Тёмный

“సందేష్ ఖాలీ” ఉదంతం ఏంటి? ఒక కూలీ ప్రైవేట్ ఆర్మీని ఎలా సృష్టించాడు?  

Bala Latha Madam
Подписаться 982 тыс.
Просмотров 84 тыс.
50% 1

👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
👉 Follow on Telegram :t.me/csbiasaca...
👉 For More Details : www.csbias.com/
👉 Student Enquiry Form: forms.gle/rBLL...
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.co...
👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com...
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
👉 Links of RU-vid Channels :
1. BALA LATHA MADAM : / @balalathaofficial
2. For Groups Related Topics : rb.gy/d7uu1g
3. FOR English : rb.gy/q6vi5a
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
t.me/Balalatha...
Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
t.me/balalatha...
Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
t.me/balalatha...
Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasaca...
Contact Address :
9966436875
6309078111
8374232308
CSB IAS ACADEMY
Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
Kavadiguda, Hyderabad, Telangana
500080

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 292   
@tankalanareshkumar4159
@tankalanareshkumar4159 5 месяцев назад
ఇలాంటి దురాగతాలను పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో జరగటం దురదృష్టకరం, మంచి విశ్లేషణ, సందేశం ఇచ్చారు మేడం
@kasaraboinaanil5693
@kasaraboinaanil5693 5 месяцев назад
Mari vote evadiki vesthavu😮😮
@kasaraboinaanil5693
@kasaraboinaanil5693 5 месяцев назад
Khangress ki vote vey ,endukante vallu tmc alliance kada ,😂😂
@sravanakumar7629
@sravanakumar7629 5 месяцев назад
ఇది ప్రపంచానికి తెలియాలి ముఖ్యం గా హిందువులకు
@sravanchalla9952
@sravanchalla9952 5 месяцев назад
భయంకరమైన నిజాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻
@harikrishna3128
@harikrishna3128 5 месяцев назад
బుల్డోజర్ can give befitting reply.
@sraghukumar77
@sraghukumar77 5 месяцев назад
Jai Modiji Iron man of World 🙏 జై భారత్. ఈ తరం యుగ పురుషులు మోడీజీ, యోగి జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏
@Vikramaditya384
@Vikramaditya384 4 месяца назад
😂😂😂
@ganeshbehera8115
@ganeshbehera8115 4 месяца назад
Mi yuga purushudu Manipur jarugutundi chustu enduku urukunnadu em pikaleka
@guruprasaad8770
@guruprasaad8770 4 месяца назад
ఈ అఖండ భారత్ లో యింక ఈ విధమయిన నియంతృత్వం మేడంగారు. మీరు చెపుతుంటే మనం ఎక్కడ జీవిస్తా ఉన్నాం.
@trimuthulukankatala7526
@trimuthulukankatala7526 5 месяцев назад
యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి రావాలి బెంగాల్లో
@gnanivini3228
@gnanivini3228 5 месяцев назад
అంతా ఆ మమతా మహిమ
@Kirankotavlogs
@Kirankotavlogs 5 месяцев назад
సెక్యూలరిస్ట్ లను అక్కడికి పంపాలి
@bharathReddy-eo5ph
@bharathReddy-eo5ph 5 месяцев назад
ఒక దారుణమైన సంఘటన సందేశ్ కాళీ ఒక్క తెలుగు మీడియా కూడా చెప్పని న్యూస్ ధన్యవాదములు మేడం మీరు గొప్ప పని అక్కడ జరిగిన దారుణాలు నిజాలు చెప్పినందుకు 👍 పార్టీ లకు అతీతంగా ఇది అందరు కండించాల్సిన అవసరం వుంది హిందూ ఆడవాళ్ళమీద జరిగిన దారుణ సంఘటనలు చాలా బాధాకరం
@avulavenu5734
@avulavenu5734 5 месяцев назад
Vote ఆయుధం అనేది అందుకే టైం వచ్చింది, ఒక్క బీజేపీ తప్ప మమత అంటి ఉంటే బతుకులు చిందరమే, దానికి ముస్లిమ్స్ ఓట్ కావాలి, CAA అక్కడ కచ్చితంగా ఉండాలి, అన్ని కుదిరితే అంటి పొద్దుగాల స్వర్గాని చేరాలని కోరుకుంటూ అందరి శ్రేయోభిలాషి........ 💐
@raziashaik674
@raziashaik674 5 месяцев назад
Then what about Manipur incident? Why the present responsible PM didn't take proper action against that incident? I understand that Sandesh Khali's incident is intolerable for which that convict has to be punished. But the solution is not at all BJP winning. Because it's not a secular party. And analyze from Gujarat riots before encouraging this. If possible don't include political parties in such scenarios because it needs fair solution.
