💥💥💥ఆ రోజు డీఎస్సీ ఎగ్జామ్స్ నీ కనీసం ఒక్క నెల రోజులు అయిన వాయిదా వేయండి అని అధికారుల చుట్టూ, ఎమ్మెల్యే ల చుట్టూ, మంత్రుల చుట్టూ కాళ్ళ వెళ్ళ పడి బ్రతిమిలాడినా , ధర్నాలు నిరాహార దీక్షలు ఎన్ని ప్రేయత్నాలు చేసినా వాయిదా వేయకుండా...లేదు లేదు టీచర్ల కొరత చాలా ఉంది దాని వల్ల పేద పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది వెంటనే టీచర్లు కావాలి అని హడావిడిగా చదవటానికి టైం ఇవ్వకుండా డీఎస్సీ నీ అడ్డగోలుగా ఎక్కడెక్కడో జిల్లాలో పడేసి నిర్వహించారు...అప్పుడు ఉన్న తొందర ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు చేస్తున్న ఆలస్యం అప్పుడు చదవటానికి టైం ఇచ్చి ఉంటే కొంపలు మునిగి పోయెవ ? ఇది ఏదో మొత్తానికి ఈ డీఎస్సీ పోస్టులు 100% అమ్ముకుంన్నట్లు ఉంది. అందుకే అప్పుడు అంత తొందర చేసి, ఇప్పడు ఇంత కాలయాపన చేస్తున్నారు... ఈ DSC మొత్తానికి రద్దు చేయాలి
Anti assalu edhi e govt thappulu cheyadam ,malli court lo case lu nastapoiedhi students . Govt , court business chestunnara akada nundi vastai money.sariga cheyadam Radha Anni mistakes chestaru study vishyam lo.