Тёмный

హైదరాబాద్‌ లో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం| Charlapalli Railway Station ready for inauguration ? 

Aditya's Travel Tales (Telugu)
Подписаться 330
Просмотров 4,7 тыс.
50% 1

#Charlapallirailwaystation #newrailwaystation #newrailwaystation #railway #charlapalli #Hyderabad #secunderabad #Biggestrailwayterminalinhyderabadindia #adityastraveltales #traveltales
4th largest rail station in telangana|
Channel name :Aditya's Travel Tales
హైదరాబాద్ నగరంలో రూ.430 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పనులు తుదిదశకు చేరుకోగా.. హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ స్టేషన్ల నుంచే ట్రైన్లు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో మరో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయింది. నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి సిద్ధమైంది. మొత్తం 5 ప్లాట్‌ఫాంలతో పాటు.. రైళ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌ భవనంలోనే టిక్కెట్‌ కౌంటర్లు, కార్యాలయం సిద్ధం చేశారు. స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది.
ఇక్కడి నుంచి తొలుత 6 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు నడపనుండగా.. ఆ తర్వాత 25 జతల దూరప్రాంత ట్రైన్లను నడపడానికి స్టేషన్‌ను సిద్ధం చేస్తున్నారు. రూ.430 కోట్లకు పైగా వెచ్చించి ఈ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతుండగా.. ఇప్పటికే 24 రైల్వే బోగీలు పట్టే విధంగా 5 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు రానుండగా.. 6 మీటర్ల వెడల్పుతో మరొకటి కూడా రెడీ అవుతోంది. 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కోచ్‌ నిర్వహణ వ్యవస్థతో పాటు.. ఎంఎంటీఎస్‌ ట్రైన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా రెండు ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి.
👉 Aditya's Travel Tales : The journal of a Telugu traveler and explorer more then that a human being.
Nature is not a place to visit it's our home Join me to explore the undiscovered beauty of nature and also get to know about the life of people with different life standards.
ప్రకృతిని కాపాడకపోయిన పర్వలేదు కానీ నాశనం చేసే హక్కు మనకి లేదు
ప్రతి శుక్రవారం ఒక కొత్త వీడియో 6:30 PM విడుదల అవుతుంది.
Imp Note : Disclaimer and Copy right for “Aditya's Travel Tales” you tube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Aditya's travel tales” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

Опубликовано:

 

30 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
Далее
На кого пойти учиться?
00:55
Просмотров 157 тыс.
На кого пойти учиться?
00:55
Просмотров 157 тыс.