@Sk10849
@Sk10849 5 месяцев назад
Manipur sangathi enti.. ? Double engine sarkaar kadha akkada undedi...inka thagala baduthune undi... Recent ga Ladakh... Inkenni rojulu, elections time lo Bharat jalao party chese hindu muslim politics ki victim avthu, real issues ni marchipotharu..!
@projectshivoham111
@projectshivoham111 5 месяцев назад
Due to modi leadership...manipur is now see peace.... Otherwise it's still burning issue.... On Gujarat riots supreme court is given clean cheat... Which party is secular why bjp be secular.... When hindhus are in majority that locality be peaceful... Other Christianity r Muslims are majority become more troubles and orher peoples becam hard to difficult to live.... See the world... 😅😅😅
@projectshivoham111
@projectshivoham111 5 месяцев назад
In india there is no party secular.... When BJP is in rule... Results reach to all classified peoples otherwise like congress rule that results gng to terrorists or china or some leader like sk.shajahan.... poor Muslim r Christian people nothing to get... When it understood u r... U get realisation
@Sk10849
@Sk10849 5 месяцев назад
@@projectshivoham111 Haha.. Manipur is peaceful? Does manipur people knows this.? Problem is with S.anghis who has problems with Muslims, Christians, Sikhs, farmers, women etc.. Other wise, India was a peaceful country..!
@sriganeshruttala8927
@sriganeshruttala8927 4 месяца назад
Tq amma for kind information.. షార్ట్ తెలుగు వాడుగా నేను కూడా కోరుకుంటున్నాను.. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతం కూడా "సందేశ్ ఖలీ" లాగా తయారవుకూడదని..
@Drsrikanthyadav
@Drsrikanthyadav 5 месяцев назад
17 కోట్ల మంది ప్రజలు శాంతి సమాజానికి చెందినవారు మరియు బంగ్లాదేశ్ నుండి 8 కోట్ల మందికి పైగా ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు (ఎక్కువగా బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, రాజస్థాన్‌లో) పరిస్థితిని చూడండి. ఇప్పుడు వారు ఈక్విటీ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్న కాంగ్రెస్ మరియు CPI యొక్క మ్యానిఫెస్టో చూడండి (వారు ప్రైవేట్ ఆస్తిని అందరికీ సమానంగా పంపిణీ చేయాలనుకుంటున్నారు)
@Pbbabu9676
@Pbbabu9676 5 месяцев назад
రాజకీయ నాయకులు. . క్రిమినల్ అని మీరు ఇంత గట్టిగ అనాలిస్ చేస్తుంటే... మీ గురంచీ మాకు భయం వేస్తుంది mhdam tack care mhdam. ...నిజము ఎవరకైనా చేదు గానే ఉంటుంది
@prameeladontula9839
@prameeladontula9839 5 месяцев назад
మాట్లడానికే భయపడితే ఏలా తమ్ముడూ.. పశ్చిమ బెంగాల్ లో ఆడవాళ్లు ఫైట్ చేస్తున్నారు, మనం భయపడ్డంత కాలం మనల్ని భయపెడుతునే ఉంటారు. 90 కోట్ల హిందువుల ఐక్యత ముఖ్యం. జాగో హిందూ జాగో 👍 జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@Pbbabu9676
@Pbbabu9676 5 месяцев назад
@@prameeladontula9839 ips ias lu అక్కడ కూడా ఉన్నారు akka
@sravanakumar7629
@sravanakumar7629 5 месяцев назад
మీరు చాలా మంచి వీడియో చేసారు
@rameshpamuri
@rameshpamuri 5 месяцев назад
Thank you madam నిజన్ని నిర్భయంగా చెప్పినందుకు 🙏🙏🙏🙏
@VarnaErla-gk3jz
@VarnaErla-gk3jz 4 месяца назад
Madam miru great .anta nirbayam ga anni vishayalu chepparu maku evi teliyadu ..chala manchi vedio nd nijalu chepparu ..india lo inka jarugutunaya nijam ga .... valla ki manchi awareness kavali chattala mida akkada people ki bayam povali .... manchi administration ravali.....miru manchi vishayalu chepparu nijalu chepparu miru great maam...
