Тёмный

హ్యాండ్ పుష్ సీడర్ తో మాకు శ్రమ, ఖర్చు తగ్గింది|| Manual Multi Crop Seeder Machine || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 425 тыс.
Просмотров 53 тыс.
50% 1

#karshakamitra #agriculture #farmer #farming #farmmachinery #handpushseeder #manualseeder #handseeder #multicropseeder #seedermachine #agri #agro
హ్యాండ్ పుష్ సీడర్ తో మాకు శ్రమ, ఖర్చు తగ్గింది|| Manual Multi Crop Seeder Machine || Karshaka Mitra
వ్యవసాయంలో ఆధునిక పరికరాలు, యంత్రాలు రైతుల కష్టాన్ని తగ్గిస్తున్నాయి. కూలీల కొరత ఎక్కువ వుండటంతో రైతులకు చేయూతగా నిలుస్తున్నాయి. దీనిలో భాగమే హ్యాండ్ పుష్ సీడర్. సాధారణంగా మొక్కజొన్ని విత్తేందుకు ఎకరాకు 8 మంది కూలీల అవసరం వుంటే. ఈ హ్యాండ్ పుష్ సీడర్ తో రోజుకు ఒక వ్యక్తి సహాయంతో 3 నుండి 4 ఎకరాల్లో మొక్కజొన్న విత్తవచ్చు.
రియల్లీ కంపెనీకి చెందిన హ్యాండ్ పుష్ సీడర్ ధర రూ. 7500. కేవలం 4 ఎకరాల్లో మొక్కజొన్న విత్తితే ఈ యంత్రంపై పెట్టిన ఖర్చు వచ్చేస్తోందని, 45 ఎకరాల్లో మొక్కజొన్నను విత్తి, ఈ సీడర్ ను అద్దెకు తిప్పుకుంటున్నామని తోలుకోడు గ్రామ రైతు ప్రభాకర్ తెలిపారు. కష్ణా జిల్లా, మైలవరం మండలానికి చెందిన ఈ గ్రామంలో ప్రభాకర్ ను చూసి చాలామంది రైతులు హ్యాండ్ పుష్ సీడర్ ను కొనుగోలు చేసి లబ్ది పొందారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హ్యాండ్ పుష్ సీడర్ కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
విజయవాడ
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం: 90009 46076
7207227224
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Хобби

Опубликовано:

 

