పూరీలు చాలా బాగా చేశావు తమ్ముడు టీ షర్ట్ కూడా చాలా బాగుంది తమ్ముడు రెడ్ కలర్ ఫ్రాక్ బాగుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నైట్ ఒకటి మూడు ఫ్రాకులు ఒక రోజులు ఏసీ ఇవ్వొచ్చు అది లేనోళ్లు చాలామంది ఉన్నారు తమ్ముడు ఒక్క ఫ్రాక్ కొనే వాళ్ళు కూడా లేరు రోడ్డు మీద చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు పరవాలేదు సంతోషం హ్యాపీ బర్త్డే టూ యు