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 5 месяцев назад
Tq.Tq.Tq madam .danyavadalu.
@FunnyVideo360days
@FunnyVideo360days 4 месяца назад
విక్రమార్కుడు సినిమా గుర్తు వచ్చేలా ఉంది
@sudhakarm8929
@sudhakarm8929 4 месяца назад
మేడం ఈ ఆధునిక యుగం లో ఇంత దారుణంగా జరుగుతుంది. మేడం మన రాజకీయ నాయకులు ఓట్ల కోసం యంతకైనా దిగజారి పోయి, ఏమైనా చేస్తారు. 🥦🙏
@mmallesham6646
@mmallesham6646 5 месяцев назад
U really good madam
@charandasdas3199
@charandasdas3199 5 месяцев назад
Thank you madam I Also don't know about it but our pm Modi ji is highlighting this issue nice information madam 👍 please people of WB think about this
@RP75637
@RP75637 5 месяцев назад
WB tho paatu Manipur gurinchi kasta alochiste baavuntundi
@donthamniranjan9964
@donthamniranjan9964 5 месяцев назад
Madam, my salute to you for your informative video which may awaken our so called secularists.
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 5 месяцев назад
Why CJI Chandrachud' not seeing these on Sandeshkhali?
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 5 месяцев назад
Great Great news. Thanks 👍
@majjarichandra9442
@majjarichandra9442 5 месяцев назад
యోగి అయితే లేపెస్తాడు బేకర్ గాల్లని PM కావాలి యోగి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@kedareeswarilatha9414
@kedareeswarilatha9414 5 месяцев назад
Chala Baga chepparu mam🙏
@Appscfriend
@Appscfriend 5 месяцев назад
ఇలాంటి వాళ్ళు కోసం ఉన్నాడు "ఆదిత్య యొగి"...... మట్టిలో కలిపెస్తాడూ......😅
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 5 месяцев назад
మణిపూర్ దోషులను యోగి ఏమి పీకాడు?
@realtersadda-hyd8177
@realtersadda-hyd8177 5 месяцев назад
వాళ్ళు వాట్సాప్ బ్యాచ్ బ్రో వాళ్ళకు ఏమితెలియదు యోగి తప్ప 😂😂​@@RaviKumar-yy4tz
@venkatcreate7154
@venkatcreate7154 5 месяцев назад
Vadu vadi extralu
@srinivassri1084
@srinivassri1084 5 месяцев назад
​@@RaviKumar-yy4tzbhainsa gurinchi adigaava eppudaina కర్ణాటక lo jarigindi adigaava okka manipur matrame unda
@RP75637
@RP75637 5 месяцев назад
Deshamantaa chustundagaa iddaru aadavallani nagnamga nadipunchi Naa talli bharatini avamaanichinappudu adi simple ga anipinchindaa mana desha aatmagouravam debba tinaledantaava ?
@msmanyam3300
@msmanyam3300 5 месяцев назад
ఆదిత్య యోగి అతనికి అవసరం అనుకుంట
@nagalaxmivaskula6702
@nagalaxmivaskula6702 5 месяцев назад
Thank you so much mam.
@shaikrahim1191
@shaikrahim1191 5 месяцев назад
Well said ma'am well said 🎉🎉,
@ysudhakarreddyysreddy4652
@ysudhakarreddyysreddy4652 5 месяцев назад
మరో యోగి రావాలి
@adigerlaprasad5348
@adigerlaprasad5348 5 месяцев назад
Maam meeku 🙏🙏🙏💐🇮🇳🇮🇳🇮🇳
@sreerammurthy6002
@sreerammurthy6002 5 месяцев назад
Nice information sister people should realise the situation
@SivaKumar-ex8in
@SivaKumar-ex8in 5 месяцев назад
అతనికి ఉరిశిక్ష వేయాలి...