10 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@ishi2021
@ishi2021 6 месяцев назад
మీరు మాస్క్ తీసి మాట్లాడితే బాగుంటది
@rameshsbcnc
@rameshsbcnc 5 месяцев назад
Please 🙏 don't buy "REALLY" Brand seeders, they won't give spares after they sales, In Tamil Nadu we are suffering a lot, 😢😢
@akilabarathantrthadipatri8269
@akilabarathantrthadipatri8269 2 дня назад
Praise
@sriramjoyadvocate2311
@sriramjoyadvocate2311 7 месяцев назад
మధ్య,మధ్య లో మొక్కజొన్న విత్తనం పడడం లేదు
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 7 месяцев назад
Hianna
@poornachandrahb3360
@poornachandrahb3360 6 месяцев назад
Sir namaste beetroot seed can be planted in this mission tell me about it sir
@sureshramavarapu6150
@sureshramavarapu6150 7 месяцев назад
Varri lo veda petta vacha
@packwellinds7748
@packwellinds7748 7 месяцев назад
Single gaa vtthedaanni double chesthe baaguntundi. Kaakapote vitthanaalanu dabbaa lo thkkuva posukunte baruve, mee chine nu neette baruvu konta thagguthendi. Pakkana wheel pettaalsi a avasaram v ndadu
@KarshakaMitra
@KarshakaMitra 7 месяцев назад
Ok
@user-ls8hr1yh1w
@user-ls8hr1yh1w 7 месяцев назад
Sir male and female maize cultivation gurinchi koncham chappandi sir
@KarshakaMitra
@KarshakaMitra 7 месяцев назад
Ok coming soon
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 6 месяцев назад
Bro Maganti EnterPrizess Shop Benzcurcle Lo Ekkada Bro Curect Adress Cheppandi Bro
@bolisettyvenkatasudhakar8774
@bolisettyvenkatasudhakar8774 7 месяцев назад
Plant to plant ki distance adjustment chesukovacchaa sir
@KarshakaMitra
@KarshakaMitra 7 месяцев назад
Yes. Adjustable
@kalvasathish4573
@kalvasathish4573 7 месяцев назад
Seeder teath adjesting chesukovacha
@KarshakaMitra
@KarshakaMitra 7 месяцев назад
Yes adjustable
@praoize
@praoize 7 месяцев назад
Mask yenduku petti matladaru ?
@Journalistbala78
@Journalistbala78 3 месяца назад
Ee mechine tho Aamudam panta vesukovaccha sir?
@KarshakaMitra
@KarshakaMitra 3 месяца назад
Yes
@veeraiahmuppineedi1837
@veeraiahmuppineedi1837 7 месяцев назад
Retu antha
@KarshakaMitra
@KarshakaMitra 7 месяцев назад
Rs. 7500
@balakrishnam7235
@balakrishnam7235 6 месяцев назад
Varshakalam lo kuda vadavacha
@KarshakaMitra
@KarshakaMitra 6 месяцев назад
Yes
@user-fz6ku2kc4y
@user-fz6ku2kc4y 6 месяцев назад
సార్ మాది వరంగల్ నాకు మిషన్ కావాలి ఎక్కడ దొరుకుతుంది
@KarshakaMitra
@KarshakaMitra 6 месяцев назад
Call 7207227224
@srinivaspottala6941
@srinivaspottala6941 4 месяца назад
Sir madi karimnagar idhi akhada dorukutundhi
@rameshpatlolla96
@rameshpatlolla96 5 месяцев назад
మినుము విత్తు కోవడం వస్తుందా
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Yes
@gantasatheeshfarmingchanne9867
@gantasatheeshfarmingchanne9867 7 месяцев назад
ఎక్కడ దొుకుతుందో చెప్పండి
@KarshakaMitra
@KarshakaMitra 7 месяцев назад
Call: 7207227224
@user-tz5cq6no6v
@user-tz5cq6no6v 6 месяцев назад
How much cost this sir
@adilabadteedy4522
@adilabadteedy4522 18 дней назад
6500
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 6 месяцев назад
Bro Maganti EnterPrizess Shop Benzcurcle Lo Ekkada Bro Curect Adress Cheppandi Bro
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 6 месяцев назад
Bro Maganti EnterPrizess Shop Benzcurcle Lo Ekkada Bro Curect Adress Cheppandi Bro
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 6 месяцев назад
Bro Maganti EnterPrizess Shop Benzcurcle Lo Ekkada Bro Curect Adress Cheppandi Bro
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 6 месяцев назад
Bro Maganti EnterPrizess Shop Benzcurcle Lo Ekkada Bro Curect Adress Cheppandi Bro
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 6 месяцев назад
Bro Maganti EnterPrizess Shop Benzcurcle Lo Ekkada Bro Curect Adress Cheppandi Bro
@KarshakaMitra
@KarshakaMitra 6 месяцев назад
Piller No-P1
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 6 месяцев назад
Bro Maganti EnterPrizess Shop Benzcurcle Lo Ekkada Bro Curect Adress Cheppandi Bro
@KarshakaMitra
@KarshakaMitra 6 месяцев назад
MAGANTI ENTERPRISES 072072 27224
@KarshakaMitra
@KarshakaMitra 6 месяцев назад
MAGANTI ENTERPRISES 072072 27224
Далее
Суши из арбуза?!
00:34
Просмотров 715 тыс.
KLG-7K2 Hand Push Seeder with Fertilizer
2:12
Просмотров 11 тыс.
How to installation HAND PUSH SEEDER
16:18
Просмотров 44 тыс.
10 июля 2024 г.
0:34
Просмотров 1,4 млн