ఇది కలియుగం కదా, కానీ మనమందరం మనుషులం కావున మనిసిలగా బ్రతకాలి. కానీ రాక్షసుల బర్తుకరదు.మీరు అర్మొన్స్ లోపపము వల్ల అలా జన్మించారు. కావున మీరు కూడ జీవితంలో ఆనందంగా ఉండాలని ,భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకొంటున్నాను.
ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మా చిన్నతనంలో ఒక కొజ్జ కనపడితే చిన్నపిల్లలు పరుగెత్తుకుంటూ ఎగబడి చూసేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. వీళ్ళు అందరిలో తిరుగు తున్నారు. మామూలు ప్రజలు కూడా వీళ్ళని వేరే మనుషులుగా చూడటం లేదు.
Hijra lakhu Vandanam samajam thakuvachupu chudatam calla thatukuntaru NaAbhiprayam otherman Help as my writing rang sorry pregnet woman Delivery Good HelparGood bay Akka Anna Right