@InvisibleB3357
@InvisibleB3357 5 месяцев назад
Leader ❌ Politician ✅
@venkateswarluvattem7942
@venkateswarluvattem7942 5 месяцев назад
ముమైత్ చచ్చిన రోజు స్వీట్స్ పంచుత
@shivadarling5555
@shivadarling5555 5 месяцев назад
Thank you so much for your analysis sir ❤❤
@praveenkumar-gs2kn
@praveenkumar-gs2kn 5 месяцев назад
It seems to be vikramarkudu movie
@ramanaiahkunda7320
@ramanaiahkunda7320 5 месяцев назад
Ok, Akka
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 5 месяцев назад
Meeru correct Great madam.
@ramarajuborukati1340
@ramarajuborukati1340 5 месяцев назад
Support CAA, NRC
@ravikumar-ss7yw
@ravikumar-ss7yw 5 месяцев назад
ఏ కాలం లో ఉన్నాం రా బాబు ..... రాతి యుగం లో ఉన్నట్లు వున్నారు... దరిద్రులు ఎక్కడ వున్నా ఇంతేనా..... కమ్యూనిస్టులు మానవతావాదులు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎక్కడికి పోయారు ఇప్పుడు
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 4 месяца назад
Very good analysis madam
@Arunkumar-zo1po
@Arunkumar-zo1po 5 месяцев назад
S, west Bengal need President rule, immediately.
@parasuram007
@parasuram007 5 месяцев назад
Medam, మీరు ఒక్క ఐలాండ్ లో జరిగినది చెప్పారు, అలాగే మొత్తం భారత దేశం లో జరుగుతున్న అఘాయిత్యాలు మీద కూడా ఒక వీడియో చెయ్యండి, ప్రస్తుతం మనం వున్న technology లో ఇన్ఫర్మేషన్ gather చెయ్యడం అదేమీ అంత విషయం కాకపోవచ్చు,
@bharathReddy-eo5ph
@bharathReddy-eo5ph 5 месяцев назад
ఆమె అన్నిటిపై కూడా స్పందించింది నువ్వు అవి చూడు ముందు తర్వాత మాట్లాడు
@parasuram007
@parasuram007 5 месяцев назад
@@bharathReddy-eo5ph నేను చూసి వుంటే, ఆ విధంగా కామెంట్ పెట్టే వాడిని కాదు, చూస్తాను అండి. Thank you.
@3697papa
@3697papa 5 месяцев назад
2024 ఎన్నికల్లో YCP గెలిచిన AP పరిస్థితి సందేశ ఖళీ అవుతుంది
@saee5646
@saee5646 5 месяцев назад
ఈ ఇష్యూ నాకు ఇప్పటి వరకు తెలియదు
@sanjay9970
@sanjay9970 5 месяцев назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛానల్ మాట్లాడదు, తులసి చందు మాట్లాడదు,,, journalist సాయి, రాక లోకం, భారత వర్ష లాంటి channels వాళ్ళు మాట్లాడుతారు...
@MedhaWE108
@MedhaWE108 5 месяцев назад
​@@sanjay9970తులసి chandu ఎప్పుడో matladindhi,...ఇంకా prajwal revanna గురించే మీరు చెప్పిన godhi media matladatledu
@VishalPothuganti
@VishalPothuganti 4 месяца назад
Adi Mana Telugu media dourbhagyam andi...!
@Satya1999-l2g
@Satya1999-l2g 5 месяцев назад
West bengal lo tmc vodithe gani ,West bengal good administration jaragadu
@sanjeevareddy8002
@sanjeevareddy8002 4 месяца назад
It is time to change mindset of voter
@chandrayadav9843
@chandrayadav9843 5 месяцев назад
Thankyou madam .. Your explanation very good madam ...
@vnaveen2981
@vnaveen2981 5 месяцев назад
Meeru baaga analysis chesaru. Kaani deeni peru sandhesh khali ani kakunda Shanahan darunalu ani pettali...
@srikanthyadav3636
@srikanthyadav3636 4 месяца назад
But bjp ప్రోద్బలం తో నే స్పెషల్ committee అక్కడికి వెళ్ళాయి లేదంటే అక్కడ ఈరోజుకి అక్రమాలు బయటికి వచ్చేవి కావు
@fakhruddinshaik
@fakhruddinshaik 5 месяцев назад
,Karnataka లో జరిగిన prajwal Revanna గురించి కూడా మీరు video చేస్తే బాగుంటుంది Madam.
