విజయ్ అన్న చాలా విషయాలు తప్పుగా చెప్పాడు అని ప్రతీ ఒక్కరికి తెలుసు... కాని ఆయన వలన కూడా ఆత్మలు రక్షించబడుతున్నాయి... మీ గెలుపు ఆయన బోధన మార్పుకు దారి తీయాలి కాని మీపై కక్ష కట్టేలా కాదు... మీరు ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి అన్న... మీరు కాస్తున్న ఆత్మలలో ఆ అన్న ఆత్మ కూడా చేరింది అనుకొని మాట్లాడండి... Debate తర్వాత ఏ మనిషి ఏ మనిషికి దూరం అవ్వకూడదు.వాక్యమే మాట్లాడాలి అక్కడ.
Dasamabagam dobbi houses katikoni, cars suits konukoni luxury life anubhavi che meru seva ante adi buthu....uchitamuga chesede seva ..... Dasamabagam tisukokunda seva chese dammu unda miku
మీ ఇద్దరి నోటి మాటలను బట్టి మీలో ప్రేమ ఉందో లేదో సమాజానికి తెలిసిపోతుంది. ఇద్దరు సినిమా వాళ్ళ లాగా మాట్లాడుతున్నారు ఇది అవసరమా క్రైస్తవానికి. దీనికి డిబేట్ చేసే అంత అవసరత కూడా లేదు ఇద్దరు సమాధానపడి కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. నీవు ఆయన దగ్గరికి వెళ్ళవు ఆయన నీ దగ్గరకు రాడు . వివాదం ఏదైనా ఉంటే బైబిల్ ఏం చెప్పిందో ఆ ప్రకారంగా వివాదాన్ని పరిష్కరించాలి.
Dasamabagam dobbi houses katikoni, cars suits konukoni luxury life anubhavi che meru seva ante adi buthu....uchitamuga chesede seva ..... Dasamabagam tisukokunda seva chese dammu unda miku
James brother miru vakyam cheppandi Mi iddari valla Christianity ki nastam sir Sorry sir Please inka vadileyandi Mi message kuda chudabuddi kavadam ledhu