Тёмный

‘కైకేయి’ది స్వార్ధమా! త్యాగమా! | Was being Kaikeyi easy? | MPlanetLeaf 

Voice of MAHEEDHAR
Подписаться 103 тыс.
Просмотров 2,5 тыс.
50% 1

Was being Kaikeyi easy? - Rama Exile Story | ‘కైకేయి’ది స్వార్ధమా! త్యాగమా! రాముడు అడవుల పాలైనా.. భర్త మరణానికి ప్రత్యక్ష కారకురాలైనా.. | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
Join this channel to support me and get access to perks:
www.youtube.co...
OUR OTHER CHANNELS:
►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/c...
SOCIAL MEDIA:
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
Kaikeyi Selfish or Affectionate..
We see this sudden transformation of Kaikeyi from being a loving mother to Shree Ram, a loving wife to King Dusharath and a loving sister to Kaushalya and Sumitra to being this selfish opportunist. Have you ever wondered why? Could a strong person like her change overnight due to a maid or was it for the higher good?
She was well aware of the promise that her husband had made to her father that her son would inherit the throne. She realised that by anointing Rama on the throne he would be tarnishing his image as a Raghuvanshi who always kept their word in all adversity. After-all they came from the lineage of King Harishchandra. To help him keep him keep his word, she used her other two boons given by him during the fight between asuras and devtas. This way she freed him from all his promises in one go thus reducing his karmic baggage.
The next question that comes to our mind is that her first boon of making her son, Bharat the king was good enough to take care of his promise. Then why send Lord Rama whom she loved dearly to exile. She was well aware of the curse King Dasharath had incurred upon himself as per which he was meant to die due to separation from his son. Therefore, in order to protect Lord Rama whom the King loved the most amongst his sons, from any ill fate and to fulfill the purpose of Rama Avatara, she sent him to exile. She took this drastic step knowing that her husband wouldn’t survive this shock and the world would call her names. She still went ahead as she knew that her husband had lived his life and the time had come to relieve him of his burden of promises and curse while protecting Rama who was still at the prime of his youth.
Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#Rama #Kaikeyi #manthara #ramayana #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Facts #Mysteries #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 55   
@dithiathidi4803
@dithiathidi4803 5 месяцев назад
ఇతిహాసాల పరంగా చూస్తే పెంచిన తల్లి ప్రేమ ఎలాంటిదో యశోద మనకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది, కైకేయి కూడా పెంచిన తల్లే అని మనకు తెలుసు కానీ ఆమె చిన్న తనంలో రాముడికిచ్చిన మాటకోసం చరిత్రలో "నిందనీయురాలు" గా మిగిలి పోతానని తెలిసినా... తన సౌభాగ్యాన్ని, కన్న ప్రేమని దూరం చేసుకున్న "వందనీయురాలు" అని వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తులసీదాసు అవధి భాషలో వ్రాసిన "రామ్ చరిత్ మానస్ "లో నేను విన్నానండీ. రామాయణంలో రాముడి అవతార కర్తవ్యాన్ని ముందుకు నడిపిన అతి ముఖ్యమైన మహిళ కైకేయేగా. అంతర్గతంగా దశరధుడికి ఉన్న శాపమో, లేక కైక కిచ్చిన వరమో ఏదైనా రాముడి అవతారాన్ని సఫలీకృతం చేయగలిగింది కైకేయి మాతృ ప్రేమేనండీ.🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 4 месяца назад
😊🙏
@eluriharish7529
@eluriharish7529 5 месяцев назад
Jai sriram 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@kvenkat001
@kvenkat001 5 месяцев назад
Very good insights
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@KumariKothurthi
@KumariKothurthi 5 месяцев назад
Jai sreeram 🚩🙏verekonamlo chupinchinanduku dhanyosmi 🙏🌺
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@Varanasibharadwaj
@Varanasibharadwaj 5 месяцев назад
Jai Sri Ram 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@Varanasibharadwaj
@Varanasibharadwaj 4 месяца назад
@@VoiceOfMaheedhar sir nadi oka chinna sandeham . Lavakusha chitram lo Rama kathanu vinarayya ane pata undi kada. Andulo " Gadiyaneni Raghuramuni vidachi gadupaleni aa bhoojani" ane padamu untadi kada andulo bhoojani ante Raju ani meaning vastundi kada sir. Ante dasarathudini soochistundi. Ippudu na doubt emante bhoojani ante meaning konchem vivaram ga cheppara sir?