@ashokvemula6067
@ashokvemula6067 5 месяцев назад
వాడు మీ మతస్తుడని వెనకవేసుకో
@kundurideepika204
@kundurideepika204 5 месяцев назад
Great lesson
@satyamtankala2514
@satyamtankala2514 5 месяцев назад
Next same govt A.P lo vaste ఎలావుంటుందో అలా వుంది ఈ సందేశ్ ఖాళీ.
@gpgupta2004
@gpgupta2004 5 месяцев назад
Neelantollu unte khachitanga AP alane ipotundi twaraga khali chesey AP ni kaneesam AP anna baguntundi brother.
@SmilingBeignets-qf7nk
@SmilingBeignets-qf7nk 5 месяцев назад
Yes
@SmilingBeignets-qf7nk
@SmilingBeignets-qf7nk 5 месяцев назад
Yes bro
@ChallagaliPrethi
@ChallagaliPrethi 5 месяцев назад
Good new chetarmadam
@appalanaidumahanthi2404
@appalanaidumahanthi2404 5 месяцев назад
TQ medam
@sanjeev1530gamil
@sanjeev1530gamil 5 месяцев назад
Asalu manam ekkada unnam .enta goram unte akkada govt democracy na leka rajarikam na
@ogurisrinivas2858
@ogurisrinivas2858 5 месяцев назад
Mahila paripalinche rastram lo mahilalaki svechaa ledhu 😢😢
@sekharrajasekhar1665
@sekharrajasekhar1665 5 месяцев назад
Ap lo kuda oka sandesh kali undhi, in nandyal district. Near bpl
@RouthuGeetabala
@RouthuGeetabala 5 месяцев назад
Okka civil services lo unna Adhikarini champestha ani bedhirinchi, rule chesadu, alanti Durmargudu.
@Prasanthroy-ny5ps
@Prasanthroy-ny5ps 5 месяцев назад
Ladakh gurinchi cheppali madam
@bijjasuresh4182
@bijjasuresh4182 5 месяцев назад
Madam garu...Just like Vikramakrudu "telugu movie story la undhi.....Vikram singh rathod ravalemo...
@probinsony2885
@probinsony2885 5 месяцев назад
Same as Trs party here and kanna rao as well similar story
@bestytex3748
@bestytex3748 5 месяцев назад
నాకు తెలిసి sandeshkali ఇష్యూ jan 5 నుండి ఉంది ఈ ఇష్యూ వల్ల వాణ్ణి ఉరితియ్యాలి ,ఎన్కౌంటర్ చెయ్యాలి అని అంటున్నారు.నాకు తెలిసి షేక్ షాజహాన్ తెలివికలవాడు కాదు,ప్రజలే తెలివి తక్కువ వారు.అది ఎలా అంటే 1.మోడ్రన్ ఇండియన్ హిస్టరీ బిగిన్ అయ్యేదే బెంగాల్ నుండి 2.నక్సలిసిమ్ పుట్టిందే బెంగాల్ లో ఇలాంటి అకృత్యాలు దొరలు ,పెత్తం దార్లు చెయ్యడం వల్ల కానీ అంత చరిత్ర ఉన్న బెంగాల్ ఇప్పుడు constutution ఫెయిల్ అయింది.అది ప్రజలలో తిరుగు బాటు తనం లేదు. మా ఊరిలో ఎవడైనా పోలీస్ ఆఫీసర్ ఇలాంటివి చేస్తే వెంటనే అక్కడ ఉన్న అమ్మ చెప్పు తీసుకొని కొడుతుంది.దానికి acts, ఆర్టికల్స్ తెలియని అవసరం లేదు.తప్పు చేస్తే కొట్టేస్తాము.అది ఎవడైనా. 3.ఇదంతా చూస్తుంటే ప్రజలలో ఐకమత్యం లోపించి ఉండయిన ఉండాలి లేదా ,"ఆవెర్న్స్ " లేకపోవడమైన ఉండాలి. ఇంత బాధపడే ప్రజలు ఇప్పుడు ఎలారోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అప్పుడు లేని దర్యాయమ్ ఇప్పుడు ఎలా వచ్చింది. 4.నాయకుడిని మర్చినత మాత్రాన ప్రాబ్లెమ్ సాల్వ్ కాదు ప్రజలలో ఆవెర్న్స్ తీసుకురావాలి అప్పుడే డెమోక్రసీ నిలబడుతుంది .వాణ్ణి ఎన్కౌంటర్ చెయ్యడం ,ఉరి తియ్యడం కేవలం టెంపరరీ వాడుపోతే ఇంకొకడు ఇలా చేస్తే ....? అందుకే ప్రజలు మారాలి ఒకడు తప్పు చేస్తే ప్రజలు అందరూ ఏకం కావాలి.
