ఈనాటి అంతరంగ తరంగాలులో ప్రముఖ సినీ నటి, స్వామి వారి చిరకాల భక్తులు శ్రీమతి అంజలీదేవి గారు స్వామితో తం కుటుంబానికున్న మధురమైన అనుభవాలను పంచుకున్నారు. రెండు భాగాల ఈ ఇంటర్వ్యూ మొదటి భాగంలో అంజలీదేవి గారు, మొట్టమొదట స్వామి దర్శనం, వారికి స్వామి వృత్తిరీత్యా చూపించిన మార్గ నిర్దేశం, షిర్డీ సాయి పర్తి సాయి దివ్యకథకు స్వామి ఇచ్చిన సూచనలను తెలియచేసారు, వినండి.. శ్రీమతి అంజలీదేవి గారితో ఇంటర్వ్యూ మొదటి భాగం.
In today’s episode the famous film actress Mrs. Anjali Devi shared her memorable experiences with Swami. She narrates their first visit to Swami, how Swami guided her and her husband Sri Adinarayana Rao through a tough situation in her career. She also explained the love and grace that Swami showered on both her sons. She narrated how Swami gave her permission to film the historic tele serial Shirdi Sai Parthi Sai Divya Katha which explains Swami’s childhood. Come let’s listen to the first part of her interview as a part of the Antaranga Tarangalu Ananda Laharulu Series.
#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #ShirdiSaiParthiSaiDivyaKatha #ShirdiSaiParthiSai #FromShirdiToParthi #ShirdiParthi #ShirdiSai #SathyaSai #ShirdiSaiSathyaSai #AvatarReincarnation #shivashaktiswaroopa #spiritualteleserial #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu
27 авг 2024