Тёмный

హైడ్రాకు తోకల శ్రీనివాస్ ఛాలెంజ్...! | Tokala Srinivas Reddy Open Challenge To Hydra |  

Tolivelugu
Подписаться 1,7 млн
Просмотров 114 тыс.
50% 1

హైడ్రాకు తోకల శ్రీనివాస్ ఛాలెంజ్...! | BJP Candidate Tokala Srinivas Reddy Open Challenge To Hydra | #Tolivelugu
#hydrademolition #thokalasrinivasreddy #cmrevanthreddy #ranganath #journalistmushamsrinivas #tolivelugu
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 275   
@sureshyadavnidram7232
@sureshyadavnidram7232 16 дней назад
ఇన్ని రోజులు హైడ్రా గురుంచి మాట్లాడని కార్పొరేటర్ ఈరోజు తనది కూల్చే సరికి సామాన్యుల గురుంచి మాట్లాడుతున్నాడు,, సిగ్గు చేటు....
@rajapolmera3817
@rajapolmera3817 15 дней назад
vade pedha kabja koru bokkalo vesibhari fines veyyali criminal gadi ki
@sampallepati9256
@sampallepati9256 13 дней назад
అరేయ్ పాగల్....తోకల.. నిజం రాజు టైం లో మ్యాప్ చుడు బే.
@m.chandu.3733
@m.chandu.3733 16 дней назад
వెరీగుడ్ సీఎం రేవంత్ సార్. 👌
@sarmachpns9969
@sarmachpns9969 16 дней назад
హైడ్రా గుడ్ వర్క్ శ భాష్
@pmadhu4086
@pmadhu4086 16 дней назад
ఈయన ఒక మంచి మాట చెప్పాడు... వేరే పార్టీ నేతలు చెరువులు కబ్జా చేశారు హైడ్రా కు కంప్లయింట్ చేస్తా అని. హైడ్రా వాళ్ళు అవి కూడా కులగొట్టే వరకు పోరాడాలి. కార్పొరేటర్ గా ఆయనకు ఆ బాధ్యత వుంది.
@jayasrirtt5658
@jayasrirtt5658 16 дней назад
హైడ్రా 💯👍
@dachasvenkat
@dachasvenkat 16 дней назад
తప్పు చేసి ఇంకా తప్పులు మాట్లాడటం ఎందుకు..
@mhabibunnisa5867
@mhabibunnisa5867 10 дней назад
First. Vedeni arest chesi bokkalo. Pettale. Siggu lekunda. Matladutunnadu
@JillaJanaiah
@JillaJanaiah 16 дней назад
జై .హైడ్రా...జై ..జై ...హైడ్రా.
@FishMarketall
@FishMarketall 16 дней назад
వెరీ గుడ్ సీఎం రేవంత్
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 15 дней назад
OwIsi. Vallavi. Convince. Kulchani. Drama. Revanth. Worest. Cm. Drama. Endhuku. Owaisi. Vi. Kulchu. Nijayithi. Vallavi. Chinnavallavi. Kulche. Drama. Revanth
@ramnaresh2290
@ramnaresh2290 15 дней назад
Owaisi దీ కూల్చుతే అప్పుడు రేవంత్ రెడ్డి ధమ్మునోడు
@gvlakshmigudaparthi3607
@gvlakshmigudaparthi3607 13 дней назад
👍
@a.mallikarjun340
@a.mallikarjun340 7 дней назад
Super joke brother
@RSMSlH03
@RSMSlH03 7 дней назад
Antha seenledu vallaki
@ratnasekhardevisetty7284
@ratnasekhardevisetty7284 16 дней назад
డేరింగ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు
@prasadkambhampati2782
@prasadkambhampati2782 16 дней назад
Hydra good work ... No one excuse...
@gunkuntlasandip5356
@gunkuntlasandip5356 16 дней назад
Bro first congress vala places kuda chudamandi necklace road kuda kabja ayendi tank bund ghmc office kuda buffer zone lo undi. Adi chudandi
@buchannagaddam894
@buchannagaddam894 15 дней назад
Congress nayakula asthulu Anni kuda buffer zone lo ne vunnai....prajalu Congress ku oteshi odipoyaru....