@rajanibeldhe6614
@rajanibeldhe6614 5 месяцев назад
Shajahan , underground ki vellipoyadu konni rojulu e d rides tarvata ,vadi Leni time lo aenta Mandi ladies munduku vacharu , aadi kuda bayapadutune , mammalni vadu vachaka champestadu Ani kuda vallu badapaddaru ....
@rajanibeldhe6614
@rajanibeldhe6614 5 месяцев назад
Nd okapatti best Bengal kadu , eppudu most of them r frm Bangladesh , mayanmar , sharanardulu ga vachina vare , development taggipovatam chala manadi educated people hyd , Pune Ela vachesaru , u know nenu work chese company lo total strength 120 in that 12 members frm West Bengal .... At Hyderabad
@harishreddy463
@harishreddy463 5 месяцев назад
Yes ur said about illegall migrates from border neighbour country ​...they are very dangerous. They try to collapse the our economy system@@rajanibeldhe6614
@harishreddy463
@harishreddy463 5 месяцев назад
​@@rajanibeldhe6614which company ur working in Hyderabad. Imean software or another field
@raziashaik674
@raziashaik674 5 месяцев назад
Chala baga explain chesaru. This is what I wanted to tell🙏
@pratapreddyperam8603
@pratapreddyperam8603 5 месяцев назад
వాడు మన దేశం కూడా కాదు ...మళ్ళీ మన దేశంలోకి వచ్చి పెత్తనం చేస్తున్నాడు .....ఓట్ల కోసం మనం ఇలా దిగజారం
@apparaodasari2453
@apparaodasari2453 4 месяца назад
Ap ready గా ఉంది.
@MissofmyMister1621
@MissofmyMister1621 5 месяцев назад
Rajmouli cinema story laga undi ga.....😮.
@rajashekharvarma
@rajashekharvarma 5 месяцев назад
Rajamouli kadu Boyapati 😂😂
@banothsurender3148
@banothsurender3148 5 месяцев назад
అసలు ఒక మనిషి ఇన్ని నేరాలు చేసేంతగా ఈ వ్యవస్థలు ఉన్నాయా/ ప్రోత్సహిస్తున్నాయ
@vijayadheshu5743
@vijayadheshu5743 5 месяцев назад
Mam meeru okkokka words na kallaventa neeru agadam ledhu mam people lo chala marpu ravali mam 😢
@kasaraboinaanil5693
@kasaraboinaanil5693 5 месяцев назад
Tmc , khangress indi alliance kada ,tmc lanti party ni alliance loki cherchukundi ante ee khangress elanti party yo alochinchandi prajalara alanti party la ku vote veyakkani ( tmc , DMK, khangress, AAP, BRS, CPI) ivvanni dangerous parties..😮
@ashokasok8559
@ashokasok8559 5 месяцев назад
NOTA paina oka Video cheyyandi
@shaikmoulali2065
@shaikmoulali2065 5 месяцев назад
Immediate action required
@islavathraghu5133
@islavathraghu5133 5 месяцев назад
CRPF BSF......AK 47 .......... DAYA NAIK .....MAHARASTRA HERO ...PANPITE అన్ని SET అవుతుంది
@balajibalu1
@balajibalu1 5 месяцев назад
so sad to seen these type of incidents in India but there are so many incidents happening in the world. Press freedom index also worst for India. Me also prepared for UPSC since 2021 but not cleared till now. But I was participated in the AP elections Guntur west as an independent symbol balloon if people realize that they need a leader then a politician then only they will vote for real leader.
