నేను కూడా పాల్గొందామని ప్రయత్నించాను, హెల్త్ బాగోనందున attened కాలేక పోయాను, నాతో ఎంతో క్లోజ్ and friendly గా ఉండేవాడు. bible college trainy mate, and నేను 2008 లో చేబ్రోలు లో సేవ చేసినప్పుడు మాకు ఎంతో helpful గా ఉన్నాడు, Rajender లేడంటే నమ్మలేకున్నాను. May God comfort his wife, children and family