1. రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు దుష్టుడు వలన కష్టపడి , పోరాడి , ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను చంద్ర బాబు చౌదరి గజ దొంగ చేతిలో పెడతాడు 2. కోదండ రామ్ , తీన్మార్ మల్లన్న తెలంగాణా ప్రజలకు విషం చిమ్మి కాంగ్రెస్ ను గెలిపించారు 3. ఏబీఎన్ , టీవీ5 , ఈ నాడు , మహా సేన కమ్మ టీవీలు KCR కు వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేపట్టి తెలంగాణకు అన్యాయం చేశారు 4. రేవంత్ తో తెలంగాణా ఉనికి కి ప్రమాదం పొంచి ఉంది 5. చంద్ర బాబు చౌదరి వాళ్ళ కులస్తులకు high tech city , మాదాపూర్ లో కారు చౌకగా భూములు పంచాడు 6. KCR KTR లు వాళ్ల మోసానికి బలి అయ్యారు 7. వాళ్లను నమ్మి అధికారానికి దూర మయ్యారు 8. మళ్లీ ఉగిసిపడే తెలంగాణా ఉద్యమం రావాలి , తెలంగాణా ను కాపాడుకోవాలి 9. తెలంగాణా పోరుషాన్ని చాటి చూపించాలి జై KCR , జై KTR , జై హరీష్ రావు 👍👍👍
తమ్ముడు రాజకీయాలు మనకెందుకు తమ్ముడు తమ్ముడు వాళ్ళ గురించి నువ్వు ఎందుకు కొట్లాడుతున్న మంచి భవిష్యత్తు ఉంది మంచిగా చదువుకో మేము నీలాగే ఇట్ల తిరిగి మేము రోడ్డుపై కూలీల బతుకు లాగా పనిచేస్తున్నా
Correct 💯 kani kontha mandhi ki skills unna variki em kadhu Ex ippudu unna Congress lo 10-12 Members university nundi study chesina varu Corporation chairmen & MLAs Ainaru & BRS lo aithe 20-25 Members unnarru
Super thamudu congress party 2lakhs runamafi motam chaiyaleru only okha 30percent chaise motam chaisam abadam tappu JAI KCR JAI TELANGANA JAI Harishrao
రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసిందో లేదో తెలియదు కానీ మీ కేసీఆర్ మీ హరీష్ రావు రాష్ట్రాన్ని మొత్తం అడుక్కుతినే స్థాయికి తీసుకొచ్చారు కాంగ్రెస్ హామీలు గురించి పక్కన పెడితే ఫస్ట్ మీ కెసిఆర్ హరీష్ రావు ఇచ్చిన హామీలు ఏడ పోయినయ్ చెప్పమను హరీష్ రావు కు కేసిఆర్ కు సిగ్గు శరం చీము నెత్తురు ఏమైనా ఉంటే చింతమడక కచ్చి ఒకసారి చూడమను బి ఆర్ ఎస్ ఎల్ లో గొప్ప పని చేసి రా ఎర్రవల్లి ని ఎట్లా కలిపారు మల్లన్న సాగర్ ముంపు బాధితులకు మనుగడే లేదు రంగనాయక సాగరు లో ఉన్న భూములను రజాకారుల కన్నా హీనంగా గుంజుకున్నా రూ వాసాలమర్రి ని వల్ల కార్డులు కలిపారు చింతమడకలో కుటుంబాలను చెల్లాచెదురు చేసిండ్రు 10 ఏళ్లలో ఏం పి కిర్రు సొంత ఊరు ని నమ్మించి నట్టేట ముంచి మీ కేసీఆర్ హరీష్ రావు హామీల గురించి ఎదుటి పార్టీ వాళ్లను నిలదీయు ఎంతవరకు కరెక్టు ముందు ఐదేళ్ల కింద వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పండి సిగ్గు శరం లాంటివి ఏమన్నా ఉంటే
Anna students ki scholarship amount veyledhu ani college lo certificate evtle mtech lo seat vastha vere college valu admission teskovtle, asalu student chala suffer iythunam. Ana time leka roju college management valini brathumaltukuta tetlu tintunam anna, aa topic ha cm ki chapadi anna, student life paddu chystha. Future bagupedhu anna