@VDevisri
@VDevisri 5 месяцев назад
,🙏🙏🙏💐 Jai sri ram
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@KirankumarValireddi
@KirankumarValireddi 5 месяцев назад
🚩🇮🇳🛕 జైశ్రీరామ్ 🛕🇮🇳🚩🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@chamantichamantichamantich8639
@chamantichamantichamantich8639 5 месяцев назад
కైకమ్మా గొప్పతనం మీ వివరణ మీరు చెప్పే విధాన్నాం చాలా బాగుందండి... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు...
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🙏🙏🙏
@aldhasayendhar4241
@aldhasayendhar4241 5 месяцев назад
అత్యంత ప్రేమికురాలు రామునిపై, తన స్వంత కొడుకు సింహాసనం అధిష్టించాలనే చెప్పుడు మాటలు విన్న కైకేయి స్వార్థ పరురాలు అన్న విషయం లోకానికి తెలిసిన మాటే,మీ ద్వార త్యాగధనురాలు అని తెలుసుకున్నాను🚩🏹మంథర కు నోటి నాలుక పైన సరస్వతి దేవీ తిష్ట వేసి చెప్పుడు మాటలు అనిపించింది అని ఏదో సినిమాలో చూశాను🛕🕉️ఇంకా దశరథ మహారాజు కి శాపం పెట్టిన శ్రవణ కుమారుడి తల్లి తండ్రి,శాపం వృథా పోలేదు కదా,కైకమ్మ నిమిత్త మాత్రురాలు మాత్రమే🚩🙏
@sumathimadduluri3415
@sumathimadduluri3415 5 месяцев назад
Jai sriram🌺🌺🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@chimataaruna8546
@chimataaruna8546 5 месяцев назад
ఓం జై శ్రీ రామ్ 🙏🙏 అయేధ్య బాల రామయ్య ఓం సీతరామయ్య
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@dgopikrishna8521
@dgopikrishna8521 5 месяцев назад
🙏🙏JAY SHREE RAM 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 5 месяцев назад
రామాయణం లోని ధర్మసూక్ష్మాన్ని తెలియజేశారు ధన్యవాదములు 🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🚩 జై శ్రీరామ 🙏
@attulurianjee8041
@attulurianjee8041 5 месяцев назад
దసరదుడు కి ముని శాపం ఉంది. ఆ శాపం నుండి రాముడిని కాపాడటానికే. దసరదుడు నుండి రాముడుని దూరంగా 14సంవత్సరాలు ఉంచింది
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🙏🙏🙏
@sireeshapatnaik4656
@sireeshapatnaik4656 5 месяцев назад
Very good information mahidhar garu. But, why this thing is not mentioned in valmiki ramayana please explain.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
అదే చెప్పాను కదా శిరీష్ గారు. ప్రతిదీ mention చేస్తే రామాయణమే ఒక library అంత అవుతుంది. శ్రావణ కుమారుడి మరణంతో దశరధుడు పొందిన శాపం లాంటి కొన్ని incedents తీసుకుని మనం ఈ version తీసుకోవచ్చు 🚩 జై శ్రీరామ 🙏
@attulurianjee8041
@attulurianjee8041 5 месяцев назад
రాముడికోసం తన భర్తని త్యాగం చేసింది. తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్దపడిన త్యాగశీలి
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🙏🙏🙏
@micromaxworld8073
@micromaxworld8073 5 месяцев назад
త్యాగం
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🙏🙏🙏
@prasadvk1280
@prasadvk1280 5 месяцев назад
రాముడే అడవులకు వెళ్లకపోతే రావణ సంవరం ఎలా జరుగుతుంది, అసలు రాముని అవుతారమే రావణ సంవరం.
