ఇవన్నీ ఓకే సార్, మంచి పనే చేస్తున్నారు,అదే విధంగా రామోజి ఫిలిం సిటీలో, ఉన్న అసేన్డ్ బూములు, చెరువులు కొండలు గుట్టలు, పెదవాళ్ళుకు ఇచ్చిన ఇంటి స్థలాలు, ఉన్నాయి ఉన్నాయి కదా, దానిజోలికి వెళ్ళే దమ్ము ధైర్యం, రెవంతుకు ఉంద,
Why should legislative wing our government do all this? Why isn't the executive wing not doing their work correctly? I see everyone doing illegal structures in cyberabad area! But all the officers turn a blind eye towards them taking commissions and doing corruption. Expect the whole system to get fixed!!!
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నాయకుడిగా ఉండాలి గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ముందు వాళ్ళ మెసేజ్ చెప్పారు ప్రజలకు మంచి చేసి గొప్పగా ఉండాలి అనే కోరిక ఆయన గారికి ఉంది అన్న నందమూరి తారకరామారావు గారి పేరుల నా పేరు కూడా ఉండాలని ఉంది అదే ఆయన ఉద్దేశం అని వాళ్ళ మిస్సెస్ చెప్పారు కాబట్టి ఇప్పుడు చేసే పనులకు ఆవిడ గారు చెప్పిన దానికి దగ్గర పోలిక ఉంది కాబట్టి మంచిగానే స్వాగతించాలి మంచి చేస్తాడని నమ్మాలి లేనిపోని బురద చల్లి మంచి పని చేసే వాడిని చెడగొట్ట కూడదు మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజం
Good work done for avoiding Local tanks occupation and avoiding floods in that area. Especially in Hyderabad so many water tanks in and around Hyderabad were occupied and constructed houses. Saroornagar tank was also occupied and constructed houses and shops. Please take necessary action.
నాగార్జున case వెయ్యాలి ఎవరు ఆ భూమిని అమ్మి మోసం చేశారో ఇంకా constructions కి ఏ గవర్నమెంట్ మంత్రులు అధికారులు permisions ఇచ్చారో వాళ్ళమీద case వెయ్యాలి అక్రమం అయినప్పుడు ఎందుకు permisions ఇచ్చారు అని
@@HolyGodLove ఏమని స్టే యిచ్చింది? నాగార్జున ది ఆఁ ల్యాండ్ అయితే కోర్టు నాగార్జున ది అని తీర్పు ఇవ్వాలి కానీ, స్టే ఎందుకు యిచ్చింది. నది అని నిరూపించుకుంటా అంత వరకు కూల్చా కుండ స్టే ఇవండి అంటే యిస్తుంది. కానీ స్టే యిచ్చిన 10 సంవత్సరాలనుండి ఎందుకు నిరూపించలేదు.?
రామోజీ ఫిల్మ్ సిటీలో ఆక్రమణలు తొలగించి రేవంత్ నిజాయితీ నిరూపించు కోవాలి. వాడికి చట్టాలు వర్తించవు? విశ్లేషకులు నోరు మెదపరు. వాడి పేపర్ లో నెగిటివ్ వార్తలు రాష్టడానే భయం. ఎందుకయ్యా వీడియోలు చేయడం.
సినిమా నటులు రవితేజ పూరి జగన్నాథ్ చార్మి సుబ్బరాజు మొదలగు వారందరి పైన గతంలో డ్రగ్స్ కేసు నడుస్తా ఉండేది దాని విచారణ నుంచి అప్పటి అధికారిని తప్పించి (అకున్ సబర్వాల్ అనుకుంటున్నాను) కేసును నిర్వీర్యం చేశారు ప్రస్తుతం ఆ కేసును కూడా విచారణ చెయ్యాలి 3:30
గంజాయి,డ్రగ్స్, మత్తు విషయంలో, పేరున్న హోటల్స్ లో తనిఖిలతో పాటు, ఈ హైడ్రా కూడా.. ముందుకే కాని వెనక్కి పోదు అనే భావన ప్రజల్లో కలుగుతోంది... ఒక్క రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి గా కొనసాగించ గలిగితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది... చూడాలి ముందు ముందు
ప్రభుత్వం ఇది కూల్చి చాలా మంచి పని చేసింది. ముఖ్యంగా ఇంకొకరు కబ్జా చేయడానికి భయపడతారు. ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలు ఏవి చేయని డేరింగ్ స్టెప్ తీసుకుంది రేవంత్ గారి ప్రభుత్వం. ఇలాగే పెద్ద పెద్దవారు కబ్జా చేసినవి అన్ని కూల్చితే మంచిది. N convention కూల్చివేసినా నాగార్జునకు ఒక్క రూపాయి నష్టం లేదు. ఎందుకంటే ఆ స్థలం కబ్జా చేసినది, అది కట్టిన డబ్బు కి ఇప్పటికీ పది రెట్లు పైనే దానిమీద సంపాదించాడు. ఇందులో ఆయనికి నష్టం ఏముంది? చెరువు కబ్జా చేసి ఇన్ని ఏళ్ళు వేల కోట్లు సంపాదించిన నాగార్జునకు భారీ జరిమానా విధించాలి. సంవత్సరానికి 5 కోట్లు చొప్పున ఎన్ని సంవత్సరాలుగా కబ్జా లో ఉందో అన్ని 5 కోట్లు జరిమానా విధించాలి. అప్పుడే కూల్చిన దానికి అర్థం. ఊరికే వదిలేస్తే నాగార్జునకి పోయేది ఏముంది? వాడు దాని మీద సంపాదించిన సొమ్ము కక్కించాలి.
@@usr7546 Asalu dongalu ni vodilesi news headlines kosam celebrities ni target cheyadam tappu..dammu untey mogodu ayte Revati Reddy..KTR di Ramoji film City ni V6 Vivek di Poguleti srinivas di Patnam Mahender Reddy di Danam Nagender vi Gudem Mahipal di and My home vallavi demolish chesi chupinchali..apudu common man ki nammakam untadi.