Yes 💯 correct ga chappu ru thank you universe thank you divine thank you engles gratitude gratitude gratitude thanks you so much om namah shivay gratitude gratitude gratitude thanks you so much akka love you so much akka ❤❤❤
అంత నా కర్మ ఆవారా. ఏమీ ప్రేమలో ఏమోలే ఎందుకు ఈ తలనొప్పి బాధ ఒంటరిగా మనకు మనం హీల్ చేసుకుని మన పని మనం చేసుకోక ఛీ ఛీ ఇలాంటి ప్రేమలు అవసరమా వద్దురా బాబోయ్. Thank you వాణీ గారు ఈ ప్రేమలు దోమలు సంతోషాలు. ఎపుడూ ఇతరులలో సంతోషం చూసుకోకూడదు నాలోనే సంతోషం అనేది చూసుకోవాలి అని నేర్చుకున్న 🙏🙏🙏🙏🙏 వాణీ గారు ❤ thank you
I claim this psssitive anergy thank you Thank you so much universe ❤❤❤❤ Thank you divine 🙏🙏🙏🙏 Thank you angel ❤❤❤❤ Than you akka ❤❤ Gratitude gratitude gratitude 🙏🙏🙏🙏🙏
ఐ క్లెయిమ్ థిస్ పోస్టివ్ రీడింగ్ థాంక్యూ యూనివర్సి థాంక్యూ ఏంజెల్ థాంక్యూ అక్క చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఒక్క పది పదిహేను సంవత్సరాలు అయిఉంటాయి తనకి అప్పటికే ఇద్దరు మగ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు
ఎంత నరకము అనుభవిస్తూ ఉంటారు ఆడవళ్ళు. ఎవ్వరికీ చెప్పుకోలేరు, ఎవ్వరూ చూడకుండా ఏడుస్తూ,... మరొక వైపు వాడు ఎదురుగానే తిరుగుతాడు... ఈమె ఎవరో తెలీయెనతట్టు. ఇలాంటి వాళ్లని, మీ నోటితో ఎలా తిట్టుతారో వినాలని ఉంది అక్క...!!!