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 5 месяцев назад
👍🙏
@sameerakarri5817
@sameerakarri5817 5 месяцев назад
ఈ కోణం కూడా బాగుంది కానీ రామాయణాన్ని రచించినప్పుడు ప్రతీ సందర్భంలో ఎవరి మనసులో ఏమున్నదో తెలుసుకునే వరాన్ని బ్రహ్మ దేవుడు వాల్మీకి మహర్షికి ఇచ్చారు కదా? కైకేయితల్లి బహుశా ఆ సందర్భంలో మాయకు లోనై ఆవింధంగా ప్రవర్తించి ఉండవచ్చు,ఆ మాయే విష్ణు మాయ అయ్యి ఉండవచ్చు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
బాగా చెప్పారు సమీర గారు 🚩 జై శ్రీరామ 🙏
@alavenkateswararao4285
@alavenkateswararao4285 4 месяца назад
Meeku sathakoti vandanalu sir 🙏🏻🙏🏻🙏🏻
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@thumpudisitaramanjaneyagup9892
@thumpudisitaramanjaneyagup9892 24 дня назад
Jai sri ram🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 22 дня назад
🚩 జై శ్రీరామ 🙏
@kaipa9982
@kaipa9982 5 месяцев назад
రాముడిని అడవికి పంపడము లో కైకీయిమ్మా స్వార్థం, మూర్ఖత్వం లేదు.. విశేష లోకకళ్యాణ కారణము, రాక్షస సంహారము, దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కార్యక్రమాలలో పాల్గొనేందుకే రామయ్య వనవాసం, ఆయన అంతః పురము లోనే ఉండిపోయి రాజ్యమేలుతుంటే, భక్తజన రక్షణ ఎవరు చేస్తారు.. మానవ అవతారం ఎత్తిందే రావణ సంహారార్తం...
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@Rainbow_for_all
@Rainbow_for_all 4 месяца назад
జై శ్రీరామ్... 🙏.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@jyothirajulapati8430
@jyothirajulapati8430 4 месяца назад
jai, srirama
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@ashokveni3118
@ashokveni3118 5 месяцев назад
Sir nenu meku new subscriber ni.... Me videos grandhalu lalo em chepabadindho ade chepthunnaru me own ga chepatledu ade nachindi naku still continue ... Own ga create chay Kandi please
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@111saibaba
@111saibaba 5 месяцев назад
ఎన్ని రామాయణలున్న ఒక్క వాల్మీకి రామాయణన్ని మాత్రమే మనం ప్రామాణికం గా తీసుకోవాలి . అందులో ఇటువంటి ప్రస్తావన ఉండి ఉంటే మనకు ఎక్కడో అక్కడ తెలిసి ఉండేది . 24000 శ్లోకాలు కలిగిన రామాయణం లొ ఇటువంటి విషయాన్నీ రాయలేని స్థలా భావం ఉందని అనుకోను . పైగా రాముడు ఎప్పుడు తాను దేముడి నని గుర్తించి నట్లు ప్రవర్తించ్చినట్లు ఎక్కడ చెప్ప బడలేదు . కైకేయికి రాముడు అరణ్య వాసం ముందు నమస్కరించ డ మ్ లొ ఔచిత్యం కేవలం ఆయన పెద్దల యెడ చూపించే గౌరవం . ఎవరిని కారణభూతం చేయని యోగి తత్త్వం . కైకీయి , మందర రాక్ష స సం హారానికి దారి చూపారు . కధలో నిమిత్త మాత్రులే అని నేను భావిస్తున్నాను . పైగా ఇతిహాసాలు చెప్పబడినట్లుగానే తీసు కోవాలి . అవి భారత దేశపు హిస్టరికల్ accounts వంటివి .మన ఊహకు అక్కడ తక్కువ చోటు వుంటుంది .
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 4 месяца назад
🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 4 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
Далее
These Are Too Smooth 😮‍💨
00:57
Просмотров 2,8 млн
Немного заблудился 😂
00:16
Просмотров 229 тыс.
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
These Are Too Smooth 😮‍💨
00:57
Просмотров 2,8 млн