Hi అక్క.మనం అందరూ ఒక్కటే.నేను ప్రెగంట్ గా ఉన్నపుడు బస్ ఎక్కితే ఎవరు కూడా నాకు place ఇవ్వలేదు.కానీ మీలాంటి ఒక అక్క నన్ను పిలిచి తన place ఇచ్చారు.అపుడే అర్థమయ్యింది మీ మంచితనం....మానవత్వం అంటే అదే కదా...కానీ ఈ సమాజం value లేకుండా చూస్తుంది.bless me అక్క....❤❤❤
హాయ్ స్నేహ గారు..మీరు మేము అనే కంటే ముందు మన అందరం మనుషులం ఆ బాధ ,సాంప్రదాయ పద్దతులు మన అందరికి ఒకేలా వుంటాయి ఆని చాలా బాగా చూపించారు ముందుగా మీ అందరి యూనిటీ ప్రేమకి కి హ్యాట్సాఫ్ చెప్పాలి🙏🙏మళ్ళీ ఆ అమ్మాయి నీ చీర బొట్టు పెట్టి సుమంగళి గా మళ్ళీ మీలో చేర్చుకోవడం నిజంగా అభినందనీయం 🙏🙏❤
స్నేహ మేడం మీ కంయూనిటీలో ఒకరు చనిపోతే లైలాను మల్లి సుమంగళిగా చేసిన మీ ఆచారానికి ధన్యవాదాలు నాకున్న అనుమానంలో చాలావరకు తీర్చేసారు ఆ అమ్మాయి చేతులమీదిగా గిఫ్ట్ ఇవ్వడం నాకు చాల ఆనందగాఉంది ఏ మతమైనా ఏ కులమైన మీలోవున్న ఐక్యతకు హేట్సాఫ్ మీ ఆచారాలగురించి మంచి వీడియొ పెట్టినందుకు చాల థేంక్స్ ఇంకా మంచి వీడియోస్ పెడతారని ఆశిస్తున్నా❤❤ మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
Super 🎉meru chala great sneha garu reality telidu me gurinchi. Nijam ga elanti channel valla me meda unde oka bad opinion tappakuda poi respect perugutundi. In society they are very worst traditional ways after these retuals no-one cares her but you people immediately turn her fate really hattsoff
స్నేహ గారు ఒక్కసారి మీ హిజ్రా ల గురించి ఒక్కసారి తెలియజేయండి తెలుసు కోవాలని ఆసక్తి ఉంది ఒక్క వీడియో లో మొత్తం చెప్పండి స్నేహ గారు ఒక్క హిజ్రా చనిపోతే ఎల్లా అని ఒక్క హిజ్రా కి ఎన్ని బాధలు ఉంటాయి అని ఒక్కసారి మీ హిజ్రా ల గురించి తెలుసు కోవాలని ఉంది ఒకరిని ప్రేమిస్తే అతను వదిలేస్తే చనిపోతారు అట్ట అది నిజం చెప్పండి ఒక్కసారి
Akka sorry ela aduguthuna ani na doubt clarity kosam antey chanipoyina hijra kuda lady ne ga mari vido ga chesendi kuda hijra nee ga naku telidu anduku adiga
Miru a eswar rudilo parvathi lo a edarilo sagam aye napudu miru kuda oka god to samanam Milo una humanity to polisto meme mi mundhu panikiram aka meru greatest aka