అన్ని టిప్స్ బాగున్నాయి.ముఖ్యంగా పూరీలు తక్కువ నూనె తో కాల్చిన విధానం బాగుంది. ఈ టిప్ మాకు చాలా ఉపయోగపడింది.ఎందుకంటే మేము మా ఇంట్లో ఎద్దు గానుగ నూనెను వాడుతాము.మీ టిప్ ద్వారా నూనె వృధా కాకుండా పూరీలు చేసుకున్నాము.థ్యాంక్స్ అమ్మ.
అంటే ప్రతిసారి పిండి లూజుగా కలుపుకొని కుక్కర్ లో వేసి గట్టిగా చేసుకొని చపాతిలు వొతాల్లన్నమాట. లేకపోతే చేసుకోవడం రాదు అంతేనా అస్సలు మీరు పెట్టిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఒక్క కుక్కర్ ఉంటే చాలు వంద చేయొచ్చు అన్నావ్ ఇదేనా
ఇడ్లి లో సోడా🙄అవసరం లేదు,గుడ్లు పాతవి ముందు అందుబాటులో పెట్టుకుంటే చాలు,చట్నీ లో అంత చింతపండు వెయ్యకూడదు,బాటిల్ ముత వెతికే లోపు స్పూన్ దొరుకుద్ధి😂ఇక చపాతీ పిండి టిప్పు అద్భుతం🤣దెబ్బకి చిన్నప్పటి సామెత గుర్తొచ్చింది😅ఏంచేస్తున్నవరా కోమటోడా అంటే ఆ ఏముంది వలకపోసికుని ఎత్తుకుంటున్న అన్నాడట అలా ఉంది 😃
Oka dou t andi cooker lo kaalisthene poori ponguthindi anataaniki logic enti artham kaaledu Also deep fry ki cookers safe ye naaa...inka deep fry chesthe cooker bottom layers emi avvaada Pls clarify