జై వాసవి వాసవి సిస్టర్ నాగమణి మనోహర్ మేడమ్ గారికి నమస్తే. చాలా అద్భుతమైన కన్నడ భాషల్లో వరమహాలక్ష్మి హారతి పాట చాలా అద్భుతంగా రచించి పాడి వినిపించారు. చారుమతికి అష్టైశ్వర్యాలును ఇచ్చిన వరమహాలక్ష్మి కి , అష్టలక్ష్ములకు అందరికీ ఆరతి చేస్తూ మేమందరము వరమహాలక్ష్మి ఆశీర్వాదం పొందాలని అలాగే మీకు వరమహాలక్ష్మి ఆశీర్వాదం ఉండాలని మీరు మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను 🙏 మీ స్టూడెంట్ లక్ష్మీ నాగేష్ 🙏