సుమన్ టీవీ యాజమాన్యానికి నాయొక్క మనవి లల్లు అన్న ఒక మూవీలో నటించాడని విన్నాము దయచేసి ఆ మూవీ యొక్క పేరు తెలుసుకోగలరని మనవి ఎందుకంటే ఆ మూవీలో లల్లు అన్నని చూడాలని ఉంది.
@@swathiajay2224lalapet , Ambar pet ante old city e ra lathkor!!! Valla mundhu nv aathu antha Manishivi nuvvu!!! Anna vallu okka 10mints ni gurinchi alochisthe nv Inka kanipiyyav!!! Jagratha thammi!!!
Anna Oka Adbutam, Anna tho tirigite telustundi, Anna roudi Naa, gundanaa, failmanaa, Ani. tappu chese vaallaku bhayam,Tappudu naakodukulaki bhayyam, kontamandiki teliyaka Chese Comments ni media mithrlu pattinchu kovaddani naa uddesham, Tappu Chese vallani prashninchadam tappaite maa Anna roudi, Don, failman.Prashninche Hakkuni mathrame lallu Bhai Vaadukuntaru. Finally maa Anna Maa Darling 😍❤️
అన్నగారు ఈ ప్రపంచము లొ జీవనము బాగా నే వుంది ok , మరణించినా తవర్వాత పరలోకం గురించి కూడా ఆలోచించండి అక్కడ మరణం ఉండదు స్వర్గము నరకము ఉంటుంది, ప్రతి మానవునీ కీ, మనకు పుట్టించిన దేవుడికి ఆరాధించి మంచి పనులు చేస్తే స్వర్గంలో పోతాము లేకుంటే నరకములో పోతారు, సర్వ మానవులు ఒక్కటే అందరికీ దేవుడు కూడా ఒక్కడే, ఏకో బ్రహ్మం ద్వితీయ నాస్తి వేదము దేవుడు ఒక్కడే రెండో వాడు లేడు, నా తస్య ప్రతిమ ఆస్తి యజుర్వేదం దేవుడికి ఆకారము విగ్రహము ఫోటో లేదు, గుణ తీత రూప తీత స్వరూపం ఆదా పరబ్రహ్మ దేవుడికి ఆది అంతము పుట్టుక మరణము లేదు, కురాన్ 112 దేవుడు ఎవరి సంతానము కాదు దేవుడికి కూడా సంతానము లేదు ఒక్కడే, బైబిల్ భూమి మీద ఎవరికి దేవుడు అని పిలువ కండి మన దేవుడు అల్లాహ్ యెహోవా పరలోకమందున్నాడు,