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 15 дней назад
Owaisi. Vallavi. Kulchithe. Ne. Nijayithi
@jaklapally
@jaklapally 14 дней назад
Time evvali ga tax ani dobutaru revanth gadu yem chestundu
@saik.saidulu4376
@saik.saidulu4376 13 дней назад
Good work Hydra
@modemsudharshangoud8949
@modemsudharshangoud8949 16 дней назад
మీరే...FTL ఉన్నాము... అంటున్నారు...మీకు పట్టా భూమి ఉంది కానీ... Agriculture చేసుకోండి... ఇండస్ట్రీ....నడుపుతున్నారు....మీరు కార్పొరేటర్ గా ఉండి.... FTL, lo షేడ్స్ కట్టి... చెరువు లోకి వెళ్ళవలసిన నీరు... ఇండ్లలోకి... రోడ్ల వెంట పడి...గతములో కొందరు వర్ధల వల్ల అక్కడ చనిపోయారు... దీనికి ఎవరు బాధ్యులు...
@narreshkummar7664
@narreshkummar7664 16 дней назад
I am BJP voter but I support hydra
@arshiarshi6719
@arshiarshi6719 15 дней назад
Nee illu kudina nappudu. Badha neeku telustadi. Don't give negative commitments against Rowdyizam. Time will pay with interest😮
@narreshkummar7664
@narreshkummar7664 15 дней назад
@@arshiarshi6719 anna I don't have home because of rowdies real estate process so no shapam will work ...but I will pray u should be happy ... Because of real estate each families owning 100 of plots in ventures what is the use nothing ....no agriculture....so try to understand the core problem of getting this GO ....ni illuu na lillu kadhu ..... Mana prapacham and it is primary responsibility to save nature ... sadhuvuko Ali antaru andhukhe
@arshiarshi6719
@arshiarshi6719 15 дней назад
@@narreshkummar7664 oh really then first go and demolish in-orbit mall, necklace road, imliban bus stand, fatima college and mallaredy so on. Appudu hyderabad lo 25℅ janabha ippudu andaru wastubru andarni champestava. Jobs levu em levu. Public mind ni divert Cheyadaniki. Prakruti kapadali. Anni cherlu drinking water to nipputawa? Old days andaru post box use chestunde mari smart phone enduku veera gottu dani tanmuda😎
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 15 дней назад
నువ్వు kaancong బీజేపీ అని చెప్పకు బీజేపీ విల్వ తీయకు
@tdurga3358
@tdurga3358 16 дней назад
నోటీస్ కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఇవ్వకపోవడం ఏమిటి? హై కోర్టు చెప్పిన పద్ధతి ఎందుకు పాటించరు? హైడ్రా గానీ సమర్దించేవారు చెప్పాలి.
@1seshidhar
@1seshidhar 16 дней назад
No permission to business activities in FTL just do farming only
@RajuSrajuchari
@RajuSrajuchari 16 дней назад
ఆ భూమి వారిదే సాగు భూమి అంటే ఎటువంటి కట్టడాలు కట్ట నీకే అనుమతి ఉండదు ఆయన ఏం చేసిందంటే ఇప్పుడు పంటలు పండే ఆస్కారం లేదు కాబట్టి అయినా షెడ్ చేసి కంపెనీలకి లీవ్స్ కి ఇచ్చాడు ఓకే కూలగొట్టారు కానీ లీస్ కు తీసుకున్న వాళ్ళు ఏం తప్పు చేశారు అందులో వాళ్ల సామాన్లు ఉన్నాయి కదా వారికి కొద్దిగా టైం ఇస్తే వాళ్ల సామాన్లు తీసుకునే వాళ్ళు కదా అదే నా బాధ సీఎం వాళ్ళ తిరుపతి రెడ్డి కి 30 రోజుల టైం ఇచ్చారు కదా
@vijayreddy779
@vijayreddy779 14 дней назад
If thay give time they went court and take stay order otherwise thay mobilize most of the people and make newsense
@kiranu-q3y
