. ...
It may reduce the risk of heart disease. ...
Enriched almond milk is high in vitamin D.
-Is it almond milk good for you?
నిజానికి బాదం పాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ బాదంపాలను తీసుకుంటే మంచిది. ఇంటి పని, ఒత్తిడి వల్ల విద్యార్థులు, ఉద్యోగుల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే బాదం పాలను తీసుకోవడం ద్వారా సులభంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవడం సాధ్యమవుతుంది. సోడియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్ బాదంపాలలో పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనతను నివారించడంలో బాదంపాలు ఎంతగానో సహాయపడతాయి.
విటమిన్ డి లోపంలో బాధ పడే వళ్లు బాదం పాలను డైట్ లో చేర్చుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. రోజూ బాదం పాలు తాగితే కీళ్ల నొప్పుల సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టవచ్చు. బాదం పాలు రుచిగా ఉండటంతో పాటు కండరాల నొప్పులకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి.
Thanku..

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@creativethoughts1723
@creativethoughts1723 2 года назад
Very tasty badam paalu
@Srawskitchen
@Srawskitchen 2 года назад
Thanks for compliment, please be in touch
Далее
Modus males sekolah
00:14
Просмотров 9 млн