బలహీన వర్గాల నుండి పైకి ఎదిగితే చూడజాలని , ఏమాత్రమూ ఓర్వలేని, లోలోపల భయాందోళనలకు గురైనటువంటి ఒక తోడేళ్ళ వర్గమంతా కలిసి ఆయనను హంతమొందించింది . పీడిత వర్గాల ప్రజల గుండెల్లోనే Satyam Anna గారు, నేటికి కూడా జీవించే ఉన్నాడు .
మల్లన గారికి అభినందనలు 🙏 అన్న ఎర్ర సత్యమన్న మన పాలమూరు ముద్దు బిడ్డ, అన్న గురించి మీరు చాలా సార్లు చెప్పాడనికి ట్రై చేశారు, కానీ అన్న గురించి మళ్ళీ వొక్క video చెయ్యాలి, please 🙏
పాలమూరు సింహం అని విన్న మా నాన్న చెప్తుండే సత్యమన్న మనిషి అంటే చాలు ఇప్పుడు కూడా ఉచ్చ పడతదంట ఎన్టీఆర్ సి ఎం ఉన్నపుడు NTR ku అయన కుడి బుజం అంట RGV ఎర్ర సత్యం అన్న కథా చిత్రం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది.
@@alkapurimasterminds9570 sathyamanna ante pedha prajalu pranalu estaru Hyderabad lo peda peda phaiwan lu kuda sathyamanna mundu thalla vanchalsinde Hyderabad me ayana fans challa mandi unaru
ఎర్ర సత్యం పేరే గొప్పది. రౌడి బిరుదు వరించింది. ఆయనను ఎప్పుడూ చూడలేదు. పేరు విన్నాం. అయన మరణించి నపుడు పేదలపాలిటి పెన్నిది అని వార్తలు చదివాం. తనను ఎప్పుడైనా ఎవరైనా చంపుతారు అని వివాహం కూడా చేసుకోలేదట. కేవలం ఒక యస్.ఐ ను అదికూడా తప్పు చేస్తే కొడితే... నేరమైతే.... కేసు పెట్టి శిక్షించ వచ్చు. కానీ చంపటం చూస్తుంటే ఎవరు రౌడీనో అర్ధమౌతుంది కదా... అధికారా.... ఎర్రసత్యమా...
Hyderabad top rowdy sheeter or pailwaan 70's or 80's one and only Raj kumar sathi, ask in Hyderabad whose aged more than 60 plus every one know about Raj kumar sathi
@QNEWS THANKS. పహల్వాన్ అంటే ఒక యోధుడు ప్రతి ఇంటి నుంచి ఒక యోధుడు దేశ రక్షణ కోసమో వారి ఒక ప్రాంత రక్షణ కోసమో ధర్మరక్షణ కోసమో చేసేటోళ్ళని పహల్వాన్ అంటారు ఈ మాట నాకు వైకుంఠం అన్న పహల్వాన్ చెప్పారు.
బలహీన వర్గాల నుండి పైకి ఎదిగిన వారిని చూడలేని ఒక దుర్మార్గమైన సమాజం ఆయనను హంతమొందించింది . నేటికి కూడా satyam Anna గారు, అసంఖ్యాకమైన ప్రజల గుండెల్లోనే భద్రంగా జీవించే ఉన్నాడు .
Ghatham lo jargina katha ippudu erra Satyam anevethiledu .kadha Mari title endhi Illa petiru present Hyderabad ayina gupatlo unatu... Ex ani change ippudu unna dhandalu veru.. Ippudu Telangana ani gupatle pettukuna k c r ani pettandi...