@kiranu-q3y 13 дней назад
Business man pain ee lauda gaalaki ardham kaadu
@unnathitv1447
@unnathitv1447 16 дней назад
ఈ బీజేపీ వాలు బలే మాట్లాడుతారు
@charanteja9008
@charanteja9008 16 дней назад
రేవంత్ కరెక్ట్ చేశాడు
@ratnasekhardevisetty7284
@ratnasekhardevisetty7284 16 дней назад
నోటీసులు ఇస్తే కోర్టుకు పోతారు హైడ్ర కి బ్రేకులు పడతాయి
@nagaraju-oi7vr
@nagaraju-oi7vr 15 дней назад
అలా అని చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా బ్రదర్
@baburao2650
@baburao2650 16 дней назад
HYDRA is Great Job
@SivaiahSingana
@SivaiahSingana 16 дней назад
Vere good cm
@RaheemPasha-mb5kw
@RaheemPasha-mb5kw 16 дней назад
HYDRA 👍
@manakulapodivenabronuvvu4651
@manakulapodivenabronuvvu4651 16 дней назад
మోడీ కోసం,బండి సంజయ్ కోసం కబ్జా చేస్తే కూల్చేస్తారా అధ్యక్ష 😢
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 16 дней назад
హైడ్రా...❤
@nagendrarao289
@nagendrarao289 11 дней назад
అందరికీ నోటీసు ఇచ్చి ఇన్ఫామ్ చేసి వాళ్లకు సంబంధించిన వస్తువులు ఖాళీ చేశాక, కొలవడం ధర్మం
@ademmannem
@ademmannem 16 дней назад
చెర్వ లొ పట్ట భూమిఉన్న తేలినప్పుడు వ్యవసాయం చెసుకొవచుహీన్దలు కట్టనింకె వీలులేదు చట్టం వొప్పుకొధు
@venkatramkishan7384
@venkatramkishan7384 День назад
చేర్వులో ఇల్లు కట్టి నోటీసు ఇవ్వండిఅనడానికి చెప్పు సిగ్గు ఉండాలి
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 15 дней назад
వోట్ నోట్ కేసు లో రేవంత్ పట్టుబడ్డ కదా తప్పు కదా మరి జనం ఓట్లు వేసి గెల్పించర్ కదా ప్రజలు గట్లాన్నారు రేవంత్ సెబాస్ అంట ఎందో మరి
@ChittiBhanshi
@ChittiBhanshi 6 дней назад
ఆ పేపర్ లో అయితే జిరాక్స్ కొత్తవి ఉన్నాయి
@annamsantosh7280
@annamsantosh7280 15 дней назад
మెట్ట భూమిలో వ్యవసాయం చేయాలి. నిర్మాణం చేయరాదు అని తెలియదా. Mla ఉన్నారు
@KunchamAnjaiah-hy7yk
@KunchamAnjaiah-hy7yk 16 дней назад
అక్రమంగా అక్రమ ఇస్తే ఒడ్డున సరే కూల్చి పడేయండి
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 6 дней назад
హైడ్రా వర్క్ fully గుడ్ వర్క్. 100% పబ్లిక్ సపోర్ట్ to హైడ్రా. కార్పొరేటర్ is ఇల్లీగల్ పర్సన్.
@SnRaoputtaburayyaPutta
@SnRaoputtaburayyaPutta 16 дней назад
జై తెలంాణా నీ బొక్క నువు ఇమీ పీ కలేలేవ్ బంగారు తెలంగాణ
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 9 дней назад
చట్టం ఉన్నద ఈ రాష్ట్రము లో నోటి సులు ఈవాడి
@7997-krishna
@7997-krishna 15 дней назад
We support hydra we support ranganath sir please save Hyderabad future nature government lands kabza chesi plots chesi ammina prathichotunu clear cheyyali we support hydra 👍
@pchittemma2822
@pchittemma2822 14 дней назад
చెరువుల్లో కూడ పట్టాలు ఇస్తారు,వాటిలో వ్యవసాయం మాత్రమే చేయాలి,
@lavanyaraju9031
@lavanyaraju9031 16 дней назад
Good question..
@sudershanreddy7024
@sudershanreddy7024 15 дней назад
హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నోటీసులు ఇచ్చి కూల్చివేస్తే సరే కానీ ఎలాంటి ముందు నోటీసు లేకుండా కూల్చివేయడం చాలా పెద్దతప్పు.
@kishore1120
@kishore1120 15 дней назад
సుప్రీమ్ కోర్టు గైడెలెన్స్ ప్రకారం నోటీసులు ఇవ్వవలసిన అవసరం లేదు.... ఉన్న ఫలం గా కులకొట్టండి అని కోర్టు చెప్పింది....
