Hebron lanti very disciplined church lo ilanti paristhithulu ravatam bhaadakaram ,lets hope god may give unity ,love n understanding among them ,God is great
హెబ్రోన్ సొసైటీ లో ఉంది భక్తసింగ్ గారు పెట్టారు ప్రతి ఒక్కరు ఆ క్రమానికి లోబడి సేవ చెయ్యాలి, మరి 2004 లో trust ఎందుకు పెట్టారు ఆ తర్వాత పోలీస్ కేసులు court కేసులు ఎందుకు వచ్చాయి మరి. ఆదివారం హెబ్రోన్ లో ఐక్యత నాటకం సోమవారం నుండి శనివారం దాక సొంత ఆర్గనైజషన్ లో వ్యాపారం మళ్ళీ వీళ్లు దేవుని సేవకులట. ఈ పెద్దాయనకి ఏమి తెలుసు హెబ్రోన్ దర్శనం.
@@zionprayerhousechannel9708 trust పెట్టి హెబ్రోన్ సంఘాల్ని చీల్చి పాడుచేసి కోట్లు ఆస్తులు సంపాదించమని బైబిల్ లో వుందా, హెబ్రోన్ దర్శనం భక్తసింగ్ గారికి దేవుడు బయలు పరచ్చాడు అది తెలుసుకో ముందు నువ్వు ఆదివారం హెబ్రోన్ లో ఐక్యత నాటకం సోమవారం నుండి శనివారం దాక సొంతం మందిరాల్లో వ్యాపారము ఐక్యత కావాలి అనుకునే వారు valla పేరు మీద వున్న ఆస్తులు హెబ్రోన్ పేరు మీద మార్చారా, సేవకులు ఆస్తులు సంపాదించకూడదు, దేవుని సేవ చెయ్యాలి, అది హెబ్రోన్ దర్శనం.
@@zionprayerhousechannel9708 హెబ్రోన్ లో సేవకుల మీటింగ్ లో ప్రార్థన జరుగుతుంటే 30% మంది కూడా కళ్ళు మూసుకోలేదు, పక్క వాళ్లతో గుసగుసలు, లేచి తిరగడం, వీడియో లు తీయడం, మీలో ఏమాత్రం దేవుని భయము లేదు, మీరా క్షమించుకుని ఐక్యతతో ఉండేది, ముందు హెబ్రోన్ క్రమములోకి రండి.