టిప్స్ అన్నీ చాలా బాగున్నాయి వెరీ యూజ్‌ఫుల్ టిప్స్ 😍 . బట్టల మడతలు చాలావరకు తెలిసినవే అయినా కొన్ని ఫోల్డింగ్స్ క్రొత్తగా వున్నాయి 😊 . మీ కిచన్ చాలా అంటే చాలా పరిశుభ్రంగా నీట్‌గా వున్నది ❤ . కానీ ...... నాకు ఒక్కటి అసంతృప్తిగా వుండిపోయింది .... దోశ వేసిన పెనం ముందుగా శుభ్రం చేసి చూపించారు కానీ చుట్టూర అంచు నూనె జిడ్డు పట్టి మందంగా మురికి పేరుకుపోయింది . మీ కిచన్ అంతా అంత నీట్‌గా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు ఆ పెనం ఒక్కటే ఎందుకలా వుంచేశారాని కొంచం అసంతృప్తి ..... అది కూడా శుభ్రం చేసి చూపించండి ప్లీజ్
ఇప్పుడే ఖాళీ అయిన టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో క్లీనింగ్ వీడియో చూశాను . అది చూస్తే తెలిసింది పెనాన్ని ఎందుకలా వుంచేశారో . ముందు కమెంట్ కు మీకు నా క్షమాపణలు 🙏🙏🙏🙏