@gorlemahesh5679
@gorlemahesh5679 15 дней назад
BJP నాయకులారా మీరు పార్టీగా ముందు ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరియు ఒక ఎంపీ హైడ్రాను పూర్తిగా సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఏది కరెక్టు
@user-vr8rp6zh5l
@user-vr8rp6zh5l 9 дней назад
కోర్టులో తెల్చుకుంటాము అన్న పద్దతి - చాలా కరక్టు
@shanoorgoud4196
@shanoorgoud4196 16 дней назад
Jai kcr sir BRS telagana 🌹
@pottavathrisathmaram4991
@pottavathrisathmaram4991 16 дней назад
MEE బాధ arhamyndi బాస్....బట్ FTL/బఫ్ఫ్
@chatlasatish6051
@chatlasatish6051 16 дней назад
Super CM revanth anna
@Suppusrinusuppusrinu-nn3ik
@Suppusrinusuppusrinu-nn3ik 11 дней назад
రేవంత్ అన్న నీకు సాటి లేరు ఎవరు 🙏🙏🙏🙏🙏
@sairamnizamabad1803
@sairamnizamabad1803 16 дней назад
Very good job Hydera
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 13 дней назад
జై సద్గురు ఇది రాజకీయ కక్ష అని తెలుస్తున్నది.ఇది హైడ్రా యొక్క దుశ్చర్య ,కక్షపూరిత చర్య. జై సద్గురు
@marupakulavenkateshwarlure2318
@marupakulavenkateshwarlure2318 15 дней назад
నోటీసురుచ్చి జోల పాట పాడే అవసరం లేదు కబ్జా చేసినావా లేదా
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 15 дней назад
Owaisi. Vallaku. Cong. Vallavi. Kuchakunda. Dramalu
@kumarChowdary143
@kumarChowdary143 14 дней назад
వచ్చాడు బీజేపీ rss 😅
@srinukommu5950
@srinukommu5950 16 дней назад
100% నోటీసు ఇవ్వాలి
@swetharamarao695
@swetharamarao695 16 дней назад
Very good cm
@skumer6871
@skumer6871 16 дней назад
🎉good hydra🎉
@palab2008
@palab2008 15 дней назад
తాతలు సంపాదించిన సొంత భూమిలో నీటి వనరులు కల్పించుకొని చెరువు ftl కానీ బఫర్ జోన్ లో కానీ వ్యవసాయం చేసుకుంటూ దానిని వాణిజ్య లేదా నివాస అవసరాలకు వినియోగించుకోవాలంటే నాలా కన్వర్షన్ జరగాలి. అలా నాలా కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకొని ఉంటే అప్పుడు అధికారులు చెరువు పరిధి గురించి దరఖాస్తు దారునికి విశదీకరించి సర్వే ద్వారా తెలిపి ఉండేవాళ్లు. నాల కన్వర్షన్ అనేది జరిగినట్లు ఎక్కడ bjp పార్టీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పలేదు.
@AnkaiahThopuri
@AnkaiahThopuri 16 дней назад
Cm annaku month time echaru,akabar oodin dagaraki veladam ledu
@shareeshkumar8704
@shareeshkumar8704 16 дней назад
College ki time estaru edukamte study loss avuthadhi valki. New building kavali time estaru
@prabhakarrao7274
@prabhakarrao7274 16 дней назад
Proceef🎉
@singireddysrinivasreddy2413
@singireddysrinivasreddy2413 16 дней назад
Good 👍
@tirumalatdc
@tirumalatdc 16 дней назад
Before demolishing give some time they should vacate their furniture and they move some other place and definitely should make awareness to public about ftl boundaries
@vasuravva9225
@vasuravva9225 16 дней назад
You r right
@Minnie_vlog-kh9ne
@Minnie_vlog-kh9ne 9 дней назад
No excuses hydra go ahead... Good work by hydra.
@yekulavinod7786
@yekulavinod7786 16 дней назад
Hydra lo boomi vundhi anthe light tesukond ...30.40.50. years back me reddylu police patvar lu meru manchi boomi ni langa boomi chestaru langa boomi ni manchi boomi chestaru but .apudu dourganyanga akramanga rasukurru me thatalu
@prasadsatya8532
@prasadsatya8532 14 дней назад
నోటీసు esta మీలాంటి వాళ్లకి బెనిఫిట్ antha. Let do immediately
@mrr5358
@mrr5358 15 дней назад
Good work HYDRA
@MohdshanawazMohd
@MohdshanawazMohd 13 дней назад
Very good cm very good job
@generalgk3742
@generalgk3742 15 дней назад
T srinivas reddy good leader in mailerdev pally..corporeter..
