Hi Andi nenu me Sirisha .mana channel lo recipes & vlogs vuntay me andariki nachuthay anukuntunna so plz subscribe cheyandi alage me support ivvandi friends
Hi sis pls send shop name and shop person phone number courier cheinchukuntamu vallaki business avvudi andariki use avvudi kada sis memu hyd lo vuntamu.
అమ్మాయి.. అది బరువు ఎక్కువ అయ్యి.. ఎపుడైనా పిండి వంటలు చేస్తున్నప్పుడు.. ఆ వేడి నూనె ఉన్న మూకుడు లో పడితే.. చాలా రిస్క్.. అది కేవలం ఒక సబ్బు పాకెట్....సబ్బు తీయగానే అది పడేయాలి.. ఇలాంటివి చేయకండి..చాలా రిస్క్