Тёмный

స్వయంగా చూసుకోకుంటే గొర్రెల ఫామ్ పెట్టొద్దు | sheep farm | BHOOMIPUTHRA TELUGU 

భూమిపుత్ర తెలుగు
Подписаться 9 тыс.
Просмотров 50 тыс.
50% 1

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
స్వీయ పర్యవేక్షణ లేకుండా రైతులు ఎవరూ గొర్రెల ఫామ్ పెట్టొద్దని, అలా పెడితే నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకోవడం తప్పదని రైతు అంజిరెడ్డి సలహా ఇచ్చారు. నల్లగొండ సమీపంలోని అంజన్ శ్రీ నేచురల్ ఫామ్ లో ఆయన కోటి రూపాయల వ్యవయంతో గొర్రెల ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ఫామ్ లో 500 గొర్రెలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దశల వారీగా గొర్రెలను తెస్తూ ఫామ్ ఏర్పాటు చేశారు. గొర్రెల పోషణ, సంరక్షణ కోసం రెండు కుటుంబాలను నియమించారు. దగ్గర ఉండి మంచీ చెడ్డ చూసుకోలేని తీరిక లేని వారు గొర్రెల ఫామ్ పెడితే చేతులు కాల్చుకోక తప్పదని ఈ ఇంటర్వ్యూలో సూచించారు.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #sheepfarm #స్వయంగాచూసుకోకుంటేగొర్రెలఫాముపెట్టొద్దు
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Опубликовано:

 

9 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@vnagaprabhukondaveeti3742
@vnagaprabhukondaveeti3742 9 месяцев назад
Wonderfully explained sir. Best of Luck 🤞
@nandusavara4297
@nandusavara4297 9 месяцев назад
కెమెరాతో తీసే విధానం బాగోలేదు ఫారం చూపించాలా జీవాలు ఎలా ఉన్నాయో చూపించాలా కేవలం అతనితో మాట్లాడుతున్నట్లు మాత్రమే చూపిస్తున్నారు
@shankarm5256
@shankarm5256 9 месяцев назад
Thankyou sir good msg echharu and very very good information
@uninorsaleem6402
@uninorsaleem6402 9 месяцев назад
Very very nice information 🎉🎉🎉.. brother good job 👍
@saralanarra1876
@saralanarra1876 9 месяцев назад
Good job Mama garu 🎉🎉🎉
@sivasindhu3821
@sivasindhu3821 7 месяцев назад
Anna akadaayana puttidi pilalu amivi petu anna
@anjaneyulubollampally6299
@anjaneyulubollampally6299 5 месяцев назад
మంచి వీడియో చేశారు
@sainathdaburu6337
@sainathdaburu6337 9 месяцев назад
NLM scheme lo 100+5 sheep shed yanta podahu vedepu hndali chepandi sir
@ravinderreddy2900
@ravinderreddy2900 9 месяцев назад
ఫైన్! 5:59 మీ ఆలోచన మీ విధానం చాలా మంది కి ఉపయోగపడుతుంది
@Brindavanagrofarms
@Brindavanagrofarms 9 месяцев назад
Farm motham kuda oka video cheyyandi
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 9 месяцев назад
OK , Sure
@user-nn6vb4dd2f
@user-nn6vb4dd2f 7 месяцев назад
Arrange sir phno
@sainathdaburu6337
@sainathdaburu6337 9 месяцев назад
Hii sir
@farmingskills527
@farmingskills527 Месяц назад
Adress peduthara... Nenu visit cheyyali sir
@Anil_Reddy
@Anil_Reddy 7 месяцев назад
What is shed cost and sheep cost
@nvreddy6261
@nvreddy6261 9 месяцев назад
Questions baga adigaaru sir.. Anji Reddy gaaru kuda bagane navvutu samadanam chepparu..naaku nachindi
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 9 месяцев назад
Thank you
@shaikkhaja2903
@shaikkhaja2903 8 месяцев назад
​@@bhoomiputhratelugu your phone number sir
@muralimurali-wd8wc
@muralimurali-wd8wc 9 месяцев назад
Nev peti 6nelalu aindi
@suryateja3489
@suryateja3489 9 месяцев назад
Fam address ekkada replay evandi sir
@justin-zc5tt
@justin-zc5tt 9 месяцев назад
Sheep farm land antha
@anjareddy4366
@anjareddy4366 9 месяцев назад
మాట్లాడుతూ ఫాం చూపించి ఉంటే బాగుండేది
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 9 месяцев назад
సార్ రఘనాథపాలెం విల్లెజి.. మండలం మఠంపల్లి.. జిల్లా సూర్యాపేట జిల్లా... సార్ రఘనాథపాలెం విల్లెజి కి వెళ్ళడానికి బస్సు రూట్ తెలపగలరు సార్. మాది విజయవాడ సార్. విజయవాడ నుంచి రఘనాథపాలెం కివెళ్లాలంటే విజయవాడనుంచి ఎబస్ ఎక్కి ఎక్కడ దిగాలి రఘనాథపాలెం వెళ్ళ టానికి సార్ తెలపగలరు సార్
@bsr4950
@bsr4950 8 месяцев назад
40 km kodad nuchi
@rajashekar3389
@rajashekar3389 7 месяцев назад
చిన‌్న రైతులంటె ఎకర రెండెకరాల భూమి యున‌్నవారికి 100గొర‌్రెలు పెంచడానికి యున‌్నవారికి కూడ కేంద‌్రప‌్రభుత‌్వం live stock ఫధకంలో ఇవ‌్వాలి
@sriramulugorentla2472
@sriramulugorentla2472 5 месяцев назад
SAAR. EVELEJ. EKKADAVUNDI. TELAPANDI.
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 5 месяцев назад
Near Nalgonda town
@cherukumallinagaraju3979
@cherukumallinagaraju3979 9 месяцев назад
Sir number pettandi
@anjaneyulubollampally6299
@anjaneyulubollampally6299 5 месяцев назад
అన్న అంజిరెడ్డి సార్ యొక్క సెల్ ఫోన్ నెంబర్ పెట్టగలరు ప్లీజ్. నేను కూడా ఈ ఫామ్ పెట్టాలని అనుకుంటున్నాను కొన్ని సూచనలు కోసం నెంబర్ ప్లీజ్
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 5 месяцев назад
9948255544
@muralimurali-wd8wc
@muralimurali-wd8wc 9 месяцев назад
Neku ame anubum ledu
@mohammedgulammustafa6212
@mohammedgulammustafa6212 9 месяцев назад
Farm Location
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 9 месяцев назад
Nalgonda
@prashanth_official1783
@prashanth_official1783 9 месяцев назад
Nalgonda lo ekkada
@shashanthreddy9238
@shashanthreddy9238 9 месяцев назад
Nalgonda ku 3kms cherlapelly
@shaikkhaja2903
@shaikkhaja2903 8 месяцев назад
​@@bhoomiputhratelugufull location and your phone number sir
@nagaraju00571
@nagaraju00571 5 месяцев назад
Zee school pakkana
@user-ww2ii1tw9t
@user-ww2ii1tw9t 5 месяцев назад
Anji reddy sir ni kalavalanu kuntunnanu contact number send cheyandi please
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 5 месяцев назад
9948255544
Далее
МЕГА ФОКУС С КАЛЬКУЛЯТОРОМ
00:33
Flo Rida - Whistle НА РУССКОМ 😂🔥
00:29
Просмотров 729 тыс.
МЕГА ФОКУС С КАЛЬКУЛЯТОРОМ
00:33