@sreerammurthy6002
@sreerammurthy6002 5 месяцев назад
hope for the best in soon
@pavanaminde287
@pavanaminde287 5 месяцев назад
Great video mam
@tspsc23
@tspsc23 5 месяцев назад
After elactions ade jaruguthade 😢
@Ranjan9091
@Ranjan9091 5 месяцев назад
Brij bhushan సంగతి ఎటు తేల్చలేదు గా BJP.. మరి ఇప్పుడు ఎవరిని ఎన్ను కోవటం
@rahulkumar-qk3hd
@rahulkumar-qk3hd 5 месяцев назад
Ladakh problem discuss cheyyandi madam
@kavaechandrasekhar5240
@kavaechandrasekhar5240 5 месяцев назад
Telugu Media and National media యేమి chesindi
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 5 месяцев назад
A mediya lo kuda raledu..congrats madam.
@Murthy53
@Murthy53 4 месяца назад
చిరంజీవి సౌభాగ్యవతి శ్రీమతి బాల లత గారికి ఆశీర్వచనాలు, అభినందనలు. అమ్మా మీరు విషయాలని క్లుప్తంగా, సమగ్రంగా వివరించే తీరు అద్భుతం. 71 సంవత్సరాల వయసున్న నేను కూడా మీ విద్యార్థినే.
@mallikarjunaraopaturi6345
@mallikarjunaraopaturi6345 5 месяцев назад
Eeppatti kki, manam alaanne unnam.... mottam kontta manddi hands llonne unnayyi.....mana rural side revenue,police offices vellitte....eelanne unttunddi....local leadership ruling kaani... governence yekkadda unnaddi
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 5 месяцев назад
Yevaru channels lo raledu yendukani.anta dupu channels. Honest leni channels.
@venkateshgalaxy9303
@venkateshgalaxy9303 5 месяцев назад
Good madam
@KPRJC
@KPRJC 5 месяцев назад
Madam how can gives EC to contest in elections like shaik shajahan persons
@lakshman7393
@lakshman7393 5 месяцев назад
One woman CM is not understanding then whom?
@indian4134
@indian4134 5 месяцев назад
ఇదేంటి ఇది ఏమైనా క్రీస్తు పూర్వం జరిగిందా చేసింది తెలియక పోవటానికి.... సెల్ ఉంది మంచి కమ్యూనికేషన్ ఉంది... పైగా ఉన్నది కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం..
@Rallabandi.
@Rallabandi. 5 месяцев назад
కేంద్రం లో bjp ఉంటే మరి బెంగాల్ లో ఎవరి ప్రభుత్వం ఉంది
@msanju2021
@msanju2021 5 месяцев назад
​@@Rallabandi.తృణమూల్ కాంగ్రెస్
@ranjithaphilipsd
@ranjithaphilipsd 5 месяцев назад
Manipur lo Bjp yemi velagabettinde???
@Rallabandi.
@Rallabandi. 5 месяцев назад
@@ranjithaphilipsd మణిపూర్ లొ జరిగింది ఇద్దరి తెగల మద్య మాత్రమే. మతాల మద్య కాదు. అందులో మెయితీలకి st హోదా ఇవ్వటమే అసలైన ధర్మం.
@hussainshaik7166
@hussainshaik7166 5 месяцев назад
👏👏👍
@JyothsnaTenali-o2x
@JyothsnaTenali-o2x 5 месяцев назад
Ok Mam.
@balukalyan936
@balukalyan936 5 месяцев назад
Super madam
@battinamallareddy1255
@battinamallareddy1255 5 месяцев назад
వాడు ఎన్కౌంటర్ లో పోతాడు ఇది పక్కా
@BharathKumar-pp1xi
@BharathKumar-pp1xi 5 месяцев назад
Mana old city lo Kudal employees Meena attacks Nizamaa madam
@vasuk4705
@vasuk4705 5 месяцев назад
Sandhes kali laaa Andhara telangana lo kadhu mam India lo yeakkada ilanti place undakudadhu
@Sudheera1999
@Sudheera1999 5 месяцев назад
👍
@chmohan4722
@chmohan4722 5 месяцев назад
🙏🙏🙏🌺
@TheAbhify
@TheAbhify 5 месяцев назад
e issue ni solve cheyadaniki inni years pattinda ?
@RamyaMansiThirusidh
@RamyaMansiThirusidh 5 месяцев назад
Cinema hit awwadaaniki kaawaalsinantha content undhi pan india movie chesthe sooper hit
Далее
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 5 млн
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20