@thagaramjammanna7320
@thagaramjammanna7320 15 дней назад
జై హైడ్ర
@RAVI53728
@RAVI53728 13 дней назад
ఇంటర్వ్యూ చేసినోనికి సిగ్గు ఏమి ఉందా ,మీకు ఎవ్వరిని ఇంటర్వ్యూ చేయడంలో తెలియదా ,మంచి పని చేస్తున్న మా రేవంత్ అన్న ని విమర్శించేపనా
@nerellarangacharya6959
@nerellarangacharya6959 15 дней назад
శభాస్ రెడ్డి...
@bherhanabhotlavenkateshwar3556
@bherhanabhotlavenkateshwar3556 12 дней назад
Great Reventh reddy.
@RaviKumar-ym6ce
@RaviKumar-ym6ce 15 дней назад
మిడిల్ క్లాస్ హౌసెస్ దగ్గరికి పోండి
@thirupathireddybaddam98
@thirupathireddybaddam98 15 дней назад
మీడియా మిత్రులు భూములు కబ్జా చేస్తున్న కబ్జా చేసిరని చూపిస్తున్నారు రాతలు పేపర్లో రాస్తున్నారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వాళ్లతోనే మల్ల ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు ఎవరి పక్షాన ఉన్నారు
@chandrashekar-xm1eb
@chandrashekar-xm1eb 6 дней назад
This is the reason why a common person will become extremist.
@pasumarthybindhu8715
@pasumarthybindhu8715 16 дней назад
Irrigation ki matramae eligible
@hemanthj3428
@hemanthj3428 15 дней назад
This channel belongs to ktr Anchor he should cultivate not for commercial building
@chandrashekaravula5257
@chandrashekaravula5257 16 дней назад
న్యూస్ వాళ్ళు అతన్ని అన్న అనడం ఏంది సపోర్టు చేస్తున్నారా
@Sripal1905
@Sripal1905 16 дней назад
All false allegations they might get the notices already before.Medialo ilaane cheptharu.Notice lu isthe court stay techulovatam malli same danda start chestharu.Hydra is doing good job
@srinrusimhamamaravadi2474
@srinrusimhamamaravadi2474 16 дней назад
Mari tirupathi reddy intiki enduku notice iccharu?
@radhakishanbandari5646
@radhakishanbandari5646 15 дней назад
అరె 40 ఏండ్ల నుంచి ఎవ్వడు పర్మిషన్ ఇచ్చిండు ఎవల ప్రభుత్వం ఉంది ఎవలు cm ఉన్నరు కబ్జా చేస్తున్నప్పుడు ఎందుకు అడుగలేదు గిప్పుడచ్చి ఇది గవర్నమెంట్ అని చెపితే ఎట్లా అది అమ్మినోడు ఎవడు బైటకు లాగండి
@CHALMARAJUBOLLEPALLY
@CHALMARAJUBOLLEPALLY 9 дней назад
దురాక్రమణ చేసి ఈ మాటలు ఎందుకు.
@vsrao2522
@vsrao2522 16 дней назад
Good, one has to do for agriculture only and not for business purposes. Rules and regulations should know and then go to any court. One should know land usage rules in city limits. God bless all.
@marupakulavenkateshwarlure2318
@marupakulavenkateshwarlure2318 15 дней назад
హైడ్రా ఇదే విధంగా ముందుకు జాగాలి ఐ డ్రస్ సూపర్
@RanganathSura
@RanganathSura 12 дней назад
Hydra 💯 correct 👌 just do it
@reddys7700
@reddys7700 15 дней назад
వ్యవసాయం చేసుకో అబ్బా ఎవడు వద్దన్నాడు. Govt భూమి లో నీ సొంత వ్యాపార లు చేస్తే ఎలా ప్రజా భూమి లో...
