చీర బాగుంది తయారవడం బాగుంది వంటలు వంటలు తగ్గించుకోండి అన్నం కూరలు పెట్టుకోండి ఎందుకు ఖర్చు ఎక్కువ పెట్టకండి పిల్లలు ఉన్నారు సింపుల్గా మొత్తం డైలీ పనులు చూపించుకోండి చూడ్డానికి
Hi akka miro Koda vinod Anna vala kotam laga miro Koda side konokovali miru Koda happy ga hondali ade ma okaa korika annna miro happy ga honte memu happy ga hontam 😊😊😊❤❤❤ And I love your family akka ❤❤❤❤
ప్రమీల గారు ఈ ఛానెల్ మీది కదా మరి ఎప్పుడు చుసిన మీ అయన కన్పిస్తాడు పదే పదే నిన్ను తొందర పెడ్తుంటాడు వంటలో ఎన్వొలో అవుతాడు మల్లి నిన్ను వెక్కిరిస్తూ ఉంటాడు తెలుగు లో కామెంట్ పెడితే నువ్ చెప్తావని మీ ఆయనకి తెలుగులో పెడ్తున్న