💥💥💥పాఠశాలల్లో విద్యార్థులు లేక పోవటానికి ఒక రకంగా ఉపాధ్యాయులే పెద్ద కారణం... సమయానికి పాఠశాలలకు వెళ్లరు, కొంత మంది ఉపాధ్యాయులు తాగి పాఠశాలకు వెళ్ళటం.. కొంత మంది అయితే వెళ్లిన పాఠాలు బోధించకుండ వ్విద్యార్దులను పట్టించుకోకుండా రోజంతా cell phone కే పరిమితం అవుతున్నారు.. ఇంకొంత మందికి అసలు నాలెడ్జ్ లేదు ఎంత ఘోరంగా ఉన్నారంటే books చూసి చదివే పరిస్థితే లేదు అలాంటి టీచర్స్ కూడా ఉన్నారు.నేను చూస్తున్నంత వరకు మేదటి కారణం ఉపాధ్యాయుడే.రెండవ కారణం ప్రభుత్వం..నేను అందరూ అలాగే ఉన్నారు అనట్లేదు చాలా గొప్ప గొప్ప టీచర్స్ కూడా ఉన్నారు...కొంత మంది ఉపాధ్యాయుల వల్ల మిగతా ఉపాధ్యాయులకు చెడ్డ పేరు వస్తుంది...ఇదే కోవలం ఒక నిరుద్యోగ నా ఆవేదన మాత్రమే ఎవరిని ఉదదేశించి కాదు!🙏🙏🙏
Dasara holidays after school lo new teachers untaru...ani anna vallu december daka late chestara....sep5,dasara holidays,soniya gandhi birthday...next word..sankranti...ugadi na..stupid govt...dsc postings evvakunda local body elections ki velle dhyryam congress ki ledu...evaru enka marchipoledu okka 30 days vaayeda adigite police station la lo pettina days...govt should give as early as possible
అందరికీ ఒకేసారి ఇస్తే అభ్యర్థులు చాలా నష్టపోతారు.ఎందుకంటే ఒకటికంటే ఎక్కువు జాబ్స్ వోచినవారు కొందరు వుంటారు,వారు ఒకే జాబ్ పిక్ చేసుకుంటారు,మిగతావి బ్లాక్ లాగ్స్ అవుతాయి
@@ZafarEducation Zafar bhai....model schools notification epudu undachu Bhai .....chinna papa undatam valla Gurukul and dsc rendu miss ainai😢....reply.ivamdi ...bhai
Sir, dec natiki ante aaa lopu ani ardham kadha sir, so antha late kaka povachemo sir.... GRL tharavatha October motham verification ki aina ..nov lo oppointment ఇవ్వొచ్చు అని అనుకుంటున్నాం
DSC GRL మాత్రం ఈ నెలలో వస్తుంది... అన్ని రిక్రూట్మెంట్ లు అలానే grl, certificate verification చేసి ఉంచుతున్నారు... గ్రూప్ -4,JL,DSC... ఇంకా కొన్ని రిక్రూట్మెంట్ ల ప్రాసెస్ కంప్లీట్ చేసి ఒకేసారి DEC 9 HYD లో మీటింగ్ పెట్టీ ఓకేసారి నియమక పత్రాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది
Gmng sir Miladunabi shubhaakamshalu sir🎉💐 LP job ku lp chesinavaatu అర్హులు ani oka article vacchindaa sir telpandi. Group lalo share chesaru. Idi nijamaa sir telpandi.