@SaidireddyYempalla-wk3kj
@SaidireddyYempalla-wk3kj 15 дней назад
వెరీ గుడ్ హైడ్రా గుడ్ జాబ్
@URTeluguvlogs
@URTeluguvlogs 14 дней назад
Hydra🎉
@vijaykumar-xr1oe
@vijaykumar-xr1oe 15 дней назад
వేస్ట్ చర్య ఇది పర్మిషన్ ఇచ్చింది మీరే తీసేసింది మీరే కాబట్టి పర్మిషన్ ఇచ్చిన అధికారులకు చర్యలు తీసుకోవాలి ఒకవేళ తీశాలనుకుంటే కస్టమర్ దారులకు యజమానులకు టైం ఇచ్చి తీసేయాలి. ప్రజలను నష్టం చేసినట్టు కదా కోట్ల రూపాయలు గరీబ్ ప్రజలని వాళ్ళ అనాధలను చేసినట్టే కదా దీనికి బాధ్యులు ఎవరు మళ్ళీ పర్మిషన్ ఇయ్యండి టైం అయింది నోటీసియన్ తీసేసినందుకు రేవంత్ రెడ్డి బాధ్యుడు
@bppremkumar3004
@bppremkumar3004 12 дней назад
CM should stop this hydra ...and make a new rules for in future nobody make construction near ponds & lakes...
@Anandkumardasireddy1983
@Anandkumardasireddy1983 16 дней назад
Jai hydra jai Congress jai Revanth reddy next cm also Revanth reddy
@gunkuntlasandip5356
@gunkuntlasandip5356 16 дней назад
Correct anna. Move to supreme Court
@ShamagulaSrinivas
@ShamagulaSrinivas 14 дней назад
తోక వీరింది
@satyanarayanamurthy3337
@satyanarayanamurthy3337 14 дней назад
Illegal permissions obtained without declaring facts of the land can not be treated as a valid permission
@Antharishk
@Antharishk 15 дней назад
Patta bhumi in bufferzones. No industry can set up. Only farming.
@satyanarayanamurthy3337
@satyanarayanamurthy3337 14 дней назад
If you give notice before demolishing,they will put hurdles to Hydra work,when public property is encroached,no need to issue notice, victim has to proove his genuineness
@praneethkallem1380
@praneethkallem1380 15 дней назад
dhramam kosam desam kosam ippudu hydra kosam musukoni kruchondi
@Antharishk
@Antharishk 15 дней назад
Owaisi ki notice ichharo. Why not this BJP corporator
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 16 дней назад
EXPERT IN HYDRA CASE Senior Advocate Rachana Reddy Sensational Interview on Hydra Demolitions | Signal TV Telugu ||
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 15 дней назад
ఓట్లు అప్పడు ప్రజలు డబ్బులు తీస్కొని ఓట్లు వేస్తున్నారు కదా ఎలక్షన్ రద్దు చేయాలి ఎందుకు రద్దు చేస్తలేదు
@user-dg7jt7eu7e
@user-dg7jt7eu7e 16 дней назад
Oyc collage veellaku kanipinchava
@sai565
@sai565 7 дней назад
ne badha ndhiraaa
@SaidireddyYempalla-wk3kj
@SaidireddyYempalla-wk3kj 15 дней назад
గవర్నమెంట్ చెరువు ని అమ్మింది ఎవడు కొన్నది ఎవడు కూలగొడుతుంటే నోటీసులు ఇవ్వమంటున్నారు ఎవరికి నోటీసులు ఇవ్వాలి ఎవడి పట్టా భూమి అని నోటీసులు ఇవ్వాలి. గవర్నమెంట్ భూమి గవర్నమెంట తీసుకుంటుంది
@vinod-ik6jo
@vinod-ik6jo 15 дней назад
ఎవడు వీడు అచ్చం పండు కోతి లెక్క ఉన్నాడు...ఖబ్జా చేసి ఇప్పుడు ఏమి తెలియనట్లు మాట్లాడుతున్నాడు...
@sandeeprepaka7221
@sandeeprepaka7221 15 дней назад
Don't invest in Hyderabad in future your investments are not safe.
@JathinEnnam
@JathinEnnam 16 дней назад
Why notices bro? నీకు తెలుసు నువ్వు తప్పులు చేస్తున్నట్లు
@rajanakuvenkatesh2245
@rajanakuvenkatesh2245 15 дней назад
Hydra Good Jab Sir Kharan 🎉🎉🎉🎉
@KrishnaSuroju
@KrishnaSuroju 16 дней назад
నువ్వేం చెప్పిన ఇండస్ట్రీ పెట్టరాదు. You are wrong. Supreme court తీసేయ్యమంది. ఇంకేం చేస్తావు
@muralidharraociripuram5375
@muralidharraociripuram5375 15 дней назад
Dabbulu dobbi permission ichinde Congress party....Ippudu chillara drama lu
Далее